Dharmavaram mla vishnu

Dharmavaram mla vishnu FOUNDER NETHAJI SUBASH CHANDRABOSE FORWARD BLOC PARTY DHARMAVARAM CONSTITUENCY MLA CANDIDATE

MRPS వ్యవస్థాపక అధ్యక్షులు  మా పెద్దాయన శ్రీ మందకృష్ణ మాదిగ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
19/07/2026

MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మా పెద్దాయన శ్రీ మందకృష్ణ మాదిగ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

24/06/2026

ధర్మవరం కొత్తపేట టీచర్స్ కాలనీ నందు ప్రతి ఏటా ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో మౌలాలి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ముహారం ఉత్సవాల్లో పాల్గొన్న సందర్బంగా..

10/06/2026

free heart campaign clips with my new full song VC & edits credits by Thamudu ❤️u brother…

శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి మండలం, పెడపల్లి పంచాయతీ పరిధిలోని బత్తలపల్లి గ్రామ ఎస్సీ కాలనీ స్మశాన వాటికలో జరిగిన సమ...
07/06/2026

శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి మండలం, పెడపల్లి పంచాయతీ పరిధిలోని బత్తలపల్లి గ్రామ ఎస్సీ కాలనీ స్మశాన వాటికలో జరిగిన సమాధుల ధ్వంసం ఘటనపై కాలనీవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీని సందర్శించి.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఎస్సీ కాలనీ స్మశాన వాటికను రక్షించి తమకు న్యాయం చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ మంత్రి మౌర్య భరద్వాజ్, IAS గారిని కాలనీ వాసులతో కలిసి వినతిపత్రం అందజేసి జరిగిన విషయం గురించి తెలియజేయడం జరిగింది..
శ్రీ సత్య సాయి జిల్లా-Sri Satya Sai District

06/06/2026

11/04/2026

సంఘసంస్కర్తగా, తత్వవేత్తగా... సమసమాజ స్థాపనకై అహర్నిశలు కృషి చేసి... కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ధీశాలి, రచయిత శ్రీ జ్యోతిరావు ఫూలే గారికి జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు


మీకు, మీ కుటుంబ సభ్యులకు..సకల బాధలను, పీడలను తొలగించే వీరాంజనేయుడు సంపూర్ణాయురారోగ్యాన్ని, విజయాలను ప్రసాదించాలని కోరుకు...
02/04/2026

మీకు, మీ కుటుంబ సభ్యులకు..
సకల బాధలను, పీడలను తొలగించే వీరాంజనేయుడు సంపూర్ణాయురారోగ్యాన్ని, విజయాలను ప్రసాదించాలని కోరుకుంటూ..

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.!!

Address

Anantapur

Website

Alerts

Be the first to know and let us send you an email when Dharmavaram mla vishnu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share