Chaman sab foundation

Chaman sab foundation Chaman sab

🤲Eid Mubarak🤲
22/04/2023

🤲Eid Mubarak🤲

10/04/2023
Day -60: అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ గారి యువ‌గ‌ళం పాద‌యాత్ర...
04/04/2023

Day -60: అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ గారి యువ‌గ‌ళం పాద‌యాత్రలో పాల్గొన్న DR ఉమర్ ముక్తార్ గారు....






*అనంతపురం జిల్లా పెద్దవడుగూరు* గ్రామం లో *కి.శే. డి. చమన్ సాబ్(Ex ZP chairman )గారి ఫౌండేషన్* ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన ...
07/01/2023

*అనంతపురం జిల్లా పెద్దవడుగూరు* గ్రామం లో *కి.శే. డి. చమన్ సాబ్(Ex ZP chairman )గారి ఫౌండేషన్* ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొని, టోర్నమెంట్ కి విచ్చేసిన క్రీడాకారులతో మరియు పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలతో ముచ్చటించి. టోర్నమెంట్ ప్రారంభించిన. చమన్ సాబ్ ఫౌండేషన్ అధినేత చమన్ సాబ్ గారి కుమారుడు. యువనేత * ఉమర్ ముక్తార్ గారు*...

కర్నూలు జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు పెద్దస్వామి దర్గాలొ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల...
24/11/2022

కర్నూలు జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు పెద్దస్వామి దర్గాలొ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్న చమన్ షబ్ కుమారుడు డాక్టర్ ఉమర్ గారు మరియు నందికొట్టుకూర్ టీడీపీ మాజీ ᴍʟᴀ గౌరు వెంకటరెడ్డి గారు.

*కి.శే చమన్ సాబ్* గారి నివాసనికి తేనేటి విందుకు విచ్చేసిన. *MLC షరీఫ్* గారు.
16/10/2022

*కి.శే చమన్ సాబ్* గారి నివాసనికి తేనేటి విందుకు విచ్చేసిన. *MLC షరీఫ్* గారు.

అంబర్పేట్ శంకర్ గారిని వారి నివాసం లో మర్యాద పూర్వకంగా కలిసిన సందర్బంగా....
15/10/2022

అంబర్పేట్ శంకర్ గారిని వారి నివాసం లో మర్యాద పూర్వకంగా కలిసిన సందర్బంగా....

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ నగర్లో. *BJP LEADER బుక్క వేణుగోపాల్ గారి*. జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సందర్బంగా...
14/10/2022

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ నగర్లో. *BJP LEADER బుక్క వేణుగోపాల్ గారి*. జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సందర్బంగా...

09/10/2022

ఈ రోజు ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ధుదెకుల సంఘం ఆధ్వర్యంలో తాడిపత్రి లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యా అతిథులుగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చమన్ సాబ్ గారి సతిమని రమిజా బేగం గారు కుమారుడు డాక్టర్ ఉమర్ ముక్తర్ గారు వెళ్లడం జరిగింది.

09/10/2022

ఘనంగా చమన్ సాబ్ అభిమానుల ఆత్మీయ సమ్మేళన సభ

మా నాన్న చమన్ సాబ్ గారి ఆశయాలు కొనసాగిస్తా

చమన్ సాబ్ కుమారుడు ఉమర్ ముక్తర్

ఈరోజు తాడిపత్రి నియోజక వర్గం పెద్దవడుగూరు గ్రామంలో చమన్ షబ్ అభిమనుల ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథులుగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చమన్ సాబ్ గారి కుమారుడు ఉమర్ ముక్తర్ గారు హాజరు అయ్యారు .ఈ సందర్భంగా ఉమర్ ముక్తర్ మాట్లాడుతూ మా నాన్నచమన్ గారు దూదేకుల సంఘం కోసం ఎలా అయితే కృషి చేశారు.నేను కూడా అదే బాటలో మా నాన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క దూదేకుల కులస్తునికి అండగా ఉంటాను అన్నారు.అంతేకాకుండా దూదేకుల కులస్తులు రాజకీయంగా ముందుకు వచ్చి మన హక్కులను కాపాడుకోవాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో పామిడి మాజీ మున్సిపల్ చైర్మన్ గౌస్,జిల్లా యూత్ అధ్యక్షులు D.కుళ్లాయి బాబు,వడుగురు మండల అధ్యక్షులు D.దస్తగిరి మరియు దూదేకుల సంఘం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


తాడిపత్రి నియోజకవర్గం. తెలికి గ్రామం. లో ఆత్మీయులతో ముచ్చటిస్తున్న సందర్బంగా....
09/10/2022

తాడిపత్రి నియోజకవర్గం. తెలికి గ్రామం. లో ఆత్మీయులతో ముచ్చటిస్తున్న సందర్బంగా....


Address

Anantapuramu

Website

Alerts

Be the first to know and let us send you an email when Chaman sab foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share