Telugu Desam Party: Anaparthy

Telugu Desam Party: Anaparthy Official Page of Anaparthy

28/02/2026

ఇద్దరు అనాధ బాలికలకు ఆసరాగా నిలిచిన "పీ-4"పథకం. నగదు డిపాజిట్ తో ఆర్థిక భరోసా కల్పించిన సీఎం చంద్రబాబు


కోట్లాది హిందువులకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జరిగిన అపచారంపై క్షమాపణలు కోరుతున్నా.. ఈ మహాపాపంలో పాల్గొన్న ఏ ఒక్కర...
28/02/2026

కోట్లాది హిందువులకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జరిగిన అపచారంపై క్షమాపణలు కోరుతున్నా.. ఈ మహాపాపంలో పాల్గొన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టం.


28/02/2026

మరో రోజు.. మరో పెట్టుబడి..

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్.

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతపాలెంలో బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్. రూ. 2,300 కోట్ల పెట్టుబడితో రాంబిల్లి మండలంలోని ఇండస్ట్రియల్ పార్క్‌లో యూనిట్ ఏర్పాటు. ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు.




దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. రేపు సెలవు దినం కావడంతో, ఒక్క రోజు ముందుగానే రాష్ట్రమ...
28/02/2026

దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. రేపు సెలవు దినం కావడంతో, ఒక్క రోజు ముందుగానే రాష్ట్రమంతటా పండగ వాతావరణంలో జరుగుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. ఉదయం 11 గంటలకే 80% పైగా పెన్షన్ల పంపిణీ పూర్తైంది.

మరికాసేపట్లో విజయనగరం జిల్లా రావివలస గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు గారు.

#పేదలసేవలో




• కష్టకాలంలో వెన్నంటి నిలిచిన పవన్ కళ్యాణ్ నాకు జీవితాంతం పెద్దన్నే.. "ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 "సదస్సులో ఐటీ ,విద్యాశాఖల...
28/02/2026

• కష్టకాలంలో వెన్నంటి నిలిచిన పవన్ కళ్యాణ్ నాకు జీవితాంతం పెద్దన్నే.. "ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 "సదస్సులో ఐటీ ,విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్పష్ఠీకరణ

• ఈ ఏడాది చివరి నాటికి 10.6 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయిస్తాం.. వ్యవసాయం, హౌసింగ్ బడ్జెట్ పై సీఎం చంద్రబాబు

• ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ చేసి త్వరలో "మనమిత్ర 2.0 "ను ప్రారంభిస్తాం.. అసెంబ్లీలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• రూ 2,300 కోట్ల పెట్టుబడితో 1,750 మందికి ఉద్యోగాలు కల్పించే "బ్లూ జెట్ హెల్త్ కేర్" పరిశ్రమకు రాంబిల్లి సెజ్ లో నేడు శంకుస్థాపన చేయనున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• చీపురుపల్లిలో హెచ్ పీ వీ వాక్సినేషన్ , రావివలసలో ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమాలలో నేడు పాల్గొననున్న సీఎం చంద్రబాబు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/Yjtac


27/02/2026

పార్టీలకు అతీతంగా, ధర్మం పాటించే ప్రతి ఒక్కరూ గత ప్రభుత్వంలో హిందూ మతంపై జరిగిన దాడులపై, పవిత్ర తిరుమల లడ్డూ కల్తీపై స్పందించాలి.





27/02/2026

2019-2024 మధ్య తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది. రాష్ట్రంలో సీనియర్ మంత్రిగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు క్షమాపణ చెబుతున్నాను. భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తిరుమలలో ప్రపంచ స్థాయి టెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నాము అలాగే ఈ మహాపాపంలో భాగస్వాములు అయిన నిందితులను ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు. వారికి చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటాం. - నారా లోకేష్, రాష్ట్ర హెచ్చార్డీ మరియు ఐటీ శాఖా మంత్రి

అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి మామ కొవ్వూరి సుబ్బారెడ్డి గారి మృతి బాధాకరం. సమాచారం తెలిసిన వెంటనే, అ...
27/02/2026

అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి మామ కొవ్వూరి సుబ్బారెడ్డి గారి మృతి బాధాకరం. సమాచారం తెలిసిన వెంటనే, అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యే గారిని పరామర్శించాను. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

27/02/2026

సవాళ్లను ఎదురించిన ధీశాలి.. వైసీపీ అరాచకపు అహంకారాన్ని బద్దలు కొట్టిన యోధుడు!
Nara Lokesh


జగన్ నోట  'ప్రాజెక్టు కడతా', 'అభివృద్ధి చేస్తా' అన్న మాటలు వస్తే నిజమని ఎవరూ నమ్మరు.  అయినా నాలుగు సార్లు చెప్పేసరికి ఒక...
27/02/2026

జగన్ నోట 'ప్రాజెక్టు కడతా', 'అభివృద్ధి చేస్తా' అన్న మాటలు వస్తే నిజమని ఎవరూ నమ్మరు. అయినా నాలుగు సార్లు చెప్పేసరికి ఒకవేళ పొరబాటున చేసేస్తాడేమో అనుకున్నారు. కానీ జగన్ విషయంలో జనం నమ్మిందే నిజమైంది. ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండానే ఎన్నికలకు ముందు వెలిగొండను జాతికి అంకితం అనేశాడు జగన్. ఎంత మోసపోయాం అనుకున్నారు జనం.


27/02/2026

సీఎం చంద్రబాబు గారి ఆదేశాలతో రాష్ట్రమంతా యుద్ధ ప్రాతిపదికన రోడ్లు వేస్తున్నారు. దీనిలో భాగంగా అనకాపల్లి - చోడవరం రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి.


27/02/2026

లడ్డులో కల్తీ జరిగిన విషయం జగన్ రెడ్డి కల్తీ ముఠాకి తెలుసు..నిజం బయటకు వస్తుందని జగన్ భయపడుతున్నాడు.






Address

Anaparthy
Anaparthi

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Anaparthy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Anaparthy:

Share