Chagalamarry

Chagalamarry Chagalamarry belongs 2 kurnool dist

Today’s weather in CMI
12/12/2020

Today’s weather in CMI

20/09/2019

Addak

Computer coaching center in CMI.Placement orientated training.Hurry Up.
12/01/2019

Computer coaching center in CMI.
Placement orientated training.
Hurry Up.

Happy Muharram
21/09/2018

Happy Muharram

Hot summer new product in CMI.AJE BIG with 4 new flavours 3ltrs ₹90. Contact sreenath: ‭9000600433‬ 🍸
05/05/2018

Hot summer new product in CMI.
AJE BIG with 4 new flavours
3ltrs ₹90.
Contact sreenath: ‭9000600433‬ 🍸

cmi lo  peddamakanam to request stop varaku unde street lo 5 days nundi water ravatledu.water vachina ela unnayo chudand...
30/08/2017

cmi lo peddamakanam to request stop varaku unde street lo 5 days nundi water ravatledu.water vachina ela unnayo chudandi plz kaastha pattichukondi

ప్రయాణీకులు లేక చీకటైతే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన Mana Chagalamarri లోని కొత్త బస్టాండ్..2002 లో శ్రీ భూమా శోభ...
30/08/2017

ప్రయాణీకులు లేక చీకటైతే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన Mana Chagalamarri లోని కొత్త బస్టాండ్..
2002 లో శ్రీ భూమా శోభా నాగిరెడ్డి గారిచే ప్రారంభించబడిన ఈ కొత్త బస్టాండ్ ఒక నాలుగేళ్లకాలం వరకు బాగా విధులు నిర్వర్తించారు..
మెల్లమెల్లగా అధికారుల పర్యవేక్షణ కరవైనది...ప్రస్తుతం
పూర్తిగా అధికారుల పర్యవేక్షణకు దూరంలో ఉండటం వల్ల రాత్రి పూట మట్కా బీటర్లు..గుట్కా.. మత్తు పదార్థాలు ఇక్కడ సేవిస్తున్నారు ..దీంతో అసాంఘిక కార్యకలాపాలు విరివిగా జరుగుతున్నాయి..ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణీకులు పగలే కాకుండా రాత్రి సమయాల్లో ఇక్కడ రావాలంటే ..ఇక్కడ కూర్చోవాలంటే భయపడుతున్నారు..అంతే కాదు ఈ బస్టాండ్ చుట్టుపక్కల మల మూత్ర విసర్జన చేస్తూ జుగుప్సాకరంగా ఉంది..
కాబట్టి సంబంధిత అధికారులు ఇక్కడ మరమ్మతులు చేపట్టి తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి ప్రయాణీకుల కష్టాలు తీర్చాల్సింది గా నా మనవి..

చాగలమర్రి లో ఒక బాలిక ప్రమాదవశాత్తు కిరోసిన్‌బుడ్డి మీద పడి కొన్ని రోజుల క్రితం గాయపడింది.తండ్రి ఆటోబాడుగకు తీసుకొని జీవ...
16/08/2017

చాగలమర్రి లో ఒక బాలిక ప్రమాదవశాత్తు కిరోసిన్‌బుడ్డి మీద పడి కొన్ని రోజుల క్రితం గాయపడింది.తండ్రి ఆటోబాడుగకు తీసుకొని జీవనాన్ని కొనసాగస్తున్నాడు. మానవత దృక్పదంతో తీవ్రంగా గాయపడ్డ బాలిక కు ఎస్‌ ఐ మోహన్‌రెడ్డి చికిత్స చేయిస్తున్నారు.

27/05/2017

Address

Chagalamarri
518553

Website

Alerts

Be the first to know and let us send you an email when Chagalamarry posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Chagalamarry:

Share