Jai RRR

Jai RRR We Love RRR, We Support RRR, Jai Raghu Rama Krishna Raju. BJP Voddu- TDP+JSP muddu

పతనం వైపు అడుగులు వేస్తున్న కూటమి(NDA).జగన్ అన్యాయాలపై పోరాడిన రఘు రాముడుకే అన్యాయమా???కూటమి , ,  ఇది నీకు న్యాయమా.చిదరి...
27/03/2024

పతనం వైపు అడుగులు వేస్తున్న కూటమి(NDA).
జగన్ అన్యాయాలపై పోరాడిన రఘు రాముడుకే అన్యాయమా???

కూటమి , , ఇది నీకు న్యాయమా.
చిదరించుకుంటున్న ప్రజలు 🫢
సంబరాలు చేసుకుంటున్న వైసీపీ😁

రేపటినుండి ప్రజా క్షేత్రంలో, ప్రజల మధ్య రఘు రాముడు ఉంటాడు.. రేపటినుండి మొదలవుద్ది అసలైన యుద్ధం.. ధర్మ యుద్ధం

#బీజేపీ

26/03/2024

బీజేపీ వద్దు.. టీడీపీ - జనసేన ముద్దు..

వైసీపీ కి బీజేపీ సూసైడ్ స్క్వాడ్... బీజేపీ పొత్తు కూటమి తో.. తోత్తు వైసీపీ కి

అవును నేను మోసపోయాను నాతో పాటు రాష్ట్రం మోసపోయింది. రాష్ట్రం కోసం పొత్తు రాష్ట్రం కోసం పొత్తు అని చెప్పే ఈ సొల్లు కబుర్లు ని దయచేసి నిజం చెయ్యొద్దు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు. పోరాటంలో ప్రతి కార్యకర్తగా అండగా ఉంటారో లేదో తెలియదు గాని ఒక పోరాట యోధుడికి మాత్రం మీరు అండగా లేకపోతే మాలో మనోస్థైర్యాన్ని మనోభాలాన్ని నాశనం చేసిన వ్యక్తులు అవుతారు. ఇది అయితే పద్ధతి కాదు ఇదైతే రఘురామరాజును పక్కనపెట్టి రాజకీయమే మీరు చేయాలనుకుంటే అలాంటి రాజకీయంలో మీరు మాకు అక్కర్లేదు. ఈ పువ్వు పార్టీ నుంచోనే ప్రతిచోట రఘురామరాజు కటౌట్ నుంచోపెట్టి గెలిపిస్తాం. ఇవి మాటలు ఇదో కాదు ఎలక్షన్ రిజల్ట్ రోజు వచ్చినాక మీకు తెలుస్తది. దయచేసి అటువంటి పరిస్థితి మా క్రియేట్ చేయకుండా. మీరు మీరు మాట్లాడుకొని ఒక నమ్మకాన్ని రఘురామరాజు గారికి మరియు మాలాంటి నిత్య పోరాట యువకులకు క్రియేట్ చేసేవారు అవుతారు. రాష్ట్రం బాగుంటే పోరాట యోధులు ఉండాలి సార్. ఎవడు పడితే వాడికి ఇచ్చేసి వాడిని రాష్ట్రం బాగ్ కోసం అని చెప్పి అమ్మితిమ్మి కబుర్లు కలబోసిన దిక్కుమాలిన మాటలు చెప్పకండి సార్.

26/03/2024

ఆంధ్ర జాతి మేలు కోసం... ఆత్మ గౌరవ పోరాటం కోసం

అధికార మధానికి ఎదురు తిరిగిన యోధుడు. పోరాట వీరుడు మన రఘు రాముడు.

కూటమి లో మిత్ర ధర్మాన్ని విస్మరించి, వైసీపీ కోసం పొత్తు ని స్వార్థపూరిత రాజకీయాల కోసం వాడుతున్న బీజేపీ వద్దు.. టీడీపీ & జనసేనే ముద్దు.

ప్రజల కోసం నిర్విరామంగా పార్లమెంట్ లో అత్యధిక హాజరు కలిగి, ప్రజల సమస్యల పై గొంతెత్తిన మన రఘు రాముడు కి జరిగిన ఈ అన్యాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గొంతెత్తి ప్రశ్నిద్దాం.

జై రఘురామ కృష్ణ రాజు
RRR Army

Address

Bhimavaram City
Bhimavaram
534202

Website

Alerts

Be the first to know and let us send you an email when Jai RRR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share