YCP Activist BOBBY

YCP Activist BOBBY TWANTY TWENTY FOUR YCP ONCE MORE🔥😎

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి భేటీ.
11/06/2021

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి భేటీ.

Hon'ble C.M. of A.P. Sri Y.S. Jagan Mohan Reddy , meeting with Dr. Rajiv Kumar, Vice Chairmam, Niti Aayog.GoI, at New De...
10/06/2021

Hon'ble C.M. of A.P. Sri Y.S. Jagan Mohan Reddy , meeting with Dr. Rajiv Kumar, Vice Chairmam, Niti Aayog.GoI, at New Delhi today on 10-6-2021.

ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ గారితో భేటీ అయ్యార...
10/06/2021

ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ గారితో భేటీ అయ్యారు

ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి గారు.
10/06/2021

ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి గారు.

ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్ జగన్‌ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, వార్షిక నివేదికను సమర్పించిన ఆంధ్రప...
09/06/2021

ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్ జగన్‌ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, వార్షిక నివేదికను సమర్పించిన ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు , సభ్యులు మోదుగుల పాపిరెడ్డి గారు, షేక్‌ మస్తాన్‌లు. కోవిడ్‌–19 నివారణ చర్యల కోసం అధికార భాషా సంఘం తరపున రూ.5 లక్షలు విరాళం.
విరాళానికి సంబంధించిన చెక్కులను సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ గారికి అందించిన అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు మోదగుల పాపిరెడ్డి గారు షేక్‌ మస్తాన్‌లు.

వైయస్సార్‌ బీమాపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష
09/06/2021

వైయస్సార్‌ బీమాపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఏపీ–అమూల్‌ పాల వెల్లువ ప్రాజెక్టును చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. మరో అడుగు ముందుకు వేసింద...
04/06/2021

పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఏపీ–అమూల్‌ పాల వెల్లువ ప్రాజెక్టును చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. మరో అడుగు ముందుకు వేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పాల సేకరణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారు క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.

కోవిడ్‌-19 నివారణ చర్యల్లో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం తరపున రూ...
03/06/2021

కోవిడ్‌-19 నివారణ చర్యల్లో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం తరపున రూ.1 కోటి 5 లక్షలు విరాళం.
విరాళానికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు అందజేసిన ఉండి నియోజకవర్గం వైయస్సార్సీపీ ఇంఛార్జ్‌ గోకరాజు రామరాజు, వైయస్సార్సీపీ నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు జి.వి.కె.రంగరాజు.

కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి శ్రీ గణపతి సచ్చిదానందస్వామి (దత్త పీఠం, మైసూరు) రూ.2...
02/06/2021

కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి శ్రీ గణపతి సచ్చిదానందస్వామి (దత్త పీఠం, మైసూరు) రూ.25 లక్షలు విరాళం.
విరాళానికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్ జగన్‌కు అందజేసిన దత్తపీఠం ప్రతినిధులు, ఎగ్జిక్యూటివ్‌ ట్రస్టీ హెచ్‌ వి ప్రసాద్, ట్రస్ట్‌ మెంబర్‌ జీ వీ ప్రసాద్, రమేష్‌.
హాజరైన దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు.

వైయ‌స్ఆర్ జ‌గ‌న‌న్న శాశ్వ‌త భూ హ‌క్కు మ‌రియు భూ ర‌క్ష ప‌థ‌కంపై క్యాంప్ కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ గారు...
02/06/2021

వైయ‌స్ఆర్ జ‌గ‌న‌న్న శాశ్వ‌త భూ హ‌క్కు మ‌రియు భూ ర‌క్ష ప‌థ‌కంపై క్యాంప్ కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ గారు స‌మీక్ష‌.

Address

Chilakalurupet

Website

Alerts

Be the first to know and let us send you an email when YCP Activist BOBBY posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share