BJYM West Godavari District

BJYM West Godavari District The Bharatiya Janata Yuva Morcha(BJYM) is the youth wing of the Bharatiya Janata Party.

14/05/2026

ప్రపంచవ్యాప్త ఇంధన సంక్షోభంలోనూ భారత ఆర్థిక వ్యవస్థను పటిష్ఠంగా ఉంచుతూ, సామాన్యుడికి అండగా నిలుస్తున్న ధీశాలి మన మోదీ.

14/05/2026

రైతులకు శుభవార్త

కనీస మద్దతు ధర పెంపు
ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలకు కేంద్రం అదనంగా 50% కలిపి కొత్త ధరలు నిర్ణయించింది

• సాధారణ వరి మద్దతు ధర రూ.2,441
• ⁠గ్రేడ్-ఎ వరి రూ.2,461
• ⁠జొన్నలు క్వింటా రూ.4,023
• ⁠మల్దండి జొన్నలు రూ.4,073
• ⁠సజ్జలు రూ.2,900
• ⁠రాగులు రూ.5,025
• ⁠మొక్కజొన్న రూ.2,410
• ⁠కందులు రూ.8,450
• ⁠పెసలు రూ.8,200



Bharatiya Janata Party (BJP)
Narendra Modi
Nitin Nabin
BJP Andhra Pradesh

14/05/2026

దేశ ప్రయోజనమే ప్రథమ ప్రాధాన్యం
ఆడంబరాలకు స్వస్తి.. ఆదర్శానికి పెద్దపీట.

నీతులు చెప్పడం కాదు.. ఆచరించి చూపుతున్న బీజేపీ నాయకత్వం.

14/05/2026

కేవలం మాటలు చెప్పే నాయకుడు కాదు మన మోదీ గారు... ఆచరించి ప్రజలకు మార్గదర్శకంగా నిలిచేవారు.

Narendra Modi

13/05/2026
13/05/2026

Address

Bhimavaram
534 20X

Alerts

Be the first to know and let us send you an email when BJYM West Godavari District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJYM West Godavari District:

Share