Disha Police Station Ananthapuram

Disha Police Station Ananthapuram Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Disha Police Station Ananthapuram, Police station, Hlc colony, Anantapuramu.

Disha Police Stations are model stations aimed at rendering speedy justice for female victims of Sexual assault (r**e), harassment and Protection of Children from Sexual Offences

మా అమ్మ. నాన్నని, ఒకటి చేసి తనకి  న్యాయం చేయాలంటూ దిశ పోలీస్ స్టేషన్ కి వచ్చిన చిన్నారి.చిన్నారికి ధైర్యం చెప్పి ఆత్మస్థ...
13/04/2022

మా అమ్మ. నాన్నని, ఒకటి చేసి తనకి న్యాయం చేయాలంటూ దిశ పోలీస్ స్టేషన్ కి వచ్చిన చిన్నారి.
చిన్నారికి ధైర్యం చెప్పి ఆత్మస్థైర్యం చెప్పి చిన్నారికి ధైర్యం చెప్పిన దిశా CI.ధరణి కిషోర్.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని 3 కె రన్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఫక్కిరప్ప కాగినెల్లి.
07/03/2022

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని 3 కె రన్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఫక్కిరప్ప కాగినెల్లి.

Congrats sir : ఆర్ల శ్రీనివాసులు గారికి నెల్సొన్ మండేల అవార్ద్
23/02/2022

Congrats sir : ఆర్ల శ్రీనివాసులు గారికి నెల్సొన్ మండేల అవార్ద్

మన దిశ పోలీసు : ఈ రోజు republic day parade Discover Ananthapuram
26/01/2022

మన దిశ పోలీసు : ఈ రోజు republic day parade Discover Ananthapuram

New year celebration at disha police station with families
01/01/2022

New year celebration at disha police station with families

అనంతపురం పోలీస్ కాన్ఫరెన్స్ హాలుపైననూతనంగా ఏర్పాటు చేసిన లైబ్రరీ కమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టడీ సెంటర్.
25/12/2021

అనంతపురం పోలీస్ కాన్ఫరెన్స్ హాలుపైననూతనంగా ఏర్పాటు చేసిన లైబ్రరీ కమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టడీ సెంటర్.

02/12/2021

నిజమైన నాయకుడు తన జట్టును తన సొంత కుటుంబంలా చూసుకోవాలి. పోలీసు కుటుంబాలతో అనంతపురం ఎస్పీ ఫకీరప్ప అధికారిగా కాకుండా మనిషిగా సమయాన్ని గడిపిన వేళ

RESPECT to all those who sacrificed their lives in the line of duty
21/10/2021

RESPECT to all those who sacrificed their lives in the line of duty

మాయమాటలతో అమ్మాయిలను వంచించే అనంతపురము మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి అరెస్టు.* కళాశాలల అమ్మాయిలు, యువతులే టార్గెట్. * పర...
13/10/2021

మాయమాటలతో అమ్మాయిలను వంచించే అనంతపురము మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి అరెస్టు.

* కళాశాలల అమ్మాయిలు, యువతులే టార్గెట్.
* పరిచయం చేసుకుని కాంటాక్టు నంబర్ ఇస్తాడు.
* ఆ తర్వాత కాంటాక్టు నంబర్ కు ఫోన్ చేస్తే చాలు ... అమ్మాయిల జీవితాలు బుగ్గి పాలు
* రిటైర్మెంట్ కావలసిన వయస్సులో కూడా అమ్మాయిల మరియు మహిళల జీవితాలతో చెలగాటం.

మాయమాటలతో అమ్మాయిలను వంచించే అనంతపురం నగర పాలక సంస్థ ఉద్యోగి కుంతురు మాధవరెడ్డిని, వయస్సు 59 సం., ఈ దినం 13.10.2021 అరెస్టు చేశామని దిశ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు తెలిపారు.

కళాశాలల అమ్మాయిలు, యువతులను ఇతని టార్గెట్. వారియొక్క అవసరాలను అవకాశంగా తీసుకొని, తొలుత తాను వారికి ముందుగానే తెలిసిన వ్యక్తిగా అమ్మాయిలతో మరియు మహిళలతో పరిచయం ప్రారంబించి, వాళ్ళు వెళ్లాలసిన చోటకు వదులుతాననె నెపం పైన పరిచయం పెంచుకొని తన ఫోన్ నెంబర్ ఇస్తాడు, అంతే కాకుండా తన వద్ధ లక్షల రూపాయల డబ్బులు ఉన్నాయి వారికి ఏదైనా అవసరం వస్తే తనకు ఫోన్ చేయమని చెప్తాడు.

ఆ తర్వాత కాంటాక్టు నంబర్ కు ఫోన్ చేస్తే చాలు ... అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తాడు. శారీరకంగా తను వాడుకోవడమే కాకుండా బ్రోకర్ గా వ్యవహరించి తనకు పరిచయం ఉన్న వ్యక్తులకు వారిని పరిచయం చేసి ముగ్గులోకి దింపుతాడు.

ఇలా చాలా మంది అమ్మాయిలు, యువతుల జీవితాలతో చెలగాటమాడాడు. గతంలో 2008 సం.,లో అనంతపురం ఒన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిదిలో SRS లాడ్జ్ లో ఇద్దరు మహిళలతో వ్యభిచారం చేసిన కేసు కూడా ఇతని పైన ఉన్నది. అంతే కాకుండా తన ఉద్యోగ నిర్వహణలో చేసిన తప్పిదాలకు ఇప్పటికీ రెండు సార్లు సస్పెషన్ గురి అయినాడు.

2021 నవంబర్ లో రిటైర్మెంట్ కావలసిన వయస్సులో కూడా ఇప్పటికీ ఇతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు.
గతంలో చేసిన మాదిరిగానే ఒక బాధితురాలుకి తన స్కూటి లో లిఫ్ట్ ఇస్తా అని చెప్పి నమ్మించి, ఆమె పట్ల ఆస్యబ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెను బలవంతంగా బయటకు తీసుకొని వెళ్లడానికి ప్రయత్నించాడు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు అనంతపురము నగర మున్సిపల్ కార్పొరేషన్ లో వర్క్ ఇన్స్పెక్టర్ గా పని చేయుచున్న కే. మాధవ్ రెడ్డి పైన కేసు నమోదు చేసి దర్యాప్తు లో భాగంగా సమగ్ర విచారణ అనంతరం సదరు మాధవ రెడ్డిని, ఈ దినం 13.10.2021 అరెస్టు చేసి నేరానికి ఉపయోగించిన వైట్ కలర్ స్కూటి నెంబర్ KA01ER8726 స్వాదినం చేసుకోవడం అయినది.

మాధవ రెడ్డిని కోర్టు వారి ముందు హాజరు పరుచగా 15 రోజుల వరకు జుడీషియల్ రిమాండ్ ఇవ్వడం అయినది. గతంలో మాధవ రెడ్డి బాదితులు ఎవరైనా ఉంటే తమ యొక్క వివరాలను దిశ DSP (9491308867) గారికి తెలుపవచ్చు. అటువంటి వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడుతాయి.

అనంతపురంలో దిశ ఆధ్వర్యంలో గ్లోబల్ గ్రేస్ క్యేన్సర్ రన్అనంతపురంలో దిశ పోలీసుల ఆధ్వర్యంలో గ్లోబల్ గ్రేస్ క్యేన్సర్ రన్ నిర...
13/10/2021

అనంతపురంలో దిశ ఆధ్వర్యంలో గ్లోబల్ గ్రేస్ క్యేన్సర్ రన్

అనంతపురంలో దిశ పోలీసుల ఆధ్వర్యంలో గ్లోబల్ గ్రేస్ క్యేన్సర్ రన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారి ఆదేశాలతో క్యేన్సర్ పై యువతలో అవగాహన చేశారు.

జిల్లా సర్వజన ఆసుపత్రి ముందు భాగం నుండీ సప్తగిరిా సర్కిల్ వరకు రన్ కొనసాగింది. క్యేన్సర్ వ్యాధిపై అవగాహన చేస్తూ పలు సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో దిశ డీఎస్పీ ఏ.శ్రీనివాసులు, ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాదరెడ్డి, అనంతపురం రూరల్ సి.ఐ మురళీధర్ రెడ్డి, దిశ సి.ఐ ధరణీకిశోర్ , దిశ పోలీసు సిబ్బంది, మహిళా పోలీసులు మరియు వివిధ విద్యా సంస్థల నుండీ విద్యార్థులు పాల్గొన్నారు.

అవగాహన కల్గి ఉంటే క్యేన్సర్ రాకుండా జాగ్రత్త పడవచ్చుజిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు స్క్రీని...
10/10/2021

అవగాహన కల్గి ఉంటే క్యేన్సర్ రాకుండా జాగ్రత్త పడవచ్చు

జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు స్క్రీనింగ్ పరీక్షలు

ముందస్తు అవగాహనతో క్యేన్సర్ వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చని పలువురు వైద్యులు, పోలీసు అధాకారులు అభిప్రాయపడ్డారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారి ఆదేశాలతో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ పోలీసు యూనిట్ ఆసుపత్రిలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.

స్థానిక ఫంగల్ రోడ్డు సమీపంలో ఉన్న శ్రీప్రాజ్ఞ క్యేన్సర్ హాస్పిటల్ క్యేన్సర్ స్పెషలిస్టు మేనేజింగ్ & రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్యామల శ్రీదేవి, ఇఎన్టీ సర్జన్ డాక్టర్ బి.జె.ప్రసాదరెడ్డిలు పరీక్షలు చేపట్టారు. అనంతరం వైద్యులు, పోలీసు అధాకారులు మాట్లాడారు. పోలీసు సిబ్బంది, కుటుంబాల సంక్షేమంలో భాగంగా ఈ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం వల్ల క్యేన్సర్ వ్యాధి నుండీ సులువుగా బయటపడవచ్చన్నారు.

రొమ్ము , సర్వైకల్‌, నోటి, కాలేయ,, రక్త , బోన్‌ లాంటి అనేక రకాలైన క్యేన్సర్లు మనిషి ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నాయన్నారు. అవగాహన, తొలినాళ్లలో గుర్తించి తగు చికిత్స తీసుకుంటే సులువుగా క్యేన్సర్ ను జయించవచ్చన్నారు. ఈకార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్పీ హనుమంతు, దిశ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, పోలీస్ యూనిట్ ఆసుపత్రి వైద్యులు వెంకటేశ్వర ప్రసాద్ ,దిశ సి.ఐ ధరణీకిశోర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు టైటస్ , నారాయణ, హరినాథ్ , తదితరులు పాల్గొన్నారు.

Anantapur Police Anantapur Police Andhra Pradesh Police

నేషనల్ పార్కు, ఇస్కాన్ దేవాలయం వద్ద దిశ యాప్ పై అవగాహన చేసిన దిశ పోలీసులుఆపద సమయాలలో మహిళల భద్రతకు ఉపయోగపడే దిశ SOS యాప్...
29/08/2021

నేషనల్ పార్కు, ఇస్కాన్ దేవాలయం వద్ద దిశ యాప్ పై అవగాహన చేసిన దిశ పోలీసులు

ఆపద సమయాలలో మహిళల భద్రతకు ఉపయోగపడే దిశ SOS యాప్ గురించి నేషనల్ పార్కు, ఇస్కాన్ దేవాలయం వద్ద దిశ పోలీసులు అవగాహన చేసి మహిళల ఫోన్లలో ఇన్ స్టాల్ చేయించారు.

చైల్డ్ హెల్ప్ లైన్ , ఈవ్ టీజింగ్ , ల గురించి అవగాహన చేయడంతో పాటు మహిళా రక్షణ చట్టాలు గురించి తెలియజేశారు.







Address

Hlc Colony
Anantapuramu
515004

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm
Sunday 9am - 8pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Disha Police Station Ananthapuram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category