ABVP Yadadri Bhongir

ABVP Yadadri Bhongir students power nations power

ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిన్న (8-9-21)విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి కాన్వాయ్ ని(convoy) భ...
10/09/2021

ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిన్న (8-9-21)విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి కాన్వాయ్ ని(convoy) భువనగిరి లో ఏబీవీపీ కార్యకర్తలు అడుకోవడం జరిగింది......

కబ్జాదారుల కబంధ హస్తాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల భూమి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) భువనగిరి శాఖ ఆధ్వర్యంలో RDO భ...
01/04/2021

కబ్జాదారుల కబంధ హస్తాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల భూమి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) భువనగిరి శాఖ ఆధ్వర్యంలో RDO భువనగిరి , MRO యాదగిరిగుట్ట గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. యాదగిరిపల్లి లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కొరకు 2014 సంవత్సరంలో సర్వే నెంబర్ 16 లో 2. 8 గుంటల భూమిని మంజూరు చేయడం జరిగింది, కానీ కేవలం 1.22 ఉంటా భూమిని మాత్రమే ఇవ్వడం జరిగింది. మిగతా 26 గుంటల భూమిని వెంటనే జూనియర్ కళాశాలకు అప్పగించాలని అని . అదేవిధంగా జూనియర్ కళాశాల పక్కనే ఉన్న 1.19 గుంటల ప్రభుత్వ భూమి కొంతమంది కబ్జాదారుల కబంధ హస్తాల్లో మగ్గుతోంది, దానిని కబ్జాదారుల నుంచి విముక్తి కల్పించి ప్రభుత్వ జూనియర్ కళాశాల కేటాయిస్తూ ద్వారా రానున్న రోజులలో ఉన్నత విద్యా కోర్సులకు మరియు కళాశాలల నిర్మాణానికి ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి లేనిపక్షంలో ఏబీవీపీ రానున్న రోజులో ఉద్యమం చేసి న్యాయబద్ధంగా ప్రభుత్వ భూమిని కళాశాలకు ఇచ్చే విధంగా చూస్తాం.

రక్త దానం చేయండి- ప్రాణ దాతలు కండిABVP ఆధ్వర్యం లో ఈ నెల 7వ తేది గురువారం రోజున విశ్వ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్...
04/05/2020

రక్త దానం చేయండి- ప్రాణ దాతలు కండి

ABVP ఆధ్వర్యం లో ఈ నెల 7వ తేది గురువారం రోజున విశ్వ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా - రక్తదాన శిభిరం- భువనగిరి జాగృతి కళాశాల లో (ఉదయం 8.30 నుండి) నిర్వహించటం జరగుతుంది.
కరోనా లాంటి విపత్కర పరిస్థితి లో రక్తదానం చేసి మన సామాజిక బాధ్యతను నిర్వహిద్ధం.
రక్త దానం దాతలు క్రింది ఫోన్ నంబర్ కు సంప్రదించగలరు.
కమలాకర్.పి-9966449292
బి.క్రాంతి -9951456313
ఎస్.మణికంఠ - 9393183395

Address

Bhongir
508116

Website

Alerts

Be the first to know and let us send you an email when ABVP Yadadri Bhongir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category