AB.VignanaKendram_ABVK

AB.VignanaKendram_ABVK ప్రజలకు విజ్ఞానాన్ని అందించే వేదికల?

భీమవరం వాలోత్సవం లో నృత్య ప్రదర్శనలు...
28/12/2024

భీమవరం వాలోత్సవం లో నృత్య ప్రదర్శనలు...

https://www.youtube.com/live/lg_ZcDEWRk8?si=QrOQYtnufCShpQ3nఅంగరంగ వైభవంగా జరుగుతున్న *భీమవరం బాలోత్సవం* *2వ పిల్లల పండు...
28/12/2024

https://www.youtube.com/live/lg_ZcDEWRk8?si=QrOQYtnufCShpQ3n

అంగరంగ వైభవంగా జరుగుతున్న *భీమవరం బాలోత్సవం* *2వ పిల్లల పండుగ* ...

వినోదం, విజ్ఞానం, సృజన, శాస్త్రీయ ఆలోచన, దేశభక్తి, సేవ-సహాయ దృక్పథం, ఆలోచనల పెంపు, అభివృద్ధి కోసం...
మన *భీమవరం బాలోత్సవం*

అందరికీ షేర్ చేయండి...

 #భీమవరంబాలోత్సవము     హాజరైన ముఖ్య అతిథులు...
28/12/2024

#భీమవరంబాలోత్సవము
హాజరైన ముఖ్య అతిథులు...

స్వాగత నృత్యంతో ప్రారంభమైన  #భీమవరంబాలోత్సవం...
28/12/2024

స్వాగత నృత్యంతో ప్రారంభమైన #భీమవరంబాలోత్సవం...

*భీమవరం బాలోత్సవం కి పర్మిషన్*మిత్రులారా! ఉపాధ్యాయులు అవకాశం ఉన్న వారు అందరూ పిల్లల్ని తీసుకుని OD ఉపయోగించుకుని 28 మరియ...
27/12/2024

*భీమవరం బాలోత్సవం కి పర్మిషన్*
మిత్రులారా! ఉపాధ్యాయులు అవకాశం ఉన్న వారు అందరూ పిల్లల్ని తీసుకుని OD ఉపయోగించుకుని 28 మరియు 29 తేదీల్లో పూర్తిగా పాల్గొని భీమవరం బాలోత్సవం రెండవ పిల్లల సంబరాలను విజయవంతం చేయాలని కోరుచున్నాను.

భీమవరంలో పిల్లల సందడి... రెండు రోజులు పాటు పిల్లల పండుగ...
27/12/2024

భీమవరంలో పిల్లల సందడి...
రెండు రోజులు పాటు పిల్లల పండుగ...

సిద్ధమైన భీమవరం బాలోత్సవం....
27/12/2024

సిద్ధమైన భీమవరం బాలోత్సవం....

నేడున్న పరిస్థితుల్లో గాంధీ రాముడు, రామ నామం, రామ రాజ్యంను నమోదు చేయడం చాలా ముఖ్యం. మత రాజకీయీకరణ అనేది, గాంధీ దేనినైతే ...
24/02/2024

నేడున్న పరిస్థితుల్లో గాంధీ రాముడు, రామ నామం, రామ రాజ్యంను నమోదు చేయడం చాలా ముఖ్యం. మత రాజకీయీకరణ అనేది, గాంధీ దేనినైతే సమర్థించాడో, దేనికోసం నిలబడ్డాడో దానికి వ్యతిరేకం. ఇది దేశానికి అంత మంచిది కాదు. భారతదేశం బహుళ మతాలు, బహుళ సంస్కృతులు ఉన్న సమాజం. నేటి ప్రధానమంత్రికి తన మతంపై, విశ్వాసం, అంకితభావం ఉన్నప్పటికీ ఒకే మతం పట్ల పక్షపాతాన్ని ప్రదర్శించడం అనేది ఆరోగ్యకరమైన సంకేతాలను ఇవ్వదు.

పద్మభూషణ్  AS రావు గారికి  ఘన నివాళులుప్రముఖ శాస్త్రవేత్త, మానవతావాది, దేశం స్వయం స్వావలంబన సాధించాలని ఆశించినవాడు, నిరా...
20/09/2023

పద్మభూషణ్ AS రావు గారికి ఘన నివాళులు

ప్రముఖ శాస్త్రవేత్త, మానవతావాది, దేశం స్వయం స్వావలంబన సాధించాలని ఆశించినవాడు, నిరాడంబరుడు, జన్మించిన మోగల్లుకు ఖ్యాతిని తీసుకువచ్చిన దేశభక్తుడు, దేశం అభివృద్ధి ని గగన తీరంనకు తీసుకు వెళ్ళిన వాడు,ఈ.సి.ఐ.యల్ వ్యవస్థాపకులు, పద్మభూషణ్ అయ్యగారి సాంబశివరావు (As Rao) జయంతి.... సందర్భంగా వారికి ఘన నివాళులు

Address

Bhimavaram

Telephone

+919490098551

Website

Alerts

Be the first to know and let us send you an email when AB.VignanaKendram_ABVK posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category