28/05/2026
మా నాన్న గారు, మీ అన్న గారు.. అన్న ఎన్టీఆర్ గారి 103వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించాం. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు..
నాతెలుగుదేశంనాబాధ్యత NaraBhuvaneswari