Bhongir Municipalilty

Bhongir Municipalilty Join us to make a better place to live. Bhongir an ODF + town, plastic controlled city, aspiring to be a cashless town

నేడు 100 రోజుల ముగింపు కార్యక్రమంలో భాగంగా శ్రీయుత ప్రత్యేక అధికారి మరియు CDO శ్రీమతి హేమలత గారు భువనగిరి పట్టణానికి విచ...
09/09/2025

నేడు 100 రోజుల ముగింపు కార్యక్రమంలో భాగంగా శ్రీయుత ప్రత్యేక అధికారి మరియు CDO శ్రీమతి హేమలత గారు భువనగిరి పట్టణానికి విచ్చేసి శ్రీయుత మున్సిపల్ కమిషనర్ శ్రీ జి రామలింగం గారి ఆధ్వర్యంలో 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకారం చేసినటువంటి కార్యక్రమాల గురించి అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి చేపట్టబడిన పనుల వివరములు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తదుపరి మున్సిపల్ రిసోర్స్ పార్క్ డంపింగ్ యార్డ్ ను సందర్శించి అక్కడ జరుగుతున్నటువంటి వర్మీ కంపోస్టింగ్ ప్రాసెస్ మరియు పొడి చెత్తను రీసైక్లింగ్ చేయు విధానమును అడిగి తెలుసుకున్నారు, అంతే కాకుండ వాటికి సంబంధించి సూచనలు మరియు సలహాలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా శ్రిగ్ద వెంచర్ లో పట్టణ ప్రకృతి వనాన్ని పరిశీలించి అక్కడి నుండి ABC సెంటర్ (యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్)ను సందర్శించి ఆ తదుపరి స్థానిక ఎమ్మార్వో కార్యాలయం నందు నూతనంగా ఏర్పాటు చేసిన CSC సెంటర్ ను కూడా సందర్శించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

29/08/2025
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా నేడు 77వ రోజు అయినందున  భువనగిరి పురపాలక సంఘంలో శ్...
18/08/2025

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా నేడు 77వ రోజు అయినందున భువనగిరి పురపాలక సంఘంలో శ్రీయుత మున్సిపల్ కమిషనర్ శ్రీ జి. రామలింగం గారు వివిధ వార్డులలో పర్యటించి ఈ క్రింద తెలిపిన వివిధ పనులను చేపట్టడం జరిగింది.

1. వార్డు వార్డులో అనగా వార్డు నం.1, 2, 7, 18, 30, 31 లలో యందు తడి చెత్త అనగానేమి పొడి చెత్త అనగానేమి వివరముగా ప్రతి గృహిణికి వివరించి మరియు పారిశుధ్య వాహనానికి ఏ విధంగా అందించాలో వారికి వివరంగా వివరించడం జరిగింది.
2. ప్రతిరోజు క్రమం తప్పకుండా దోమల నివారణకై ఇట్టి వార్డులలో స్ప్రే చేయించడం మరియు నిల్వ ఉన్న నీటి గుంతలలో ఆయిల్ బాల్స్ వేయడం జరుగుతుంది.
3. రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి పిచ్చి మొక్కలను, చెత్తాచెదారమును శుభ్రం చేయడం జరుగుతుంది.
4. దోమల నివారణకై నిల్వ ఉన్న నీటి పాత్రలను, నీటి గోళాలను, టైర్లు ట్యూబులు మరియు ఇతర పరిసరాలలో ఉన్నటువంటి నీటిని శుభ్రం చేయడం జరిగింది.
5. కమర్షియల్ అసెస్మెంట్ కలిగి యుండి ట్రేడ్ లైసెన్స్ లేని వాటిని గుర్తించి అటు గుర్తించిన వాటికి వెంటనే జరుగుతున్నది.
6. అదేవిధంగా భువన్ సర్వే కార్యక్రమంలో భాగంగా అండర్ అస్సెస్డ్ వాటిని గుర్తించి వాటి యొక్క కొలతలు తీసుకుని భువన్ సాటిలైట్ యాప్ ద్వారా ఆన్లైన్ చేయొచ్చు పన్నులు విధించడం జరుగుతుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా నేడు 73వ రోజు అయినందున  భువనగిరి పురపాలక సంఘంలో శ్...
14/08/2025

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా నేడు 73వ రోజు అయినందున భువనగిరి పురపాలక సంఘంలో శ్రీయుత మున్సిపల్ కమిషనర్ శ్రీ జి. రామలింగం గారు వివిధ వార్డులలో పర్యటించి ఈ క్రింద తెలిపిన వివిధ పనులను చేపట్టడం జరిగింది.

1. వార్డు వార్డులో అనగా వార్డు నం. 01, 05, 06, 15, 16, 18, 29, 30, 35 లలో యందు తడి చెత్త అనగానేమి పొడి చెత్త అనగానేమి వివరముగా ప్రతి గృహిణికి వివరించి మరియు పారిశుధ్య వాహనానికి ఏ విధంగా అందించాలో వారికి వివరంగా వివరించడం జరిగింది.
2. ప్రతిరోజు క్రమం తప్పకుండా దోమల నివారణకై ఇట్టి వార్డులలో స్ప్రే చేయించడం మరియు నిల్వ ఉన్న నీటి గుంతలలో ఆయిల్ బాల్స్ వేయడం జరుగుతుంది.
3. రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి పిచ్చి మొక్కలను, చెత్తాచెదారమును శుభ్రం చేయడం జరుగుతుంది.
4. దోమల నివారణకై నిల్వ ఉన్న నీటి పాత్రలను, నీటి గోళాలను, టైర్లు ట్యూబులు మరియు ఇతర పరిసరాలలో ఉన్నటువంటి నీటిని శుభ్రం చేయడం జరిగింది.
5. కమర్షియల్ అసెస్మెంట్ కలిగి యుండి ట్రేడ్ లైసెన్స్ లేని వాటిని గుర్తించి అటు గుర్తించిన వాటికి వెంటనే జరుగుతున్నది.
6. అదేవిధంగా భువన్ సర్వే కార్యక్రమంలో భాగంగా అండర్ అస్సెస్డ్ వాటిని గుర్తించి వాటి యొక్క కొలతలు తీసుకుని భువన్ సాటిలైట్ యాప్ ద్వారా ఆన్లైన్ చేయొచ్చు పన్నులు విధించడం జరుగుతుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా నేడు 63వ రోజు అయినందున  భువనగిరి పురపాలక సంఘంలో శ్...
04/08/2025

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా నేడు 63వ రోజు అయినందున భువనగిరి పురపాలక సంఘంలో శ్రీయుత మున్సిపల్ కమిషనర్ శ్రీ జి. రామలింగం గారు వివిధ వార్డులలో పర్యటించి ఈ క్రింద తెలిపిన వివిధ పనులను చేపట్టడం జరిగింది.

1. వార్డు వార్డులో అనగా వార్డు నెం. 6, 5, 12, 22, 23, 30లలో యందు తడి చెత్త అనగానేమి పొడి చెత్త అనగానేమి వివరముగా ప్రతి గృహిణికి వివరించి మరియు పారిశుధ్య వాహనానికి ఏ విధంగా అందించాలో వారికి వివరంగా వివరించడం జరిగింది.
2. ప్రతిరోజు క్రమం తప్పకుండా దోమల నివారణకై ఇట్టి వార్డులలో స్ప్రే చేయించడం మరియు నిల్వ ఉన్న నీటి గుంతలలో ఆయిల్ బాల్స్ వేయడం జరుగుతుంది.
3. రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి పిచ్చి మొక్కలను, చెత్తాచెదారమును శుభ్రం చేయడం జరుగుతుంది.
4. దోమల నివారణకై నిల్వ ఉన్న నీటి పాత్రలను, నీటి గోళాలను, టైర్లు ట్యూబులు మరియు ఇతర పరిసరాలలో ఉన్నటువంటి నీటిని శుభ్రం చేయడం జరిగింది.
5. కమర్షియల్ అసెస్మెంట్ కలిగి యుండి ట్రేడ్ లైసెన్స్ లేని వాటిని గుర్తించి అటు గుర్తించిన వాటికి వెంటనే జరుగుతున్నది.
6. అదేవిధంగా భువన్ సర్వే కార్యక్రమంలో భాగంగా అండర్ అస్సెస్డ్ వాటిని గుర్తించి వాటి యొక్క కొలతలు తీసుకుని భువన్ సాటిలైట్ యాప్ ద్వారా ఆన్లైన్ చేయొచ్చు పన్నులు విధించడం జరుగుతుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా నేడు 60వ రోజు అయినందున  భువనగిరి పురపాలక సంఘంలో శ్...
01/08/2025

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా నేడు 60వ రోజు అయినందున భువనగిరి పురపాలక సంఘంలో శ్రీయుత మున్సిపల్ కమిషనర్ శ్రీ రామలింగం గారు వివిధ వార్డులలో పర్యటించి ఈ క్రింద తెలిపిన వివిధ పనులను చేపట్టడం జరిగింది.

1. వార్డు వార్డులో అనగా వార్డు నెం. 2, 5, 6, 7, 18, 35 లలో యందు తడి చెప్తా అనగానేమి పొడి చెత్త అనగానేమి వివరముగా ప్రతి గృహిణికి వివరించి మరియు పారిశుధ్య వాహనానికి ఏ విధంగా అందించాలో వారికి వివరంగా వివరించడం జరిగింది.
2. అంతేకాకుండా నేడు శుక్రవారం అయినందున ప్రతి శుక్రవారం చేయుచున్న డ్రైడే ఫ్రైడే కార్యక్రమమును భువనగిరి పట్టణంలోని అన్ని వార్డులలో మహిళా సంఘాల వారిచే మరియు పారిశుధ్య సిబ్బందిచే నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో తమ తమ నివాసాలలో నిల్వ ఉన్న నీటిని, నీటి పాత్రలను చెట్ల కుండీలను టైర్లను ట్యూబులను కూలర్లను ఇతరత వాటిని చేయడం జరిగింది. రాబోవు వర్షాకాలం దృష్ట్యా ప్రజలందరూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డెంగ్యూ మరియు మలేరియా వ్యాధులను నివారించుటకు అందరూ తమ వంతు బాధ్యతగా ఇట్టి డ్రై డే ఫ్రైడే కార్యక్రమమును స్వచ్ఛందంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
3. ప్రతిరోజు క్రమం తప్పకుండా దోమల నివారణకై ఇట్టి వార్డులలో స్ప్రే చేయించడం మరియు నిల్వ ఉన్న నీటి గుంతలలో ఆయిల్ బాల్స్ వేయడం జరుగుతుంది.
4. రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి పిచ్చి మొక్కలను, చెత్తాచెదారమును శుభ్రం చేయడం జరుగుతుంది.
5. కమర్షియల్ అసెస్మెంట్ కలిగి యుండి ట్రేడ్ లైసెన్స్ లేని వాటిని గుర్తించి అటు గుర్తించిన వాటికి వెంటనే జరుగుతున్నది.
6. అదేవిధంగా భువన్ సర్వే కార్యక్రమంలో భాగంగా అండర్ అస్సెస్డ్ వాటిని గుర్తించి వాటి యొక్క కొలతలు తీసుకుని భువన్ సాటిలైట్ యాప్ ద్వారా ఆన్లైన్ చేయొచ్చు పన్నులు విధించడం జరుగుతుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా నేడు 59వ రోజు అయినందున  భువనగిరి పురపాలక సంఘంలో శ్...
31/07/2025

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా నేడు 59వ రోజు అయినందున భువనగిరి పురపాలక సంఘంలో శ్రీయుత మున్సిపల్ కమిషనర్ శ్రీ జి. రామలింగం గారు వివిధ వార్డులలో పర్యటించి ఈ క్రింద తెలిపిన వివిధ పనులను చేపట్టడం జరిగింది.

1. వార్డు వార్డులో అనగా వార్డు నెం. 4, 5, 12, 18, 30లలో యందు తడి చెత్త అనగానేమి పొడి చెత్త అనగానేమి వివరముగా ప్రతి గృహిణికి వివరించి మరియు పారిశుధ్య వాహనానికి ఏ విధంగా అందించాలో వారికి వివరంగా వివరించడం జరిగింది.
2. ప్రతిరోజు క్రమం తప్పకుండా దోమల నివారణకై ఇట్టి వార్డులలో స్ప్రే చేయించడం మరియు నిల్వ ఉన్న నీటి గుంతలలో ఆయిల్ బాల్స్ వేయడం జరుగుతుంది.
3. రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి పిచ్చి మొక్కలను, చెత్తాచెదారమును శుభ్రం చేయడం జరుగుతుంది.
4. దోమల నివారణకై నిల్వ ఉన్న నీటి పాత్రలను, నీటి గోళాలను, టైర్లు ట్యూబులు మరియు ఇతర పరిసరాలలో ఉన్నటువంటి నీటిని శుభ్రం చేయడం జరిగింది.
5. కమర్షియల్ అసెస్మెంట్ కలిగి యుండి ట్రేడ్ లైసెన్స్ లేని వాటిని గుర్తించి అటు గుర్తించిన వాటికి వెంటనే జరుగుతున్నది.
6. అదేవిధంగా భువన్ సర్వే కార్యక్రమంలో భాగంగా అండర్ అస్సెస్డ్ వాటిని గుర్తించి వాటి యొక్క కొలతలు తీసుకుని భువన్ సాటిలైట్ యాప్ ద్వారా ఆన్లైన్ చేయొచ్చు పన్నులు విధించడం జరుగుతుంది.

Bhongir MunicipaliltyBhongir Municipality
30/07/2025

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా నేడు 58వ రోజు అయినందున  భువనగిరి పురపాలక సంఘంలో శ్...
30/07/2025

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా నేడు 58వ రోజు అయినందున భువనగిరి పురపాలక సంఘంలో శ్రీయుత మున్సిపల్ కమిషనర్ శ్రీ జి. రామలింగం గారు వివిధ వార్డులలో పర్యటించి ఈ క్రింద తెలిపిన వివిధ పనులను చేపట్టడం జరిగింది.

1. వార్డు వార్డులో అనగా వార్డు నెం. 2, 3, 4, 6, 10, 16, 23, 33లలో యందు తడి చెత్త అనగానేమి పొడి చెత్త అనగానేమి వివరముగా ప్రతి గృహిణికి వివరించి మరియు పారిశుధ్య వాహనానికి ఏ విధంగా అందించాలో వారికి వివరంగా వివరించడం జరిగింది.
2. ప్రతిరోజు క్రమం తప్పకుండా దోమల నివారణకై ఇట్టి వార్డులలో స్ప్రే చేయించడం మరియు నిల్వ ఉన్న నీటి గుంతలలో ఆయిల్ బాల్స్ వేయడం జరుగుతుంది.
3. రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి పిచ్చి మొక్కలను, చెత్తాచెదారమును శుభ్రం చేయడం జరుగుతుంది.
4. దోమల నివారణకై నిల్వ ఉన్న నీటి పాత్రలను, నీటి గోళాలను, టైర్లు ట్యూబులు మరియు ఇతర పరిసరాలలో ఉన్నటువంటి నీటిని శుభ్రం చేయడం జరిగింది.
5. కమర్షియల్ అసెస్మెంట్ కలిగి యుండి ట్రేడ్ లైసెన్స్ లేని వాటిని గుర్తించి అటు గుర్తించిన వాటికి వెంటనే జరుగుతున్నది.
6. అదేవిధంగా భువన్ సర్వే కార్యక్రమంలో భాగంగా అండర్ అస్సెస్డ్ వాటిని గుర్తించి వాటి యొక్క కొలతలు తీసుకుని భువన్ సాటిలైట్ యాప్ ద్వారా ఆన్లైన్ చేయొచ్చు పన్నులు విధించడం జరుగుతుంది.

Bhongir Municipalilty
30/07/2025

Bhongir Municipalilty

Address

Ram Nagar
Bhongir
508116

Alerts

Be the first to know and let us send you an email when Bhongir Municipalilty posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share