JSP WestGodavari

JSP WestGodavari JanaSena Party, West Godavari District!

02/09/2026

జై కొట్టు✊

JanaSena Party Pawan Kalyan

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల  గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐
02/09/2026

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐

జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి రావాల్సిన అధికారిక సందేశం మీకు అందకపోతే, దయచేసి మీ స్థానిక IT కోఆర్డినేటర్‌ను సంప్రద...
30/08/2026

జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి రావాల్సిన అధికారిక సందేశం మీకు అందకపోతే, దయచేసి మీ స్థానిక IT కోఆర్డినేటర్‌ను సంప్రదించండి. ఆహ్వానితుల జాబితాలో మీ మొబైల్ నంబర్ ఉందో లేదో వారు పరిశీలించి, అవసరమైతే SMSను మళ్లీ పంపించేలా సహకరిస్తారు.

Pawan Kalyan JanaSena Party

30/08/2026

ఏలూరు నగర మేయర్ పీఠం జనసేనకు ఇవ్వాలి!

అధిష్టానాన్ని కోరాం..నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం...
- ఏలూరు జనసేన నాయకులు
Pawan Kalyan JanaSena Party

28/08/2026

సెప్టెంబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా జనసేన యువజన విభాగం ఏర్పాటు!
- జనసేన PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు
Pawan Kalyan JanaSena Party

28/08/2026

నా బిడ్డ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలన్నదే నా కోరిక!
- అమలాపురం వార్డు కౌన్సిలర్ మణికుమారి గారు
Pawan Kalyan JanaSena Party

23/08/2026

మద్యం కుంభకోణం కేసులో బుజ్జికన్న కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు!

మద్యం కుంభకోణం కేసులో కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు!త్వరలో పరామర్శించనున్న ఎర్రిపప్పల (బుజ్జికన్న) సంఘం.Pawan Kalyan Jan...
23/08/2026

మద్యం కుంభకోణం కేసులో కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు!

త్వరలో పరామర్శించనున్న ఎర్రిపప్పల (బుజ్జికన్న) సంఘం.
Pawan Kalyan JanaSena Party

20/08/2026

జడ్పీ, ఎంపీపీల్లో ఇక ఒక్కరే ఉపాధ్యక్షుడు!

జిల్లా పరిషత్, మండల పరిషత్‌లలో రెండో ఉపాధ్యక్ష పదవిని రద్దు చేస్తూ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

ఇకపై జడ్పీ, ఎంపీపీల్లో ఒక్కొక్క ఉపాధ్యక్షుడే ఉండనున్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫున మంత్రి గారు బిల్లును సభలో ప్రవేశపెట్టారు.

Pawan Kalyan JanaSena Party

Address

Bhimavaram
534001

Alerts

Be the first to know and let us send you an email when JSP WestGodavari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to JSP WestGodavari:

Shortcuts

Share