Team VBS Avanigadda

Team VBS Avanigadda JAI VBS

07/04/2024
04/04/2024
*30.03.2024 శనివారం**మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారి పర్యటన వివరములు:**సాయంత్రం 5:00 గంటలకు గన్నవరం...
30/03/2024

*30.03.2024 శనివారం*

*మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారి పర్యటన వివరములు:*

*సాయంత్రం 5:00 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ కి ఎంపీ బాలశౌరి గారు చేరుకుంటారు.*

*అక్కడి నుంచి అవనిగడ్డ కరకట్ట మీదుగా అవనిగడ్డ నియోజకవర్గం సీతాయలంక వద్ద వున్న జనసేన పార్టీ(చిలకలపూడి పాపారావు గారి) కార్యాలయానికి 7 గంటలకు చేరుకుంటారు.*

*అనంతరం 10 గంటలకు RCM చర్చి వద్ద జరగనున్న ప్రార్ధనల్లో పాల్గొననున్నారు.*

*ఎంపీ కార్యాలయము,*
*మచిలీపట్టణం.*

తెలుగుదేశం పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ         బలపరిచిన జనసేన పార్టీ మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి *శ్రీ వల్లభనేని ...
30/03/2024

తెలుగుదేశం పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ బలపరిచిన జనసేన పార్టీ మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి *శ్రీ వల్లభనేని బాలశౌరి గారు*




16/03/2024


రేపటి తరానికి భరోసా ఈ జెండా,సామాన్యులకు బలం ఈ జెండా,రైతన్నలకు చేయూత ఈ జెండా,అరాచకాలకు అడ్డుకట్ట ఈ జెండా,యువత ఆశలకు ఊపిరి...
14/03/2024

రేపటి తరానికి భరోసా ఈ జెండా,
సామాన్యులకు బలం ఈ జెండా,
రైతన్నలకు చేయూత ఈ జెండా,
అరాచకాలకు అడ్డుకట్ట ఈ జెండా,
యువత ఆశలకు ఊపిరి ఈ జెండా,
వెనుకబడిన వర్గాలకు అండ ఈ జెండా,
క్రిమినల్ రాజకీయాలకు సింహస్వప్నం ఈ జెండా,
తెలుగు ప్రజల ఆత్మగౌరవం జెండా ✊🏼

శ్రీ వల్లభనేని బాలశౌరి గారు , మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు.

11/03/2024

ఒక్క జాతి తాలుకా ఆశలు, ఆశయాలు ఇంతలా మొస్తాడు అని భహుస తన్నని కన్న తల్లికి కూడా తెలియదు ఏమో..🥹❤️
Team VBS Avanigadda

లోన్‌మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి  - ఎంపీ వల్లభనేని బాలశౌరి గారుమహిళలు, యువత, పేద వర్గాల ప్రజలకు ఆసరాగా రు...
10/03/2024

లోన్‌మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి - ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు
మహిళలు, యువత, పేద వర్గాల ప్రజలకు ఆసరాగా రుణాలు - ఎంపీ బాలశౌరి గారు
నేడు మచిలీపట్నంలోని శుభం కన్వెన్షన్‌ హాల్‌లో భారీ లోన్‌మేళా...
మహిళలు, యువత, పేద వర్గాలకు బ్యాంకులు అందించే రుణాలు ఆసరాగా, ఉపాధికి మార్గంగా ఉంటాయని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు తెలిపారు. అందుకే సోమవారం మధ్యాహ్నం 4 గంటలకు మచిలీపట్నంలోని శుభం కన్వెన్షన్‌ హాల్‌ నందు భారీ లోన్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీ గారు పేర్కొన్నారు.




09/03/2024

Address

Avainigadda
Avanigadda
521121

Website

Alerts

Be the first to know and let us send you an email when Team VBS Avanigadda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share