TDP Chilakaluripet

TDP Chilakaluripet TDP Chilakaluripet

07/09/2026

సుపరిపాలన, నాయకత్వ పటిమకు సరికొత్త వేదికయిన "తెలుగుదేశం లీడర్షిప్ కాంక్లేవ్" పై ఎంపీ "లావు" గారి స్పందన

​భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్‌పై నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కీలక అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, సుపరిపాలన, నవతరం రాజకీయాల్లో సాంకేతికత వినియోగం వంటి అంశాల్లో ప్రతినిధులను సన్నద్ధం చేయడానికి ఈ వేదిక గొప్ప అడుగు అని ఆయన స్పష్టం చేశారు

​కాంక్లేవ్ ముఖ్య ఉద్దేశాలు ​ప్రజా సంక్షేమం బాధ్యతాయుత పాలన...అధికారంలో ఉండటం అంటే హోదా మాత్రమే కాదని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే అత్యున్నత బాధ్యత అని గుర్తుచేశారు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పారదర్శక పాలన అందించేందుకు ఇలాంటి సదస్సులు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు

​యువ నాయకత్వానికి దిశానిర్దేశం చేస్తూ రాజకీయాల్లో నైతిక విలువలు, ప్రజా సమస్యల పట్ల స్పందించే తీరు, నిరంతర అధ్యయనం ఎంత అవసరమో వివరించారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించే దార్శనికత నేతల్లో ఉండాలని పిలుపునిచ్చారు

​ఆధునిక సాంకేతికత - డేటా ఆధారిత పాలన: అభివృద్ధి పథకాలు నేరుగా అర్హులకు చేరడంలో, క్షేత్రస్థాయి ఫలితాలను అంచనా వేయడంలో టెక్నాలజీ పాత్రను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు

​"ప్రజాసేవలో నిబద్ధత, పాలనలో పారదర్శకత ఉన్నప్పుడే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని తెలుగుదేశం పార్టీ కేవలం రాజకీయ వేదిక మాత్రమే కాదు, సమాజ మార్పు కోసం నాయకులను తయారుచేసే పరిశోధనా కేంద్రం." అని MP Sri Krishna Devarayalu Lavu గారు తెలియచేసారు




07/09/2026

" Prathipati పేరు వింటే గుర్తుకొచ్చేది అభివృద్ధి మాత్రమే"

"చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి సారధ్యంలో అభివృద్ధి లో అగ్రప్రదాన చిలకలూరిపేట"

గడచిన ఐదేళ్లు మాజీ మంత్రి హయాంలో అభివృద్ధి అనేది ఎండమావిగా మారింది అరాచకం రాజ్యమేలింది

తిరిగి ప్రత్తిపాటి గెలుపుతో చిలకలూరిపేట నియోజకవర్గంలోని ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి సువాసనలు వెదజల్లుతున్నాయి

నిన్న చిలకలూరిపేట పట్టణం సి ఆర్ కాలనీలోని నాలుగవ లైన్ లో సుమారు 23 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్స్ కి శంకుస్థాపన చేసిన ప్రత్తిపాటి

ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారితో పాటు చిలకలూరిపేట పట్టణంలోని ముఖ్య నాయకులు, ITDP కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు




06/09/2026

"నాయకుడంటే పాలించేవాడు కాదు... అండగా ఉండేవాడు"

​ఎవరైనా సాయం కోసం నా దగ్గరకు వస్తే వారి చిరునామా ఏంటో, వారి కులమేంటో అడిగే సంస్కృతి నాది కాదు

వారి కన్నీటిని తుడవడమే నా ఏకైక ఎజెండా ​ఎన్నికలు వస్తాయి, పోతాయి కానీ ప్రజల గుండెల్లో నిలిచేది మనం చూపించిన మానవత్వం మాత్రమే

కులాల ఎజెండాలతో మేం పని చెయ్యం మా కులం మానవత్వం... Sri Krishna Devarayalu Lavu గారు




"ఓకే నాయకుడు...రెండు విప్లవాలు""నాటి హైదరాబాద్ ఐటీ విప్లవం నుండి... నేటి నవ్యాంధ్ర జల విప్లవం వరకు మారుమోగిపోతున్న ఒకే ఒ...
05/09/2026

"ఓకే నాయకుడు...రెండు విప్లవాలు"

"నాటి హైదరాబాద్ ఐటీ విప్లవం నుండి... నేటి నవ్యాంధ్ర జల విప్లవం వరకు మారుమోగిపోతున్న ఒకే ఒక్క పేరు "

​ఒకప్పుడు సైబరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపి "CEO CM"గా గుర్తింపు తెచ్చుకున్న Nara Chandrababu Naidu గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే "వాటర్ మ్యాన్"గా చరిత్ర లిఖిస్తున్నారు

​కుప్పంలో పడిన తొలి అడుగు 1990ల్లోనే ఇజ్రాయెల్ తరహా బిందు సేద్యం (Drip Irrigation)తో నీటి సంరక్షణకు నాంది

పట్టిసీమ రికార్డ్ తో గోదావరి...కృష్ణా నదుల చారిత్రక అనుసంధానం ఇదో చరిత్ర అయితే

వెలుగొండ మరియు పోలవరం శంకుస్థాపనల నుంచి నేటి సాగునీటి విడుదల వరకు అలుపెరగని పోరాటం ఆయనది

మిషన్ 2026-28 ధ్యేయంగా ₹35,555 కోట్లతో 36 ప్రాజెక్టులే లక్ష్యంగా స్పష్టమైన ఇరిగేషన్ క్యాలెండర్ ఆయన జల సంకల్పానికి నిదర్శనం

​ల్యాప్‌టాప్ స్క్రీన్ల నుంచి జల ధారలతో పొలాల కాలువల దాకా... ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును సరికొత్తగా తీర్చిదిద్దుతున్న "వాటర్ మ్యాన్"




05/09/2026

వెలిగొండ ​ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతం, ఇది నిజమైన ప్రవాహం జగన్ రెడ్డి లెక్క కుప్పం సెట్టింగ్ కాదు

కేవలం రిబ్బన్ కటింగ్ షోల కోసం 'ఉత్తుత్తి' ప్యాలెస్ దగ్గర పండగల సెట్టింగుల లెక్కన, ట్యాంకర్ల సెటప్పులు వేస్తే నిమిషాలు గడిచేకొద్దీ అది ప్రవాహంలా కాక నవ్వుల పాలుగా మాత్రమే మిగిలేది

జగన్ రెడ్డి తెలివైన వాడు. అందుకే కుప్పం సెట్టింగులు వెలిగొండలో వెయ్యలేదు

వైకాపా వాగ్గేయకారిణి "మళ్లీ ఎప్పుడొస్తావు రాజశేఖరన్నా.." పాట వైరల్ బూచేపల్లి వెంకాయమ్మ బామ్మతో టన్నెల్ బయట హారతి పాట పాడించలేదు

కళ్లముందు పారుతున్న ఈ ప్రవాహం నిజమైన ప్రాజెక్టు ఫలానికి సాక్ష్యమైతే, పొరపాటున అక్కడ కుప్పం లెక్కన సెట్టింగ్ వేసే ప్రయత్నం జగన్ రెడ్డి చేసి ఉంటే అది పొలిటికల్ కామెడీ సర్కస్‌గా చరిత్రలో నిలిచిపోయేది




03/09/2026

స్వార్థానికి చోటులేని నిస్వార్థ నాయకత్వం... పల్నాడు సమగ్ర అభివృద్ధే ఆయన ఏకైక లక్ష్యం

​వ్యక్తిగత ప్రయోజనాలకు ఆయన ఆమడ దూరం స్వార్థంతో ఆయన దగ్గరకు వెళితే వచ్చే సమాధానం కేవలం "నో"

​నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చాటి చెప్పిన "సమాజమే దేవాలయం – ప్రజలే నా దేవుళ్ళు" అనే స్ఫూర్తి నినాదానికి నిలువెత్తు రూపం ఆయన

అధికారం అంటే హోదా కాదు, ప్రజలకు సేవ చేసే బాధ్యత అని ప్రతిక్షణం నిరూపిస్తున్న వ్యక్తిత్వం ఆయనది

"​నిన్న నరసరావుపేట పర్యటనకు విచ్చేసిన మన యువనాయకుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి Nara Lokesh గారిని నరసరావుపేట JNTU ఇంజినీరింగ్ కళాశాలను పూర్తిస్థాయి స్వతంత్ర విశ్వవిద్యాలయంగా (University) తీర్చిదిద్దాలని గళమెత్తిన తీరు"

పల్నాడు ప్రాంత విద్యా, పారిశ్రామిక ప్రగతి కోసం నిరంతరం పరితపిస్తున్న ఒక నవయుగ అభివృద్ధి మహర్షిని తలపిస్తోంది

ఆయన చెప్పేది ​మాటలు కాదు... చేతల్లోనే అభివృద్ధి
ఆయనే మన పల్నాడు కీర్తి కిరీటం, పార్లమెంట్ సభ్యులు Sri Krishna Devarayalu Lavu గారు




03/09/2026

Sri Krishna Devarayalu Lavu గారు చాలా తక్కువ మాట్లాడతాడు ఎక్కువ పని చేస్తాడు... Nara Lokesh




02/09/2026

కల్లా, కపటం లేని ప్రేమ...ఉప్పొంగిన ఉత్సాహం వారిద్దరి సొంతం... ❤❤

విజువల్స్ అఫ్ ద డే... ❤❤




02/09/2026

ఉత్తరాంధ్రను ముద్దాడిన గోదారమ్మ... ఫలించిన అపర భగీరథుడి భగీరథ ప్రయత్నం... పెద్దాయన Nara Chandrababu Naidu గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందోత్సాహాలతో పండుగ వాతావరణం నెలకొన్న ఉత్తరాంధ్రలోగిళ్లు




Address

Chilakalurupet

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Chilakaluripet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share