YSRCP-Atmakur

YSRCP-Atmakur జోహార్ వై యస్ ఆర్, జోహార్ గౌతమ్ అన్న, జై జగన్..జై విక్రమ్ అన్న

మెడికల్ కళాశాలల ప్రైవేటికరణను నిరసిస్తూ సేకరించిన కోటి సంతకాల ప్రతుల ను జిల్లా కేంద్రం  నెల్లూరు నుంచి తాడేపల్లి  కేంద్ర...
15/12/2025

మెడికల్ కళాశాలల ప్రైవేటికరణను నిరసిస్తూ సేకరించిన కోటి సంతకాల ప్రతుల ను జిల్లా కేంద్రం నెల్లూరు నుంచి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి తరలించే ర్యాలీ కార్యక్రమానికి బయలుదేరిన మన ఆత్మకూరు వై యస్ ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.

ఈ స్వామీజీ ఎక్కడున్నా, ప్రభుత్వం లో చురుగ్గా పనిచేసి, సుపరిపాలన అందించాలి           #పవన్
21/10/2024

ఈ స్వామీజీ ఎక్కడున్నా, ప్రభుత్వం లో చురుగ్గా పనిచేసి, సుపరిపాలన అందించాలి
#పవన్

  shops లో టీడీపీ, జనసేన వాళ్ళు సామాన్య జనం ని ఘోరంగా వేధించారు.ఈటీవీ వాళ్లే న్యూస్ వేశారు అంటే, situation ఎట్లా ఉందొ ఆల...
21/10/2024

shops లో టీడీపీ, జనసేన వాళ్ళు సామాన్య జనం ని ఘోరంగా వేధించారు.
ఈటీవీ వాళ్లే న్యూస్ వేశారు అంటే, situation ఎట్లా ఉందొ ఆలోచించండి

Jagan priority Vs Chandrababu priority
21/10/2024

Jagan priority Vs Chandrababu priority

21/10/2024
21/10/2024

నేర ప్రవుత్తి పెరిగి పోతా ఉంది.. టీడీపీ & జనసేన వాళ్ళు చేసిన హింసాకాండ time లో కట్టడి చేయక పోవడం వల్ల, హింసా వృత్తి & కొ...
21/10/2024

నేర ప్రవుత్తి పెరిగి పోతా ఉంది.. టీడీపీ & జనసేన వాళ్ళు చేసిన హింసాకాండ time లో కట్టడి చేయక పోవడం వల్ల, హింసా వృత్తి & కొట్లాటలు & మానబంగాలు ల మీద sensitization తగ్గింది.

ఒక వెధవ కొడుకు ని చూసి ఇంకో వెదవ, చెడిపోయి అభాగ్యుల జీవితాలు ఛిద్రమ్ చెయ్యకముందే, పోలీసు అధికారులు, nda ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి

18/10/2024

90 rs కి మద్యం రాధా??

Address

Atmakur
524322

Telephone

+919884573263

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP-Atmakur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to YSRCP-Atmakur:

Share