ఆర్మూర్ దళం

ఆర్మూర్ దళం Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ఆర్మూర్ దళం, Political organisation, Armoor.
(1)

04/09/2026
*PVR వినయ్ కుమార్ రెడ్డి గారిని ఆహ్వానించిన ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధులు.....*ఆర్మూర్ పట్టణంలోని PVR భవన్లో ఇస్కాన్ టెంపు...
04/09/2026

*PVR వినయ్ కుమార్ రెడ్డి గారిని ఆహ్వానించిన ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధులు.....*

ఆర్మూర్ పట్టణంలోని PVR భవన్లో ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధులు రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా *ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి గారిని* ఆహ్వానించారు

ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు మరియు ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ నేతలు....

*కొత్తపల్లి గ్రామంలో డీలర్ శ్రీనివాస్ గారిని పరామర్శించిన వినయ్ కుమార్ రెడ్డి గారు....*కొత్తపల్లి గ్రామంలో డీలర్ శ్రీనివ...
04/09/2026

*కొత్తపల్లి గ్రామంలో డీలర్ శ్రీనివాస్ గారిని పరామర్శించిన వినయ్ కుమార్ రెడ్డి గారు....*

కొత్తపల్లి గ్రామంలో డీలర్ శ్రీనివాస్ గారి ఇంట్లో 28 తులాల బంగారం దోపిడీ దొంగలు దోచుకెళ్లారు....

డీలర్ శ్రీనివాస్ గారి స్వగృహానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని చెప్పి ACP గారితో మాట్లాడి దోపిడి చేసిన దొంగలని త్వరగా పట్టుకుని శిక్షించాలని దోచుకున్న సొమ్ము రికవరీ చేయాల్సిందిగా ఆదేశించిన *ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారు...*

ఈ కార్యక్రమంలో వారితో పాటు పాల్గొన్న కొత్తపల్లి గ్రామ సర్పంచ్ భరత్ గారు నందిపేట్ సర్పంచ్ సిలిండర్ లింగం గారు, చిన్న పూర్ సర్పంచ్ చిన్న గారు ఆర్మూరు పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ రఘు గారు, డిసిసి జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్రాం రెడ్డి గారు మరియు వెల్మల్ గోపి గారు, మాక్లూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు దయాకర్ రావు గారు ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ గారు కౌన్సిలర్లు నవీన్ గారు భూపేందర్ గారు గంగోలి గారు సుమన్ గారు ప్రసాద్ గారు సొసైటీ చైర్మన్ బొర్రోళ్ళ అశోక్ గారు, చేనేత సహకార సంఘం చైర్మన్ చెన్న రవి గారు,కాంగ్రెస్ నాయకులు ఐలాపూర్ సుదర్శన్ గారు గంగాధర్ గౌడ్ గారు శివ కృష్ణ గారు

*కల్లెడ గ్రామంలో వివాహ కార్యక్రమంలో పాల్గొన్న వినయ్ కుమార్ రెడ్డి గారు......*కల్లెడ గ్రామంలోని మున్నూరు కాపు కళ్యాణమండపం...
04/09/2026

*కల్లెడ గ్రామంలో వివాహ కార్యక్రమంలో పాల్గొన్న వినయ్ కుమార్ రెడ్డి గారు......*

కల్లెడ గ్రామంలోని మున్నూరు కాపు కళ్యాణమండపంలో తాండ్ర పోశెట్టి గారి కుమారుడి వివాహ మహోత్సవంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన *ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారు....*

మరియు వారితో పాటు పాల్గొన్న ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు...

నందిపేట్ మండలం కేంద్రంలో డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి గారితో కలిసి ర్యాలీగా వివేకానంద విగ్రహం నుండి అంబేద్కర్ చౌరస్తా ...
04/09/2026

నందిపేట్ మండలం కేంద్రంలో డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి గారితో కలిసి ర్యాలీగా వివేకానంద విగ్రహం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి కొత్త బస్టాండ్ దగ్గర.....

ప్రగతి తెలంగాణ వైపు...

1000 ప్రజా పాలన ప్రయాణం!

ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం 1000 రోజు రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా....
పది సంవత్సరాల పాలనలో తెలంగాణను అప్పులమయం చేసిన బీఆర్ఎస్‌కు నిరసన చేసే నైతిక హక్కు లేదు
ఇందిరమ్మ ఇళ్లు ఊరూరా ఇచ్చాం..డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఎక్కడ...? బీఆర్ఎస్‌ను ప్రశ్నించాలి
కాంగ్రెస్ ప్రజాపాలనలో సంక్షేమం - అభివృద్ధికి పెద్దపీట
200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత బస్సు, రేషన్ కార్డులు.. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం
72 వేల ఉద్యోగాలు ఇచ్చాం.. మహిళలను బస్సులకు యజమానులుగా చేశాం
*రాజకీయ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ నిరసనలు అని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీని ప్రశ్నించారు..,*

*వినయ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ*

మేము మహిళలకి ఏదైతే ఉచిత బస్సు ఉచిత కరెంటు 200 యూనిట్లు మరియు పావలా కే వడ్డీ ఇవన్నీ మా ప్రభుత్వ హాయంలో మేము కల్పిస్తున్నాము టిఆర్ఎస్ పార్టీ జీవన్ రెడ్డి నూటికి వచ్చినట్టు మాట్లాడుతూ కారు కూతలు కూస్తున్నాడు బిడ్డ జీవన్ రెడ్డి ఖబర్దార్ ఏమనుకుంటున్నావు నీకు టికెట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నీకు టికెట్ ఇవ్వరని తెలుస్తుంది బిడ్డ నీకు టికెట్ ఇవ్వాలి నిన్ను నేను ఓడగొట్టాలి ఎలక్షన్ కి రా తేల్చుకుందాం అని వ్యాఖ్యానించారు...సంగతేందో నేను చెప్తా.,
ఇంతే కాకుండా మనం ఇచ్చిన అభివృద్ధి పథకాలకి సుపరిపాలనకి ఓర్వ లేకుండా పాండు గాడు అంటే జీవన్ రెడ్డి ఎందుకు ధర్నా చేస్తుండు..
మనమేమో సంతోషంగా గ్రామ గ్రామాల్లో ప్రజలు సంతోషంగా స్వీట్లు పంచుకుంటుంటే ఓర్వలేక పిచ్చికూతలు చూస్తున్నావు మహిళలకు ఉచిత బస్సు పథకం ద్వారా నెలకి 300 కోట్లు ఆర్టిసికి ప్రభుత్వం చెల్లిస్తుంది అంటే ఇప్పటికీ సుమారుగా ఒక పదివేల కోట్ల వరకు మన ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్టీసీకి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించడానికి కట్టిన సొమ్ము రెండవది గతంలో ఐదు లక్షల రూపాయల ఆరోగ్య శ్రీ బీమా ఉండే ముఖ్యమంత్రి గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఐదు లక్షల బీమా తీసుకొచ్చారు మన ప్రభుత్వం రాగానే రెండవ రోజే ఐదు లక్షలు కాస్త మనము 10 లక్షల రూపాయలు చేయడం జరిగింది దాని ద్వారా చాలా గ్రామాలలో ఎవరైతే అనారోగ్యం పాలవుతారు వారికి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా 10 లక్షల వరకు వర్తిస్తుంది ...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ అన్నగారు కలిసి 15 లక్షల రేషన్ కార్డులు మన రాష్ట్రంలో మహిళలకి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా రైతులకి మనము రుణమాఫీ కార్యక్రమం తీసుకున్నాం అందులో భాగంగా 21 వేల కోట్ల రూపాయలు మనం రైతులకు రుణమాఫీ చేసాం కొన్ని ఎక్కడన్నా జా 1,70వేల కోట్లు ఒక రైతు భరోసా గాని రైతు రుణమాఫీ చేసాం..

అంతేకాకుండా నియోజకవర్గ వారీగా మైనారిటీ సోదరీమణులకు 270 కుట్టుమిషన్లు ఇవ్వడానికి మరియు ఒక వెయ్యి కుట్టు మిషన్లు బీసీ మహిళలకు పంపడానికి ఎంచుకున్నాము....

ఆర్మూర్ నియోజకవర్గానికి 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చిన ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆర్మూర్ పట్టణంలో దగ్గరగా ఉన్న పిప్రి డిగ్రీ కాలేజ్ దగ్గర ఉండాలని కోరుకుంటూ ఉంటే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తీసుకపోయి అంకాపూర్ లో అతని భూమి పక్కన పెట్టుకొని ఆ భూమి ద్వారా తన ఆస్తులు పెరుగుతాయని ఆశిస్తున్నాడు...

అని ప్రశ్నిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక హక్కు బిఆర్ఎస్ గాని కేటీఆర్ గారి కి లేదు అని ఉద్ఘాటించారు...

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నియోజకవర్గ మండలాల సర్పంచుల ఫోరం అధ్యక్షులు నియోజకవర్గ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు బూత్ అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు ఆర్మూర్ పట్టణ చైర్పర్సన్, కౌన్సిలర్లు మాజీ మండల అధ్యక్షులు ప్రజలు మహిళా మణులు తదితరులు భారీగా పాల్గొన్నారు....

ఆర్మూర్ మండలం ఫతేపూర్ గ్రామంలో....*ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారు మా...
04/09/2026

ఆర్మూర్ మండలం ఫతేపూర్ గ్రామంలో....

*ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ*

ప్రగతి తెలంగాణ వైపు... 1000 ప్రజా పాలన ప్రయాణం!

ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం 1000 రోజుల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది.

ప్రజాపాలన ప్రభుత్వ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ నిరసనకు ప్రజలే సమాధానం చెప్పాలి

పది సంవత్సరాల పాలనలో తెలంగాణను అప్పులమయం చేసిన బీఆర్ఎస్‌కు నిరసన చేసే నైతిక హక్కు లేదు

బీఆర్ఎస్ పాలనలో ఏం చేశారు..? ప్రజలే నిలదీయాలి

ఇందిరమ్మ ఇళ్లు ఊరూరా ఇచ్చాం..డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఎక్కడ...? బీఆర్ఎస్‌ను ప్రశ్నించాలి

కాంగ్రెస్ ప్రజాపాలనలో సంక్షేమం - అభివృద్ధికి పెద్దపీట

200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత బస్సు, రేషన్ కార్డులు.. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం

72 వేల ఉద్యోగాలు ఇచ్చాం.. మహిళలను బస్సులకు యజమానులుగా చేశాం

రాజకీయ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ నిరసనలు

పదేళ్ల పాలనకు లెక్క చెప్పకుండా కాంగ్రెస్‌పై విమర్శలా ..?

అని ప్రశ్నిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక హక్కు బిఆర్ఎస్ గాని కేటీఆర్ గారి లేదు అని ఉద్ఘాటించారు...

🚌 ఉచిత బస్సు ప్రయాణం
🔥 రూ.500కే గ్యాస్ సిలిండర్
💡 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
🏠 మహిళల పేరుతో ఇందిరమ్మ ఇళ్లు
🚌 ఆర్టీసీ బస్సులు మరియు పెట్రోల్ బంకుల యజమానులుగా మహిళా సంఘాలు.
🤝 స్వయం సహాయక సంఘాలతో బ్యాంకుల అనుసంధానం మరియు వడ్డీ లేని రుణాలు.

మహిళా సంక్షేమం మాత్రమే కాదు…
మహిళా ఆర్థిక సాధికారతే లక్ష్యం.!

ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు నాయకులు భారీగా పాల్గొన్నారు....

Address

Armoor
503224

Website

Alerts

Be the first to know and let us send you an email when ఆర్మూర్ దళం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ఆర్మూర్ దళం:

Shortcuts

Share