07/10/2024
*అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వినూత్న కార్యక్రమం*
*ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఇళ్ల వద్దకి ఎమ్మెల్యే*
*మీ ఇంటి వద్దకే మీ ఎమ్మెల్యే' పేరుతో కార్యక్రమం*
*ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దగ్గుపాటి*
*ప్రతిరోజు ఉదయం 7 గంటలకే ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లనున్న ఎమ్మెల్యే*
*తొలి రోజు కమలానగర్ లో పర్యటించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్*
*అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే పర్యటన*
*అపరిశుభ్రతపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం*
*వెంటనే క్లీనింగ్ చేపట్టాలని ఆదేశం*
*ప్రజల నుంచి నేరుగా సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే*
*కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం*
*సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీసిన ఎమ్మెల్యే*
*ప్రభుత్వ పని తీరుపై ప్రజల్లో మంచి స్పందన ఉంది*
*డ్రైనేజీ, తాగునీటి వంటి సమస్యలు చెబుతున్నారు*
*అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వస్తేనే నగరంలో పారిశుద్ధ్య సమస్యకు పరిష్కారం వస్తుంది*
*ఇప్పటికే డిపిఆర్ సిద్ధం చేశాం.. త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వస్తుంది*
*ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం.. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్*