Chairman, Bhongir Market Committee, Yedla Rajender Reddy

Chairman, Bhongir Market Committee, Yedla Rajender Reddy Chairman, Bhongir Market Committee

Memorial days
06/10/2024

Memorial days

In memories of Alimineti Madhava Reddy garu
06/10/2024

In memories of Alimineti Madhava Reddy garu

22/03/2024
Respected District Praja Parishad Chairman Sri Elimineti Sandeep Reddy, Bhuvanagiri Ex Legislative Assembly Member Sri P...
19/02/2024

Respected District Praja Parishad Chairman Sri Elimineti Sandeep Reddy, Bhuvanagiri Ex Legislative Assembly Member Sri Pailla Sekhar Reddy, Atmakuru ZPTC Sri Kodityala Narender Gupta, Sri Jadala Amarender Goud, Bhubanagiri Ex-MLA Sri Pailasekhar Reddy garu, Atmakur ZPTC Mr. Kodityal Narendra Gupta garu, Sri Jadla Amarendar Goud garu, Bhuvanangiri Market committee chairman Sri Edla Rajender Reddy garu, Sri Kolupula Amarender garu and others participated

భారత వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యు శాస్త్ర నిపుణులు ఇతను ప్రపంచంలో ఆకలి,పేదరికం తగ్గించడంపై ప్రధానంగా దృష్టి సారించారు అలా...
29/09/2023

భారత వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యు శాస్త్ర నిపుణులు ఇతను ప్రపంచంలో ఆకలి,పేదరికం తగ్గించడంపై ప్రధానంగా దృష్టి సారించారు అలాగే ఇతర దేశాలకు చెందిన ఎన్నో మేలైన వరి రకాలను మన దేశంలోనికి ప్రవేశపెట్టి వాటి నుండి కొత్త వరి రకాలను ఉత్పత్తి చేశారు. వరి,గోధుమ మొదలైన పంటలపై ఈయన జరిపిన విశేష కృషి వలన భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించింది.అలాంటి ఎం.ఎస్ స్వామినాథన్ గారు నిన్న హఠాత్ మరణం చెందినందుకుగాను ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ భువనగిరి కార్యాలయం నందు మార్కెట్ కమిటీ భువనగిరి చైర్మన్ శ్రీయుత ఎడ్ల రాజేందర్ రెడ్డి గారు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా మార్కెటింగ్ అధికారి ఏ.సబిత గారు మరియు భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొనడం జరిగింది.🙏🙏

ఈ రోజు గూడూరు దగ్గర కొత్త మార్కెట్ యాడ్  ప్రహరీ గోడని పరిశీలించడం జరిగింది పాల్గొన్నవారు  భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన...
29/09/2023

ఈ రోజు గూడూరు దగ్గర కొత్త మార్కెట్ యాడ్ ప్రహరీ గోడని పరిశీలించడం జరిగింది పాల్గొన్నవారు

భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి (Rajender Reddy Yedla, వైస్ చైర్మన్ సత్యనారాయణ బీబీనగర్ మండల్ PACS చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సుధాకర్ రెడ్డి మహేందర్ రెడ్డి చీర్ల ఐలయ్య ధీరావత్ లింగా నాయక్ పాల్గొన్నారు.....

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారికీ ఘనంగా నివాళులు అర్పిస్తూఈ రోజు భువనగిరి వ్యవసాయ మార్కెట్ కార్యాలయం లో కొండా...
29/09/2023

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారికీ ఘనంగా నివాళులు అర్పిస్తూ

ఈ రోజు భువనగిరి వ్యవసాయ మార్కెట్ కార్యాలయం లో

కొండా లక్ష్మణ్ బాపూజీ రాజీ లేని పోరాటాన్ని నడిపిన ఏకైక వ్యక్తి, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన,వారు నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొనేవారు కావున వారికి నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమంలో భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సత్యనారాయణ బీబీనగర్ మండల్ PACS చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.....

గూడూరు గ్రామ పరిధిలో 17 ఎకరముల స్థలంలో భువనగిరి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ పైల శేఖర్ రెడ్డి గారి సహకారంతో రైతుల గురించి న...
22/09/2023

గూడూరు గ్రామ పరిధిలో 17 ఎకరముల స్థలంలో భువనగిరి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ పైల శేఖర్ రెడ్డి గారి సహకారంతో రైతుల గురించి నూతనంగా ఏర్పాటు చేయుచున్నటువంటి మోడల్ మార్కెట్ యాడ్ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా రైతు సమన్వయ అధ్యక్షులు శ్రీ కొలుపుల అమరేందర్ గారు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ అమరేందర్ గారు మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ ఎడ్ల రాజేందర్ రెడ్డి (Chairman, Bhongir Market Committee, Yedla Rajender Reddy)గారు పరిశీలించడం జరిగినది

Address

Bhongir
508112

Website

Alerts

Be the first to know and let us send you an email when Chairman, Bhongir Market Committee, Yedla Rajender Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share