Apssdc Bapatla

Apssdc Bapatla Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Apssdc Bapatla, Government Organization, Bapatla.

APSSDC is a Government organization of AP State and it is providing trainings and Placement support to Pursuing candidates ,Jobseekers and many of activities included.

Honorable Bapatla District Collector and Megestriate Sri Dr.V.Vinod Kumar Sir   , Upcoming Addanki Jobmela flyer Release...
07/12/2025

Honorable Bapatla District Collector and Megestriate Sri Dr.V.Vinod Kumar Sir , Upcoming Addanki Jobmela flyer Released at Collectorate.

ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ ప్రోగ్రాం ఆన్లైన్ పోర్టల్ విధానం ద్వారా ధరఖాస్తుల ఆహ్వానం.                                     ...
04/02/2025

ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ ప్రోగ్రాం ఆన్లైన్ పోర్టల్ విధానం ద్వారా ధరఖాస్తుల ఆహ్వానం.
యువతలో నైపుణ్యాభివృద్ధికి.. పీఎం ఇంటర్న్షిప్ పథకం.
ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో దేశంలోని టాప్ 500 కంపెనీలలో కోటి మంది యువతకు ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ ప్రారంభమైందని జిల్లా నైపుణ్యభివ్రుది అధికారి పి.ప్రణయ్ గారు తెలియజేశారు.
దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో నైపుణ్యపరమైన శిక్షణతో కూడిన విద్యను 12 నెలలు పారిశ్రామిక అనుభవం అందించాలని సంకల్పించింది. 20 కంటే ఎక్కువ రంగాలలో యువతకు ఇంటర్న్షిప్ అవకాశాలు ఉన్నాయి. ఇంటర్న్షిప్ చేయాలనుకునే వారికి దేశవ్యాప్తంగా అవకాశాలు ఉంటాయి. ఈ క్రింది లింక్ లో నమోదు చేసుకోవాలిని తెలియజేశారు * * . https://pminternship.mca.gov.in/
వెబ్సైట్ ద్వారా ఈ ఇంటర్న్షిప్ కోసం ఆధార్, బయోడేటాతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని, ఎంపికైన వారికి 12 నెలలపాటు రూ.5 వేల చొప్పున అందిస్తారని, ఏకకాల గ్రాంటు కింద రూ.6 వేలు కూడా ఇస్తారు. వయస్సు: 21-24: ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులే ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులు అని, కావున బాపట్ల జిల్లా యువతి,యువకులు ఈ సదవకాశాన్ని అందిపుచ్చుకోవాలని తెలియజేశారు.
విద్యార్హతల విషయానికొస్తే..
ఇంటర్న్షిప్ స్కీమ్కు అర్హత సాధించడానికి, దరఖాస్తుదారులు తమ ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసి ఉండాలి. ITI నుండి సర్టిఫికేట్, పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా లేదా BA, BSc, B Com, BCA, BBA, B Pharmacy, MBA, B Tech. వంటి డిగ్రీని కలిగి ఉండాలి. ఆన్లైన్ లేదా దూరవిద్య ప్రోగ్రామ్లలో నమోదు చేసుకున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యం
భారత ప్రభుత్వం ద్వారా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మరియు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద చేరే ప్రతీ ఒక్కరికీ బీమా కవరేజీ అందిస్తుంది.
మరిన్ని వివరాల కొరకు 8555901198, 9640695229, 9966919485, 7981443777, 6302764962, నంబర్లను సంప్రదించగలరు.

17/01/2025













PRESS NOTE  17-01-2025                                                                   బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్...
17/01/2025

PRESS NOTE
17-01-2025
బాపట్ల జిల్లా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభి వృద్ధి సంస్థ (APSSDC) వారు PM INTERNSHIP PROGRAM ద్వారా యువతకు ప్రముఖ కంపెనీలు లేదా పరిశ్రమల నందు ఇంటర్న్షిప్ అవకాశములు కల్పించుచున్నారు. ఇంటర్న్షిప్ చేయడానికి అభ్యర్థులు SSC, పాలిటెక్నిక్, ఐటీఐ, బీఏ, బీఎస్సీ, బీఫార్మసీ, బీబీఏ వంటి డిగ్రీ చదివిన వారు వయస్సు 21-24 సం|| కలిగి ఉండవలెను. ఇంటర్న్షిప్ 12 నెలలు ఉంటుంది. ఈ సమయం లో స్టైపెండ్ రూ .5,000/- నెలకు మరియు 6,000/- అభ్యర్థులకు భీమా సౌకర్యం పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్షా బీమా యోజన కల్పించనున్నారు అని బాపట్ల జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి. ప్రణయ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆసక్తి గల అభ్యర్థులు పి ఎం ఇంటర్న్షిప్ కార్యక్రమము నకు నమోదు చేసుకొనుటకు “ https://pminternship.mca.gov.in/login/ “ లింక్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవలెను . ప్రముఖ -500 కంపెనీల్లో కోటి మందికి నైపుణ్యాలు కల్పించేందుకు ఈ స్కీమ్ ఉద్దేశించి మరియు రూ. 800 కోట్ల ఖర్చుతో ప్రారంభించారు అని తెలిపారు.
అభ్యర్థులు రెగ్యులర్ కోర్సులో ఎన్ రోల్ అయ్యి ఉండకూడదు. ఆన్‌లైన్, దూరవిద్య కోర్సులను అభ్యసించవచ్చు. ప్రస్తుతం ఫుల్ టైం ఉద్యోగం చేస్తున్న వారు అనర్హులు. కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.8 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండకూడదు . మరిన్ని వివరములకు ఫోన్ నెంబర్ 85559 01198 (నాగ వెంకట్)ను సంప్రదించగలరు. District Skill Development Officer APSSDC, Bapatla District

16/10/2024

Wheebox-An ETS Company, a prominent organization dedicated to skill assessment and student development. Wheebox- An ETS Company, a leading provider of innovative assessment solutions and counselling services focused on empowering students.

The India Skills Report serves as a crucial platform for assessing and addressing the evolving landscape of skill development and employment scaling in our nation. As we prepare for the ISR 2025, the theme of Global Talent Mobility underscores the significance of understanding and leveraging talent mobility trends in our pursuit of a competitive and inclusive workforce.

Request the relevant institutions to register themselves and further register their students and take the Global Employability Test (GET).

The detailed steps to register are mentioned below.

Institutions are suggested to register here: https://globalemployabilitytest.org/LOGIN-2/campus-register.obj to enhance the employability of their students.

Students may register here post campus registrations: https://globalemployabilitytest.org/LOGIN-2/GETPage.obj for this significant initiative, which provides a unique opportunity to:

-Benchmark their Employability Scores Globally
-Identify areas of Strength and Improvement
-Access a performance transcript
-Download a Certificate

Press Note                                                        తేదీ:15-10-2024                                       ...
16/10/2024

Press Note
తేదీ:15-10-2024
నగరం ,బాపట్లజిల్లా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు యస్.వి.ఆర్.యం కళాశాల,నగరం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల18-10-2024 శుక్ర వారం ఉదయం 9 గంటల నుండి కళాశాల నందు జాబ్ మేళా నిర్వహించబడుతుందని జిల్లా నైపున్యాభివృద్ధి సంస్థ అధికారి పి.ప్రణయ్ గారు తెలియజేశారు.

ఈ జాబ్ మేళాకు టాటా క్యాపిటల్, అరబిందో ఫార్మసి , మాస్టర్ మైండ్స్ , AU ఫైనాన్స్ బ్యాంక్ కంపనిల ప్రతినిదులు లు హాజరవుతారని , 150 కి పైగా ఖాళీలు ఉన్నాయని తెలిపారు. జీతం, వారి విద్యార్హతను బట్టి సుమారు ₹10,000 – ₹20,000 వరకు ఉంటుందని వివరించారు.

ఈ జాబ్ మేళాకు ఎస్.ఎస్.సి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఎం.బి.ఏ, పి.జి విభాగాలకు చెందిన, 18-32 సం. వయసు గల నిరుద్యోగ యువతీ యువకులు తమ బయోడేటా/రెస్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్, ఆధార్ నకలు, పాస్‌పోర్ట్ ఫోటోతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు.

సంప్రదించవలసిన నంబర్లు: సి .హెచ్.రవి కుమార్ (Skill Hub Coordinator) -9347468946 .
అభ్యర్థులు https://forms.gle/Pa3ez7nxwnqtuye66 వెబ్ పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్: 9988853335 లేదా పై సూచించిన నంబర్లను సంప్రదించవచ్చు.

Address

Bapatla
522101

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 5pm

Telephone

+919347468946

Alerts

Be the first to know and let us send you an email when Apssdc Bapatla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Apssdc Bapatla:

Share