Anantapur Police

Anantapur Police Andhra Pradesh Police (Anantapur District) official page! www.anantapurpolice.org

05/01/2022
24/06/2020

■☆ మద్యం అక్రమ రవాణాపై చెన్నేకొత్తపల్లి పోలీసుల దాడి ☆■

అనంతపురం జిల్లా ఎస్పీ #శ్రీ_భూసారపు_సత్య_ఏసుబాబు_IPS గారి ఆదేశాలతో...

𝗦𝗘𝗕 స్పెషల్ ఆఫీసర్ జే. రామమోహరావు గారి పర్యవేక్షణలో చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో

కర్ణాటక మద్యం అక్రమ రవాణా పై దాడి చేసి 210 మద్యం పాకెట్లు,40 మద్యం బాటిళ్లు, 150 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం, 2 వాహనాలు సీజ్

24/06/2020

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ లకు అగ్రస్థానం

పాస్ పోర్టు దరఖాస్తులు పరిశీలన, మరియు పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దేశంలోనే నెంబర్ 𝟭 స్థానంలో నిలిచింది.

#𝐀𝐧𝐝𝐡𝐫𝐚𝐏𝐫𝐚𝐝𝐞𝐬𝐡𝐏𝐨𝐥𝐢𝐜𝐞

#𝐆𝐎𝐎𝐃𝐉𝐎𝐁𝐀𝐏𝐂𝐎𝐏𝐒 #𝐂𝐎𝐕𝐈𝐃𝐖𝐀𝐑𝐑𝐈𝐎𝐑𝐒 #𝐂𝐎𝐕𝐈𝐃𝟏𝟗 #𝐀𝐏𝐅𝐢𝐠𝐡𝐭𝐂𝐨𝐫𝐨𝐧𝐚 #𝐂𝐨𝐯𝐢𝐝𝟐𝟎𝟏𝟗𝐈𝐧𝐝𝐢𝐚 #𝐒𝐭𝐚𝐲𝐡𝐨𝐦𝐞𝐬𝐭𝐚𝐲𝐬𝐚𝐟𝐞 #𝐋𝐨𝐜𝐤𝐃𝐨𝐰𝐧𝟓.𝟬 #𝐒𝐨𝐜𝐢𝐚𝐥𝐃𝐢𝐬𝐭𝐚𝐧𝐜𝐢𝐧𝐠 #𝗖𝗢𝗩𝗜𝗗𝟭𝟵𝗣𝗮𝗻𝗱𝗲𝗺𝗶𝗰

15/11/2019

కోడిమి గ్రామానికి చెందిన తేజేశ్వర్ అను రెండున్నర సంవత్సరాలు గల అబ్బాయి 11.11.2019 వ తేదీ రాత్రి 08 గంటలకు తల్లి ఇంట్లో పనిలో ఉండగా వాళ్లా ఇంటి కాంపౌండ్ లో ఆడుకుంటూ ఉండినాడు, తల్లి ఇంటి బయటకు వచ్చి చూడగా అబ్బాయి కనపడాక పోవడంతో చుట్టూ పక్కల ఇండ్లలో తెలిసిన వారిదగ్గర విచారించగా కనబడలేదు.

తేజేశ్వర్ ఆచూకీ లభ్యం. ఆ చిన్నారిని అతని తల్లిదండ్రులకు అప్పగించిన అనంతపురం పోలీసులు.

12/11/2019

Address

Police Headquarters
Anantapur
515001

Telephone

9989819191

Website

Alerts

Be the first to know and let us send you an email when Anantapur Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Anantapur Police:

Share