Team Prathipati

Team Prathipati Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Team Prathipati, Political organisation, Chilakaluripet.

శ్రీకృష్ణుని ఆశీస్సులు ప్రజలందరి జీవితాలపై ఉండాలని ప్రేమ, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యాలతో నిండాలని ప్రార్థిస్తూ శ్రీకృష్ణ జన...
04/09/2026

శ్రీకృష్ణుని ఆశీస్సులు ప్రజలందరి జీవితాలపై ఉండాలని ప్రేమ, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యాలతో నిండాలని ప్రార్థిస్తూ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

03/09/2026

సీఎం చంద్రబాబు గారి కృషితో సాకారమైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి స్వప్నం.




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి
ChandrababuNaidu
AndhraPradesh

03/09/2026

రాష్ట్రంలో ప్రతీ మూలకు నదీ జలాలను పారిస్తూ రైతులకు సాగునీరు, మనకు త్రాగునీటి భద్రత కల్పిస్తున్న అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు.




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి
ChandrababuNaidu
AndhraPradesh

03/09/2026

తెలుగుదేశం పార్టీలో వర్గాలు ఉండవు. తెలుగుదేశం అనే ఒకే ఒక వర్గం మాత్రమే ఉంటుంది. వర్గాల పేరుతో కావాలని కొందరు చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండండి. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను గుర్తించే బాధ్యత నాది.


కోటప్పకొండలో త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ గారు,  ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారుపల్నాడు ...
02/09/2026

కోటప్పకొండలో త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ గారు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారు

పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు బుధవారం సాయంత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయానికి విచ్చేసిన ఆయనకు వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు.

ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, గౌరవ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, పలువురు ఎమ్మెల్యేలు, కూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు.

02/09/2026

సీఎం చంద్రబాబు తో మాట్లాడుతున్నాను ఈలోపు నా వ్యక్తిగతంగా నేను బాధ్యత కుటుంబాలకు ప్రతి ఒక్కరికి రెండు లక్షలు ఇస్తాను అని భరోసా ఇచ్చాడు పత్తిపాటి...

ఎమ్మెల్యే ప్రత్తిపాటి అరగంట టైం ఇస్తే అక్కడ రాస్తరోకలేదు ధర్నా లేదు అంతకుమించి వేరే విధమైన స్లోగా ఏమీ ఉండవు క్లియర్ చేస్తా అని ప్రతిపాటితో మాట్లాడితే...

ఆయన చెప్పిన మాట ఒకటే సామ్రాస్యంగా మాట్లాడు గవర్నమెంట్ అనొస్మెంట్ లోపు నేను వ్యక్తిగతంగా 2 లక్షల ఇస్తాను నా నియోజకవర్గంలో ఇలాంటి దుర్ఘటన జరగటం బాధాకరం కానీ వారు చేస్తున్న ధర్నాకి నేను కూడా మద్దతు తెలుపుతాను కానీ వారిని ఏమీ అనొద్దు అంటూ ప్రతిపాటి మాట్లాడిన మాటలు...

అరగంట టైం ఇస్తే దరిదాపుల్లో కూడా ఎవరు లేకుండా చేసే డిపార్ట్మెంట్ ని ఆల్రెడీ దింపాను దింపిన కానీ వద్దు వద్దు అని మాట్లాడిన ప్రత్తిపాటి గొప్ప మనిషి ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి దొరకటం ప్రజలు చేసుకున్న అదృష్టం అంటూ మాట్లాడిన డి.ఎస్.పి హనుమంతరావు గ�

Address

Chilakaluripet

Alerts

Be the first to know and let us send you an email when Team Prathipati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share