Team JCAR

Team JCAR జెసి అష్మీత్ రెడ్డి గారితొనే మా పయనం, తాడిపత్రి ప్రగతే మా ధ్యేయం...

    ముస్లిం మైనారిటి కుటుంబసభ్యులకు 1500 జష్నే ఈద్ మీలాద్ ఉన్ నబీ శూభాకాంక్షలు...దీవ్య మహమ్మద్ ప్రవక్త ( సొల్లేల్లాహు అల...
04/09/2025



ముస్లిం మైనారిటి కుటుంబసభ్యులకు 1500 జష్నే ఈద్ మీలాద్ ఉన్ నబీ శూభాకాంక్షలు...

దీవ్య మహమ్మద్ ప్రవక్త ( సొల్లేల్లాహు అలైహివా సొల్లేం) వారి 1500వ జన్మదినం సంధర్బంగ మా ముస్లిం మైనారిటీ కుటుంబసభ్యులు ప్రతిష్టత్మకంగ జరుపుకుంటున్న జష్నే ఈద్ మీలాద్ ఉన్ నబీ శుభ సంధర్బమున ( 06/08/2025 శనివారం ) మన తాడిపత్రి పట్టణంలోని పాత ఈద్గా ఆవరణంలో లేడిస్ సున్ని ఇజితిమా జరగబొతున్నది, కావున ముస్లిం మైనారిటి సొదరిమణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంత చేయవలసిందిగా కోరుకుంటూ...

మీ జెసి ఫ్యామిలి


Wish you Happy Birthday R Zameer Chisti               JC PAVAN REDDY జెసి.అష్మిత్ రెడ్డి ఆర్మీ
18/04/2025

Wish you Happy Birthday R Zameer Chisti
JC PAVAN REDDY జెసి.అష్మిత్ రెడ్డి ఆర్మీ

👉 *లాస్ట్ డేట్ 31 జనవరి*  👉 *ఆకరికి చివరి రోజు రానే వచ్చింది కానీ సభ్యత్వం మాత్రం ఇంకా చాలా మంది చేసుకోలేదు, త్వరగా చేసు...
21/01/2025

👉 *లాస్ట్ డేట్ 31 జనవరి*

👉 *ఆకరికి చివరి రోజు రానే వచ్చింది కానీ సభ్యత్వం మాత్రం ఇంకా చాలా మంది చేసుకోలేదు, త్వరగా చేసుకోండి, ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే ఉంది*

👉👉 *ఏదైనా సభ్యత్వ నమోదు లో సమస్య ఉంటే 8520024966 కి కాల్ చేయండి,* 👈👈

👉 *తాడిపత్రి లో ప్రతి రోజు జరుగుతున్న సభ్యత్వం కార్యక్రమంలో నా వంతుగా "1200" తెలుగుదేశం పార్టీ సభ్యత్వలు చేయడం జరిగింది* 🙏 🙏
👉 *మీరు టీడీపి కార్యకర్త అయితే, వెంటనే మీరు సభ్యత్వం తీసుకొని, మీ కుటుంబ సభ్యులను కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు చేపించండి, మీ కుటుంబానికి ఆర్థిక భరోసా మన CBN గారు కలిపిస్తున్నారు, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క కార్యకర్త శ్రద్ధగా ముందుకు తీసుకొని పోతారని కోరుకుంటున్న*

వాట్స్ అప్ లింక్,
1)https://wa.me/919053419999?text=TDP_RI_07702341

వెబ్సైటు లింక్,
2)https://tdp1.in/membership2024.action?RI=07702341

కార్డు డౌన్లోడ్, పేరు, ఫోటో లింక్, 3)https://tdp1.in/CD/csm
*100/- రూపాయల సభ్యత్వంతో 2 ఏళ్ల పాటు మీకు 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం పొందవచ్చు..

👉 *ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే ఉంది*

జెసి ప్రభాకర్ రెడ్డి* 🦁అన్నజెసి అష్మిత్ అన్న💚💚(ఈ పేర్లు చాలా ఏండ్లు గుర్తుకు ఉంటుంది)(  #ఈ పేర్లు ఎప్పటికి మరువలేనివి.) ...
19/01/2025

జెసి ప్రభాకర్ రెడ్డి* 🦁అన్న

జెసి అష్మిత్ అన్న💚💚
(ఈ పేర్లు చాలా ఏండ్లు గుర్తుకు ఉంటుంది)

( #ఈ పేర్లు ఎప్పటికి మరువలేనివి.)

#తాడిపత్రి_నియోజకవర్గ_ప్రజల_సంక్షేమం_అభివృద్ధికై_జెసి_అష్మిత్_అన్న_
#యాడికి #పెద్ద_వడుగూరు #పెద్ద_పప్పూరు #తాడిపత్రి #అనంతపురం

09/01/2025

శవాలు కనిపిస్తే ముడ్డి కూడా కడుక్కోకుండా బయటికి వచ్చేస్తాడు.. శవరాజకీయలు చెయ్యడానికి..😂🤣

YS Jagan Mohan Reddy

  celebration at JC PARKTIMING (  31st  night 07:30pm To   01:00 Am) : Only childrens & Ladies
23/12/2024

celebration at JC PARK
TIMING ( 31st night 07:30pm To 01:00 Am)
: Only childrens & Ladies

రేపు తాడిపత్రిలో సింహం దిగుతుంది. 🔥🔥🔥        JC.Prabhakar Reddy జెసి.అష్మిత్ రెడ్డి ఆర్మీ JC Diwakar Reddy JC PAVAN REDD...
02/10/2024

రేపు తాడిపత్రిలో సింహం దిగుతుంది. 🔥🔥🔥





JC.Prabhakar Reddy జెసి.అష్మిత్ రెడ్డి ఆర్మీ JC Diwakar Reddy JC PAVAN REDDY Tadipatri Municipality Ashmit Reddy JC Tadipatri Nara Chandrababu Naidu

05/09/2024

SEPTEMBER 6
A BIG FESTIVAL DAY OF MOMENT
🎉

Hpy Hpy Birthday Shiva Bajji 💐💐💐JC PAVAN REDDY JC Ashmit Reddy JC Diwakar Reddy JC.Prabhakar Reddy
31/08/2024

Hpy Hpy Birthday Shiva Bajji 💐💐💐
JC PAVAN REDDY JC Ashmit Reddy
JC Diwakar Reddy JC.Prabhakar Reddy

Address

Andra

Website

Alerts

Be the first to know and let us send you an email when Team JCAR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share