38th WARD YSRCP -VICE Chairman

38th WARD YSRCP -VICE Chairman YSRCP

23/07/2026
ఈరోజు ధర్మవరం పట్టణంలో కేతిరెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న 38 వ వార్డ్ వైస్సార్ కాంగ్ర...
23/07/2026

ఈరోజు ధర్మవరం పట్టణంలో కేతిరెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న 38 వ వార్డ్ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు

ధర్మవరం మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు నేడు దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి...
08/07/2026

ధర్మవరం మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు
నేడు దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా 38వ వార్డులో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, టౌన్ మైనార్టీ నాయకులు S. చాంద్ బాషా, టౌన్ మహిళా అధ్యక్షురాలు S. వరలక్ష్మి,39 వ వార్డ్ మాజీ కౌన్సిలర్ K. రంగస్వామి, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

ఈరోజు సత్యసాయి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో ధర్మవరం పట్టణంలో జగనన్న కాలనీలో నివాసముంటున్న ప్రజల...
22/06/2026

ఈరోజు సత్యసాయి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో ధర్మవరం పట్టణంలో జగనన్న కాలనీలో నివాసముంటున్న ప్రజలను ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకొని రావాలని కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన ధర్మవరం వైఎస్ఆర్సిపి నాయకులు. అలాగే పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది.

ఈరోజు వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో జరిగిన వెన్నుపాటుకు రెండేళ్లు కార్యక్రమంలో పాల్గొన్న ధర్మవరం వైఎస్ఆర్సిపి నాయకులు
12/06/2026

ఈరోజు వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో జరిగిన వెన్నుపాటుకు రెండేళ్లు కార్యక్రమంలో పాల్గొన్న ధర్మవరం వైఎస్ఆర్సిపి నాయకులు

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కీ.శే. కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి(తిమ్మంపల్లి సూరిడు) గారి 21వ వర్ధంతి సందర్బంగా యల్లనూరు మండ...
18/04/2026

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కీ.శే. కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి(తిమ్మంపల్లి సూరిడు) గారి 21వ వర్ధంతి సందర్బంగా యల్లనూరు మండలం, తిమ్మంపల్లి గ్రామంలోని సూర్యప్రతాప్ రెడ్డి ఘాట్ వద్ద పూల మాలలు వేసి నివాళులర్పించిన ధర్మవరం వైఎస్ఆర్సిపి నాయకులు S.చాంద్ బాషా, P.M.Z సాదిక్, అమీర్ భాష, మూర్తి.

04/04/2026

38th వార్డ్ వైస్సార్సీపీ సోషల్ మీడియా

Address

Anantapur
515671

Website

Alerts

Be the first to know and let us send you an email when 38th WARD YSRCP -VICE Chairman posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share