21/04/2025
పార్వతీపురం మన్యం,
పాలకొండ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరాద్య దైవం,కార్యకర్తల గుండెచప్పుడు,నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత,ముఖ్యమంత్రివర్యులు అయినటువంటి గౌ.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు జన్మదినం పురస్కరించుకుని పాలకొండ మండల కేంద్రంలో తూర్పు కాపు రాష్ట్ర డైరెక్టర్, పాలకొండ మండల పార్టీ అద్యక్షులు గండి రామినాయుడు ఆధ్వర్యంలో పాలకొండ ఏరియా ఆసుపత్రిలో 200 మందికి పండ్లు, రొట్టెలు పంచిపెట్టడంజరిగింది.
అలాగే కోనేటిరాయుని చెరువు గట్టు పై గల లైబ్రరీ ఆవరణలో అన్నదాన కార్యక్రమం జరిగింది.