05/07/2026
✅తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 27 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి, 4 వేల పాఠశాలలు కుదించాలనే ఆలోచన మానుకోవాలి !
✅రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేటు, విద్యాసంస్థలలో తమిళనాడు తరహాలో ఫీజులను నియంత్రణ చేసి, పాఠశాల బయటే ఫీజులను ప్రదర్శించాలి !
✅ప్రభుత్వ పాఠశాలలో మౌళిక సదుపాయాలు కల్పించి, అందరికి బ్రేక్ ఫాస్ట్ ప్రారంభించి, రెండు జతల యూనిఫామ్ ఇవ్వాలని !
✅మధ్యాహ్న భోజనాన్ని అక్షయపాత్ర, ఇస్కాన్, మన్నా లాంటి ధార్మిక సంస్థలకు అప్పగించోద్దని !
✅మోదీ తీసుకుని వచ్చిన జాతీయ విద్యావిధానం -2020 పేరుతో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను విలీనం పేరుతో మూసివేయకూడదని డిమాండ్ చేస్తూ ఈరోజు తెలంగాణ పాఠశాల కమిషనరేట్ ముట్టడించిన SFI
✅విద్యార్ధి నాయకులపై పోలీసులు లాఠీచార్జీ,పలువురికి గాయాలు, అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు.