Bahujana Samaj Party Balkonda Constituency

Bahujana Samaj Party Balkonda Constituency Balkonda BSP Update's|| Phule Ambedkar thought | Kanshiram'sWork | Dr.RSP'S Leadership || NeverGiveUp

13/11/2023

మాది కైకిలి బ్యాచ్ కాదు ఆత్మగౌరవ బహుజన బ్యాచ్💙🔥🐘
RS Praveen Kumar







10/11/2023
Twitter Id Of BspBalkonda
16/08/2022

Twitter Id Of BspBalkonda

Balkonda BSP Update's|| Phule Ambedkar thought | Kanshiram'sWork | Dr.RSP'S Leadership || NeverGiveUp I'm I 💙 🇪🇺🐘🙏

మిత్రులందరికీ జై భీమ్ నేను ఈ పేజీను 2018Elections కి ముందు creat చేసాను. అంటే అది నా పర్శనల్ అకౌంట్ నుండి మాత్రమే login ...
29/07/2022

మిత్రులందరికీ జై భీమ్ నేను ఈ పేజీను 2018Elections కి ముందు creat చేసాను. అంటే అది నా పర్శనల్ అకౌంట్ నుండి మాత్రమే login అయ్యే అవకాశం ఉంది కావున పార్టీ భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని నా తరువాత వచ్చిన వారు కూడ Login అయ్యేలా కొత్తగ Bsp Balkonda అకౌంటు Creat చేసాను కావున అ అకౌంటు నీ ఫాలో అయ్యి మన బాల్కొండ నియోజకవర్గ కార్యక్రమాలను తెలుసుకొండి. Jai Bsp Jai Jai Rsp

29/07/2022

రెండిటిలో తేడాను గమనించండి ప్రజలారా చదువు'కొన్న కి చదువుకున్న సార్ కి, మన,మన బిడ్డల బతుకులు మారాలంటే అది కేవలం తోనే సాధ్యం ఎందుకంటే 1%బడ్జెట్ తో గురుకులాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. ఇంకా మన రాష్ట్రాన్ని పాలించే అధికారం ఇస్తే మార్పులను,అభివృద్ధి మీరే చూస్తారు.
Jai Phule Jai Bhim Jai BSP Jai Jai RSP

RSP యువ సైన్యం RSP -YUVASENA (ఆర్ఎస్పీ-యువ సైన్యం)

29/07/2022

బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండల కేంద్రంలో విఆర్ఏలు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు బహుజన్ సమాజ్ పార్టీ మోర్తాడ్ మండల కమిటీ అధ్యక్షులు బాబురావు మరియు మండల కమిటీ సభ్యులు వారి మద్దతును తెలియజేశారు ఈ కార్యక్రమానికి హాజరైన బహుజన్ సమాజ్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ అధ్యక్షులు గుంటి బెనర్జీ గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వీఆర్ఏల కు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు పిఆర్సి అమలు చేయడంలో వేతనాలు పెంచడంలో మరియు కారుణ్య నియామకాలు చేపట్టడం లేదని మరియు 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏలకు పెన్షన్ అందించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని వీఆర్ఏలకు వ్యతిరేక ప్రభుత్వముగా తెలంగాణ సర్కార్ ఉందని మండిపడ్డారు వీఆర్ఏలకు బహుజన సమాజ్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సురేష్ సాహూ మోర్తాడ్ మండల కన్వీనర్ సదానంద నరేందర్ తదితరులు పాల్గొన్నారు

బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండల కేంద్రంలో *VRAల సమ్మెకు మద్దతు తెలిపిన బహుజన సమాజ్ పార్టీ.* రెవిన్యూ వ్యవస్థకు వె...
29/07/2022

బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండల కేంద్రంలో *VRAల సమ్మెకు మద్దతు తెలిపిన బహుజన సమాజ్ పార్టీ.*

రెవిన్యూ వ్యవస్థకు వెన్నుముకలైనటువంటి VRA లకు గౌరవ ముఖ్యమంత్రి KCR గారు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలుచేయాలని గత 5 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా VRA లు చేస్తున్నటువంటి సమ్మెకు బహుజన సమాజ్ పార్టీ తరపున పూర్తి మద్దతు మరియు సంఘీభావం తెలపడం జరిగినది. ఈ సందర్బంగా BSP పార్టీ మోర్తాడ్ మండల అధ్యక్షులు మల్లూరి బాబురావుగారు మాట్లాడుతూ VRA లతో ఎంతో వెట్టిచాకిరి చేపించకుంటున్న ప్రభుత్వం వారి యొక్క న్యాయమైన డిమాండ్లు 1) ఉద్యోగ భద్రత కల్పించడం 2) సరైన పే స్కేల్ అమలుచేయడం 3) అర్హులైన వారికి ప్రమోషన్లు కల్పించడం 4) ఉద్యోగ విరమణ చేసిన వారికి పింఛను సదుపాయం 5) కారుణ్య నియామకాలు చేపట్టడం మొదలైనటువంటి డిమాండ్లను వెంటనే నెరవేర్చి వారిచే సమ్మెను విరమింపచేసి విధుల్లోకి తీసుకొని రెవెన్యూ వ్యవస్థ కుంటుపడకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగినది, లేనిచో రానున్న రోజులలో VRA సమ్మె ఉధృతరూపందాల్చి రెవెన్యూ వ్యవస్థ కుంటుపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు, ఇట్టి కార్యక్రమంలో BSP బాల్కొండ అసెంబ్లీ అధ్యక్షులు గుంటి బెనర్జీ, ప్రధాన కార్యదర్శి సురేష్ సాహు, మండల కో కన్వీనర్ సదానందం తదితరులు పాల్గొన్నారు.

నిన్న బాల్కొండ అసెంబ్లీలోని ముప్కాల్ మండల కేంద్రంలో MRO కార్యాలయం ఎదుట VRAలు చేస్తున్న నిరవధిక సమ్మెకు బహుజన సమాజ్ పార్ట...
29/07/2022

నిన్న బాల్కొండ అసెంబ్లీలోని ముప్కాల్ మండల కేంద్రంలో MRO కార్యాలయం ఎదుట VRAలు చేస్తున్న నిరవధిక సమ్మెకు బహుజన సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసారు.

బహుజన రాజ్యం అంటే!  ఇగో! మా నాయకుడు చెప్పిన కులాలకు జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో వాటాను అందించడమే. మెజారిటీ శ్రామ...
27/06/2022

బహుజన రాజ్యం అంటే!
ఇగో! మా నాయకుడు చెప్పిన కులాలకు జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో వాటాను అందించడమే. మెజారిటీ శ్రామిక సమాజానికి అధికారం అప్పగించడమే. ఓట్లు వీళ్ళవే కాబట్టి అధికారం కూడా వారిదే కావాలనడమే.

Address

Balkonda

Website

Alerts

Be the first to know and let us send you an email when Bahujana Samaj Party Balkonda Constituency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share