Team politicalsena

Team politicalsena పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనలో మేము సైతం ✊✊

Birthday Greetings to Nellore  Leader  Garu!!Wishing you all the best 💐
19/08/2026

Birthday Greetings to Nellore Leader
Garu!!

Wishing you all the best 💐

15/08/2026

కాకినాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
•జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారు
కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.

13/08/2026

Hon'ble Deputy Chief Minster of Andhra Pradesh Shri Pawan Kalyan at National-level World Elephant Day celebrations, Visakhapatnam.🫡🔥

25/07/2026

ఆగస్టు 15వ తేదీన నాటికి అన్ని కమిటీలు పూర్తి చేసేలా తానే స్వయంగా పారిషిలిస్తున్న Pawan Kalyan గారు💥🎯🫡

10/06/2026

Big Boss Narendra Modi Ji
Boss Pawan Kalyan Ji 💥💥🔥

03/06/2026

కల్వకుంట్ల కవిత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది..మాట్లాడడానికి మీకున్న క్యారెక్టర్ ఏంటి వాల్యూస్ ఏంటి..మొన్నటి వరకు నువ్వు ఎక్కడ ఉన్నావ్ దేనికి వెళ్ళావ్
~జనసేన జనరల్ సెక్రటరీ Siva Sankara Rao Tammireddy గారు 💥🔥👌

02/06/2026

2029 లో కచ్చితంగా తెలంగాణ ఎన్నికల్లో
జనసేన పోటి చేస్తుంది Pawan Kalyan గారు 💥✊

02/06/2026

I love Pakistan అనే కాంగ్రెస్ నాయకుడు
ఈరోజు Pawan Kalyan కోసం మాట్లాడుతున్నాడు ... పెహల్గంలో అంత మందిని చంపేస్తే ఈ సోకాల్డ్ కాంగ్రెస్ నాయకుడు ఏం మాట్లాడలేదు
~పవన్ కల్యాణ్ 💥🔥

Address

Andra

Alerts

Be the first to know and let us send you an email when Team politicalsena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Team politicalsena:

Shortcuts

Share