Telugu Desam Party: Bapatla

Telugu Desam Party: Bapatla Official Page of TDP Bapatla

08/06/2026

సర్టిఫికెట్ వెరిఫికేషన్ అంటే అర్థం తెలుసా YS Jagan Mohan Reddy ?
నీకున్న కోడి బుర్రతో డీఎస్సీ అభ్యర్థులకు ప్రశాంతత లేకుండా చేస్తున్నావు.




||GunturDistrict ||Ap

08/06/2026

గొడ్డలి పార్టీలాగా దిష్టి బొమ్మ మొఖాలు కాదు..

మీ భూమి.. మీ తాత ఇచ్చిన భూమి.. మీ నాన్న ఇచ్చిన భూమి.. అది మీ ఆస్తి.. అందుకే ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో మీకు పట్టాలు ఇస్తుంది కూటమి ప్రభుత్వం..





||Guntur District ||Ap

08/06/2026

స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్‌లో ఉన్న పది సూత్రాల్లో ఒకటి ప్రొడక్ట్ పర్‌ఫెక్షన్. అందులో భాగంగానే చేనేతను ప్రోత్సహిస్తున్నాం. నేను స్వయంగా కూడా చేనేతను ప్రోత్సహిస్తున్నా.




||Guntur District ||Ap

08/06/2026

మన డేటా మన గడ్డ పైనే ఉండాలి...

పాశ్చాత్య దేశాల్లో డేటా సెంటర్లపై జరుగుతున్న ప్రచారానికి, మన దేశ పరిస్థితులకు చాలా తేడా ఉంది.




||Guntur District ||Ap

• కూటమిపాలన విజయాలపై తిరుపతి, అమరావతి, విశాఖలో నిర్వహించే సభలను విజయవంతం చేయండి ..పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన తెలుగుద...
08/06/2026

• కూటమిపాలన విజయాలపై తిరుపతి, అమరావతి, విశాఖలో నిర్వహించే సభలను విజయవంతం చేయండి ..పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబు

• 25,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 7 అంతస్తులో నిర్మించిన మాస్కోలోని అతిపెద్ద అణుశక్తి మ్యూజియం ను సందర్శించిన రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• విశాఖ, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఉన్న భారీ ఖనిజ వనరుల ఆధారంగా డీప్ ప్రాసెసింగ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్ రిఫైనింగ్ హబ్ ను ఏర్పాటు చేయండి.. రష్యాకు చెందిన ప్రముఖ మినరల్స్ సంస్థ గారెడ్మెట్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులకు విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• 108 అంబులెన్స్ ల రూపు రేఖలు మార్చేసిన కూటమి ప్రభుత్వం. ఒక్క ఎడాదిలోనే 7.78 లక్షల అత్యవసర కేసులకు సత్వర స్పందన

• గంజాయి రహిత ఏపీ, ఆరోగ్య ఏపీ, ఆనంద ఏపీ కూటమి ప్రభుత్వ లక్ష్యం.. రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/ynbEx



07/06/2026

మెగా డీఎస్సీలో ఉద్యోగం పొందని ప్రతి అభ్యర్థిని నీకు అన్యాయం జరిగిపోయింది అంటూ రెచ్చగొట్టడానికి జగన్ రకరకాలుగా రంధ్రాన్వేషణ చేయించాడు. కె.గీత అనే క్రీడాకారిణికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారో శాప్ ఎండీ మాటల్లో వినండి.




07/06/2026

రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో 175 MSME పార్కులను నెలకొల్పుతున్నాం. MSME శాఖకు ప్రత్యేక మంత్రి కూడా ఉన్నారు.




ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రాష్ట్రంలోని వివిధ...
06/06/2026

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారి నుండి అర్జీలు తీసుకున్నారు. సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు గారు హామీ ఇచ్చారు.


||GunturDistrict ||Ap

06/06/2026

మెరిట్ ర్యాంక్ రాని వారికి డీఎస్సీలో నియామకాలు ఎలా ఇస్తారు, YS Jagan Mohan Reddy ?

ఫేక్ చేసేప్పుడు అయినా ఇలాంటివి చూసుకోవాలి కదా? ఎంత సింపుల్‌గా దొరికిపోయావో చూడు..!




06/06/2026

బందర్ పోర్టు పేరు ఎత్తే నైతిక అర్హత నీకు ఉందా YS Jagan Mohan Reddy ?

నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో బందరు పోర్టును తాకట్టు పెట్టి, పక్క జిల్లాకు తరలించాలని చూస్తే.. ఇక్కడి రిక్షా కార్మికులు, చెప్పులు కుట్టే అన్నలు, హోటల్ సర్వర్లు, రైతులు, వర్తకులు ఉద్యమించి పోర్టును సాధించుకున్నారు. 2018లో పోర్టు పనులు ప్రారంభించింది చంద్రబాబు గారు. జగన్ రాగానే పోర్టు పనులు ఆపేసి, కాంట్రాక్టర్ ని గెంటేసాడు. ఎన్నికల ముందు షో చేసాడు. నేడు మచిలీపట్నం పోర్టును కంటైనర్ పోర్టుగా అభివృద్ధి చేస్తూ ఆ ప్రాంతానికి భారీ పరిశ్రమలను కూటమి ప్రభుత్వం తీసుకువస్తోంది.


Address

Bapatla
522101

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Bapatla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Bapatla:

Shortcuts

Share