Andhra Politics

Andhra Politics Yad bavam tad bavathi

Tadipatri
03/10/2024

Tadipatri

06/03/2024
05/03/2024

దేశంలోనే ఏపీ వ్య‌వ‌సాయ రంగం వృద్ధి 70 - 80 శాతం ఉంది.

05/03/2024

మన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి తీర ప్రాంతం ఉపయోగపడుతుందని భావించాం.

రామాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు కీలకం కానున్నాయి.

-సీఎం వైయస్ జగన్



04/03/2024

తేదీ 04-03-2024, సోమవారం, శ్రీ ఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారి విషేశ అలంకరణ..

Follow: Andhra Politics

04/03/2024

24 సీట్ల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ్ముడు పోయాడు. ఆ 24 సీట్లు ఓడిపోతాయి.
జగన్‌ను ఓడించాలని పవన్‌ అనుకుంటున్నాడు కానీ..
తాను ఓడిపోతున్నాడని అని పవన్ గమనించడం లేదు.


03/03/2024

Please follow: Andhra Politics

మన సనాతన భారతీయ సాంప్రదాయం ధర్మాన్ని సంరక్షణ చేసేవారు,
మహిళా ఊళ్ళో
శిరోమణులే 👌🏻
ఈ దేశ చరిత్ర లో జరిగిన శ్రీ రామాయణం ,
మహాభారతం ఇంకా అన్నింటిలో,
మహిళా మూర్తుల తోనే శ్రీ రామ రావణ యుద్దము,
ద్రౌపది తోనే కురుక్షేత్ర
రాణ రంగం జరిగింది
ఆంగ్లేయులు ఈ దేశం నుండి పారద్రోలడానికి ప్రథమ కారణం దత్త పుత్రుడు తీసుకొనడం చెల్లదని చట్టం చేసి నందుకు వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ఆంగ్లేయులతో వీరోచితంగా పోరాటమే
హిందు దేశం యొక్క ఆత్మ గౌరవానికి నాంది పడింది.
ఈ దేశానికి ఈ రోజు వరకు వాళ్ళ తోనే
మన ఆలయాలు,
మన సంస్కృతి ,
మన సంప్రదాయం,
మన సంస్కారం ,
మన ధర్మం,
ఈనాటి కీ విరాజిల్లుతుంది.

స్వామి వివేకానంద
అన్నారు.
అన్ని మంత్రాలలో పురుషుల ఆదిపత్యం కనపడుతుంది.🙈
భారతీయ ధర్మం లో
మహిళలదే ప్రధాన భూమిక 👌🏻🎺
అందుకే నా,మన🙌🏼
దేశాన్ని భరతమాత అనడం లో నిస్సందేహం
ఏమి లేదు ✅
జయహో భారత్ మాతా 👏

శ్రీశైలం మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవముల భాగంగా రెండో రోజు అయిన నేడు వివిధ పుష్పాలతో ధ్వజస్తంభం మరియు ఆలయ పరి...
02/03/2024

శ్రీశైలం మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవముల భాగంగా రెండో రోజు అయిన నేడు వివిధ పుష్పాలతో ధ్వజస్తంభం మరియు ఆలయ పరిసరాలలో అలంకరణ.

Follow: సనాతన హిందూ ధర్మం




01/03/2024

ఏ కాలేజీలో నేను చ‌ద‌వ‌లేను అనుకున్నానో ఆ కాలేజీలో సివిల్ ఇంజ‌నీరింగ్ చేస్తున్నాను. ఇదంతా మీ దీవెనే జ‌గ‌న‌న్న‌.



అన్నమయ్య జిల్లా వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా కో - కన్వీనర్ మలసాని భరత్ కుమార్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరం....
01/03/2024

అన్నమయ్య జిల్లా వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా కో - కన్వీనర్ మలసాని భరత్ కుమార్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరం...

నిరంతరం పార్టీ కోసం శ్రమించే భరత్ ను కోల్పోవడం చాలా బాధాకరం.

భరత్ కుటుంబ సభ్యులకు సోషల్ మీడియా కుటుంబం ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ విజయనగరం జిల్లా సోషల్ మీడియా టీమ్...

Thank You Gadikota Srikanth Reddy Anna...

#𝗠𝑎𝑗𝑗𝑖𝗦𝑟𝑖𝑛𝑖𝑣𝑎𝑠𝑎𝗥𝑎𝑜 #𝐂ℎ𝑖𝑛𝑛𝑎𝐒𝑟𝑖𝑛𝑢
#𝗭𝖯𝗖𝗁𝖺𝗂𝗋𝗆𝖺𝗇𝗩𝗂𝗓𝗂𝖺𝗇𝖺𝗀𝖺𝗋𝖺𝗆𝗗𝗶𝗌𝗍
#𝗬𝑆𝑅𝐶𝑃𝗗𝑖𝑠𝑡𝗣𝑟𝑒𝑠𝑖𝑑𝑒𝑛𝑡
#𝐘𝐕𝑎𝑠𝑢𝐍𝑎𝑖𝑑𝑢𝗬𝗦𝗥𝗖𝗣

జగనన్న విద్యాదీవెన.పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లింప...
01/03/2024

జగనన్న విద్యాదీవెన.

పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లింపు.

అక్టోబరు–డిసెంబరు, 2023 త్రైమాసికానికి 9,44,666 మంది విద్యార్ధులకు లబ్ది చేకూరుస్తూ.. రూ.708.68 కోట్లను కృష్ణా జిల్లా పామర్రులో బటన్‌ నొక్కి తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.

29/02/2024

24 సీట్లు దానం చేసిన చంద్రబాబును తొక్కుతావా..! :పేర్ని నాని

Address

Andhra University Area

Website

Alerts

Be the first to know and let us send you an email when Andhra Politics posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share