28/07/2026
భారత దేశం లో మొట్టమొదటి సారిగా 1957 లోనే పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందన దివంగత సీఎం కామరాజ్ నాడార్ ది.
ఆయన స్ఫూర్తితో 2004 నాటికి దేశం అంతా మధ్యాహ్న భోజన పథకం అమలు అయింది. అంటే ఆయన స్టార్ట్ చేసిన 40 ఏళ్ళ తరువాత దేశం అంత పథకం అమలు సాధ్యం అయింది.
ఇన్నేళ్లలో అసలైన వ్యక్తి పేరు వదిలి ఏవేవో పేర్లతో పథకం పేరు పెట్టారు.
కానీ తమిళనాడు సీఎం విజయ్ మొదటి సారి కామరాజ్ గుర్తుగా తమిళనాడు లో టిఫిన్ కూడా స్టార్ట్ చేస్తూ ఆ భోజన పథకం కు "పెరుంతలైవర్ కామరాజర్ అల్పాహార పథకం" అని పేరు పెట్టారు అసలైన పేద ప్రజల నాయకుడికి నివాళి అర్పించారు సీఎం విజయ్..
ఇన్నేళ్లలో కాంగ్రెస్ డీఎంకే తో ఉండి కనీసం మంత్రి పదవి తెచ్చుకొలేక పోయింది కానీ విజయ్ మంత్రి పదవులు ఇచ్చి పథకాలకు మా పార్టీ నాయకుడు పేరు పెట్టీ మంచి ప్రాధాన్యత ఇస్తున్నాడు.