iyc_andhrapradesh

iyc_andhrapradesh Shri Krishna Allavaru Ji,
Joint Secretary, INC

Shri Srinivas BV Ji,
President, IYC

24/08/2025

This is no spectacle, this is no show—
This is Jannayak ,
Carrying Bihar’s hope on two wheels 🛵❤️

02/11/2023

05/02/2023
జయ భారత జనయిత్రి ఇందిరమ్మప్రపంచ అగ్రరాజ్యాలైన అమెరికా రష్యాలు రెండు కూటములుగా ఏర్పడి ప్రపంచమంతా ఆధిపత్య పోరాటం చేస్తున్న...
19/11/2022

జయ భారత జనయిత్రి ఇందిరమ్మ

ప్రపంచ అగ్రరాజ్యాలైన అమెరికా రష్యాలు రెండు కూటములుగా ఏర్పడి ప్రపంచమంతా ఆధిపత్య పోరాటం చేస్తున్న తరుణంలో ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న దేశాలను ఈ రెండు కూటములకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసి అలీనోద్యమ దేశాల కూటమి అని నామకరణం చేసి ఆ కూటమికి అధ్యక్షత వహించి అభివృద్ధి చెందుతున్న దేశాలకు బంగారు భవిష్యత్తు కోసం అభిరుల కృషిచేసిన జయ భారత జనయిత్రి శ్రీమతి ఇందిరమ్మని చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎం రాధాకృష్ణ అన్నారు రష్యా రాజధాని అయిన మాస్కో నగరంలో లక్ష మంది బాలికలకు ఇందిరా ప్రియదర్శిని అని నామకరణం చేశారంటే ఇందిరమ్మ భారత ప్రజలతో పాటు ప్రపంచ ప్రజలను సైతం ఎంతగా ప్రభావితం చేశారో ప్రత్యక్ష తార్కాణంగా భావించవచ్చని అన్నారు గుంటూరు జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు జాస్తి నాగాంజనేయ అధ్యక్షతన ఈరోజు భారత మాజీ ప్రధాని ప్రపంచ ఉక్కు వనిత శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పిసిసి కార్యదర్శి గోవింద్ శంకర్ శ్రీనివాసన్ చిలకలూరిపేట పురపాలక సంఘ మాజీ వైస్ చైర్మన్ బేతంచర్ల రామకోటేశ్వరరావు పలనాడు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చే రెడ్డి శ్రీరామ్ రెడ్డి నాదెండ్ల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉప్పుటూరు అనిల్ కుమార్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షేక్ కరిమున్ లు పూలమాలలు వేసి ఘనంగా జయంతి జేజేలు పలికారు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బేతంచెర్ల రామకోటేశ్వరరావు మాట్లాడుతూ శ్రీమతి ఇందిరా గాంధీ గారి కే దక్కిందని పేద ప్రజల హృదయాలలో ఆమె సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న మహానేత అని అన్నారు రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి పులిగుద్దు చంద్ర మాట్లాడుతూ నిరంతరం కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ తీర్చమని బంగ్లాదేశ్ స్వతంత్ర దేశ ఆవిర్భావానికి శ్రీమతి ఇందిరా గాంధీ ప్రధాన కారణమని అందుకే ప్రపంచ ప్రజలంతా ఇందిరమ్మను ఉక్కు వనిత అని పిలిచారని అన్నారు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చే రెడ్డి శ్రీరామ రెడ్డి మాట్లాడుతూ శ్రీమతి ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయ కరుణ రాజభరణాల రద్దు వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ పాలనను ప్రజాపాలనగా మార్చిన ఉత్తమ పరిపాలనా దక్షురాలు శ్రీమతి ఇందిరా గాంధీ అని అన్నారు బాల్యంలోనే తల్లి తండ్రి దూరంగా ఉన్నప్పటికీ తండ్రి రాసిన లేఖల ద్వారా పొందిన స్ఫూర్తితో స్వతంత్ర తోటి బాలబాలికలతో కలిసి పాల్గొని బాల్యం నుండే దేశభక్తురాలుగా ఎదిగిన ధీరోదాత్త వనిత శ్రీమతి ఇందిరా గాంధీగారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి గోవిందు శంకర శ్రీనివాస్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బేతంచెర్ల రామకోటేశ్వరరావు పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షేక్ కరిమున్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చే రెడ్డి శ్రీరామ రెడ్డి నాదెండ్ల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉప్పుటూరి అనిల్ కుమార్ జిల్లా కాంగ్రెస్ సంచార జాతుల విభాగం అధ్యక్షుడు నటరాజ వెంకటేష్ తేవర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల వెంకటరత్నం, దాసరి శ్యాంబాబు, బొజ్జ వెంకటేశ్వర్లు, కేతావత్ సాంబశివ నాయక్, జిల్లి బోయిన అమరలింగేశ్వరరావు, షేక్ బాషా, కారుచోల స్వప్న కుమార్, సయ్యద్ సుభాని, మర్రి భాస్కర్ రావు, తాళ్లూరి నాగేశ్వరరావు, సాగి నరసింహారావు, షేక్ కరీముల్లా, అల్లం సుబ్బారావు, జి గోపి, సిరమా కళ్యాణ్ బాబు, నాదెండ్ల శంకర్రావు, మాచవరపు ఏడుకొండలు, షేక్ ఉమర్ అలీ, అన్నపురెడ్డి ఈశ్వర్, అన్నపురెడ్డి సుబ్బారావు, షేక్ ఖాజా బుడే, షేక్ అబ్దుల్, ఎప్పాల అంజిరెడ్డి, కాటూరి కోటేశ్వరరావు, పిల్లి ఆదినారాయణ, ఉప్పు శ్రీనివాసరావు, షేక్ నాగూర్ వలి, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

15/11/2022

15/10/2022

.mj

15/10/2022

.mj

15/10/2022

   #భారత్_జోడోయాత్ర
13/10/2022

#భారత్_జోడోయాత్ర

Address

Couthra Center Road
Chilakaluripet
522616

Website

Alerts

Be the first to know and let us send you an email when iyc_andhrapradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share