bjp4motakondur

bjp4motakondur Official page of Motakondur manadal ||
Bhaarath Maata ki jai�

25/03/2023

అందరికి నమస్కారం. నేడు రాహుల్ గాంధీ ఎంపీగా అనర్హుడిగా పార్లమెంటు ప్రకటించడం స్వయం కృపరాధం.
1) 2013 లో సుప్రీమ్ కోర్ట్ 2 ఏండ్లకు మించి శిక్ష ఏ కోర్టులోనైనా పడితే ఎంపీ లేదా ఎంఎల్ఏ వెంటనే అనర్హుడు ప్రకటించపడతారు.
2) కనీసం హై కోర్ట్ కు వెళ్లే అవకాశం లేక ముందే
3) అప్పటి యూపీఐ ( కాంగ్రెస్ ) ప్రభుత్వ ప్రధాని మాన్ మోహన్ సింగ చట్ట సవరణ కల్పిస్తూ , పై కోర్టుకు వెళ్లే అవకాశం కల్పిస్తూ, ఒక వేళా హై కోర్ట్ కూడా శిక్ష ఖరారు చేసినప్పుడే అనర్హుడిగా ప్రకటించాలని ఆర్డినెస్ తెచ్చారు.
4) అప్పుడు రాహుల్ గాంధీ ఆ ఆర్డినెన్సును పబ్లిక్ గా చించి , పీఎం మం మోహన్ సింగ్ ను అవమాన పరిచారు.

ఆర్డినెన్సును చించడం వలన ఆ రోజు లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఎంపీ గా అనర్హుడిగా ప్రకటించపడ్డాడు. లాలూ ప్రసాద్ యాదవ్ తో పాటు , మసూద్, జగదీష్ శర్మ అనే ఎంపీలు కూడా ఎంపీ స్థానాన్ని కోల్పోయారు.

5) ఎవరు తీసుకున్న గుంతలో వాళ్లే పడ్డట్లు, ఈ రోజు రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించారు . అదే చట్టం స్పీకర్ అమలు చేయక తప్పలేదు.

It’s same Rahul Gandhi who publicly tore copies of ordinance brought by own party pm Manmohan singh ji to give relief for MPs and MLAs to approach high court if they are convicted in any court.
Fate and karma - swayamkruparadam - congress and opposition leaders stop blaming and start introspection BJP Telangana Narendra Modi J.P.Nadda Mission Telangana 2023 Bandi Sanjay Kumar ShivprakashTarun Chugh

17/03/2023
10/03/2023

తెలంగాణ ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిన ‘మిలియన్ మార్చ్’ను నిర్వహించి నేటికి పుష్కరకాలం గడిచింది.

ఎన్నో ఆశలు, ఆకాంక్షల నడుమ అనేక నిర్బంధాలను, అడ్డంకులను, అరెస్టులను అధిగమించి లక్షలాదిమంది తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్న నాటి ‘మిలియన్ మార్చ్’ నేటికీ నా కళ్ళలో మెదులుతూనే ఉంది.

అలాంటి మిలియన్ మార్చ్ కు నేడు కేసీఆర్ నియంతృత్వ పాలనలో కనీస గుర్తింపు లేకపోవడం దురదృష్టకరం.

ఇది ఒక్క మిలియన్ మార్చ్ కే పరిమితం కాలేదు, ఆ మిలియన్ మార్చ్ కు కారణమైన నేతలకు, తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు, తెలంగాణ విమోచన దినోత్సవానికి ఇలా దేనికీ, ఎవరికీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సరైన గుర్తింపు లభించలేదు.

ఒక్క కల్వకుంట్ల కుటుంబమే సర్వం అనే గుర్తింపును సృష్టిస్తోంది.

ఏ ఉద్యమం పేరు చెప్పి నేడు అధికారం అనుభవిస్తున్నారో, అలాంటి ఉద్యమాలనే నేడు అణచివేయాలని చూస్తున్నారు.

నాడు తెలంగాణ ఉద్యమానికి ఎవరైతే ప్రచారం కల్పించారో నేడు వారిని నిషేధిస్తామని మాట్లాడుతున్నారు.

ఏ ఆకాంక్షలతో అయితే నాడు ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నామో, నేడు ఆ ఆకాంక్షలను నీరుగార్చేలా, తెలంగాణ ప్రజల కళ్ళలో కడగళ్లు మిగిల్చేలా కేసీఆర్ పాలన సాగిస్తున్నారు.

కోట్లాదిమంది తెలంగాణ ప్రజలు నడుంబిగించి నాడు కొట్లాడితే, నేడు కల్వకుంట్ల కుటుంబం మాత్రమే కూర్చొని అధికారాన్ని చెలాయిస్తోంది.

నాడు ఎవరైతే ఉద్యమాన్ని వ్యతిరేకించారో, నేడు వారినే పక్కన కూర్చోబెట్టుకొని తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

నేటికీ నీటి కోసం కొట్లాడాల్సిన పరిస్థితి, రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది, ఉద్యోగ నియామకాలు లేక యువత, సరైన ప్రోత్సాహం అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి, ఉపాధ్యాయులను రోడ్డు మీదకు లాగిన పరిస్థితి, ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేని దుస్థితి, రైతులకు సరైన నష్టపరిహారం ఇవ్వకపోగా సంకెళ్ళు వేసి బెదిరిస్తున్న పరిస్థితి, సొంత పార్టీలో మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డలకు రక్షణ లేని పరిస్థితి - ఇదీ కేసీఆర్ పాలనలో రాష్ట్రం దౌర్భాగ్యస్థితి.

ఈ పరిస్థితిలో మార్పుకై తెలంగాణ ప్రజలు నేడు మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి నెలకొంది.

ఆ మార్పుకై ఉద్యమిస్తున్న భారతీయ జనతా పార్టీతో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ చేయి కలపాలి. మార్పును సాధించి మన ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చుకోవటానికి నడుం బిగించాలి. ప్రజా ప్రభుత్వాన్ని సాధించాలి.

06/03/2023

Bharatiya Janata Party, founded in 1980, is World's largest political party.

భువనగిరి అభివృద్ధి ప్రధాత , మాజీ పార్లమెంట్ సభ్యులు డా. బూర నర్సయ్య గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐💐Boora Narsaiah Go...
02/03/2023

భువనగిరి అభివృద్ధి ప్రధాత , మాజీ పార్లమెంట్ సభ్యులు డా. బూర నర్సయ్య గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐💐

Boora Narsaiah Goud MP

04/02/2023

హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ రెండో దశకు రూ.600 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందానికి కట్టుబడకున్నా ఎంఎంటీఎస్ కు భారీగా నిధులు మంజూరు చేసిన మోదీ సర్కార్

15/12/2022
07/12/2022

ఖానాపూర్ లో అయిదో విడత ప్రజా సంగ్రామ యాత్రలో 100 కి.మీలు దాటిన శ్రీ బండి సంజయ్ కుమార్

Address

Motakondur
Bhongir
508286

Alerts

Be the first to know and let us send you an email when bjp4motakondur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to bjp4motakondur:

Share