21/09/2023
బెల్లంపల్లి నియోజకవర్గం //- బెల్లంపల్లి మండలం, లంబడితండ గ్రామంలో *5 లక్షల రూపాయల* DMFT నిధులతో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ముఖ్యఅతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన *గౌరవ బెల్లంపల్లి శాసనసభ్యులు శ్రీ దుర్గం చిన్నయ్య గారు...*
ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ గారు, ఎంపీపీ శ్రీనివాస్ గారు, వైస్ ఎంపీపీ రాణి-సురేష్ గారు, ఎంపీటీసీ శకుంతల గారు, సర్పంచ్ రాయమల్లు గారు, మాజీ ఎంపీపీ సుభాష్ రావు గారు, మండల BRS పార్టీ అధ్యక్షులు గణేష్ గౌడ్ గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు మల్లేష్ గారు, సోషల్ మీడియా వారియర్స్ సంతోష్, సోము మరియు ఇతర ప్రజాప్రతినిధులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, BRS నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...