22/08/2026
గ్రూప్-1 పై విలేకర్ల సమావేశంలో జగన్ ఎప్పటి మాదిరిగానే ఏ మాత్రం సిగ్గుపడకుండా అబద్దాలను పబ్లిగ్గా చెప్పేసాడు. సిట్ నివేదికలోని కీలక ఆధారాలను పక్కన పెట్టి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించాడు. అందులో ఒక రెండు ఉదాహరణలు ఇవి.