itdpRamavarappadu

itdpRamavarappadu సమాజామే దేవాలయం ప్రజలే దేవుళ్ళు.

12/05/2026

రామవరప్పాడు ప్రజల మన్ననలు పొందుతున్న VPR నేత్రసేవ 👁️💛
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సేవాభావంతో నిర్వహిస్తున్న VPR నేత్రసేవ కార్యక్రమానికి రామవరప్పాడు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది 🙏

ప్రజలకు ఉచితంగా నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించడం అభినందనీయం అంటూ టీడీపీ సీనియర్ నాయకుడు శ్రీ వర్ధినేని మురళి నాయుడు గారు ప్రశంసించారు 🤝🌟

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు 🚀

వీపీఆర్ నేత్రసేవను సద్వినియోగం చేసుకుంటున్న రామవరప్పాడు ప్రజలు 👁️💛• వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్...
12/05/2026

వీపీఆర్ నేత్రసేవను సద్వినియోగం చేసుకుంటున్న రామవరప్పాడు ప్రజలు 👁️💛

• వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న VPR నేత్రసేవ కార్యక్రమాన్ని రామవరప్పాడు ప్రజలు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఈ సేవలను అభినందిస్తున్నారు 🙏

• ప్రజల ఆరోగ్యాన్ని ముఖ్యంగా భావిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సేవాభావానికి నిదర్శనమని కొనియాడుతున్నారు 🌟

• “ప్రజల సంక్షేమమే లక్ష్యం” అన్న భావంతో ముందుకు సాగుతున్న నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని రామవరప్పాడు టీడీపీ సీనియర్ నాయకుడు శ్రీ వర్ధినేని మురళి నాయుడు గారు ప్రత్యేకంగా అభినందించారు 🤝💛

• ప్రజలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వాన్ని గ్రామ ప్రజలు ప్రశంసిస్తున్నారు 🚀

• ఈ కార్యక్రమంలో జలదంకి మండల సీనియర్ టిడిపి నాయకులు కంచర్ల రామచంద్రయ్య నాయుడు గారు మరియు గ్రామ టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Royal Enfield is cruising its way into Rayalaseema!
08/05/2026

Royal Enfield is cruising its way into Rayalaseema!

07/05/2026

దిగితే 'బుల్లెట్' దిగాల్సిందే.. అనుకుంటే ఏపీకి పెట్టుబడి రావాల్సిందే! తిరుపతికి 'రాయల్ ఎన్‌ఫీల్డ్'.. ఇది బాబు గారి మార్క్ విజన్, మన లోకేషన్న మాస్ యాక్షన్! ఇండస్ట్రీలు తేవడం అంటే మాటలు కాదు, బ్రాండ్ ఏపీ సత్తా ప్రపంచానికి చాటిచెప్పడం. ఇక డెవలప్‌మెంట్ మోత మోగిపోవాల్సిందే

05/05/2026

ఎన్టీఆర్ గారు ఎప్పుడు తన కర్తవ్యాన్ని మరువలేదు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయన బాధ్యతను ఆయన నెరవేర్చాడు

04/05/2026

అనారోగ్యంతో బాధపడుతున్న తలపల అంకమ్మ కుటుంబాన్ని పరామర్శించిన రామవరప్పాడు టీడీపీ నాయకులు మానవత్వంతో స్పందించారు.శ్రీ కంచర్ల రామచంద్రయ్య నాయుడు, శ్రీ వర్ధినేని మురళి నాయుడు గారు ధైర్యం చెప్పగా, యువనాయకుడు శ్రీ వర్ధినేని వెంకట వినయ్ కుమార్ చౌదరి గారు రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు.

అలాగే, వర్ధినేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రామవరప్పాడు సంగసం ప్రజల కోరిక మేరకు అరుగుకట్ట నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దీనికి భాగంగా ఈరోజు ముగ్గు వేయడం కూడా జరిగింది.

ప్రజల కష్టాల్లో ముందుండే సేవా భావంతో టీడీపీ నాయకత్వం ముందుకు సాగుతోంది.

30/04/2026

పడిన కష్టాన్ని ప్రజలకు చెబుదాం.స్థానిక సంస్థల ఎన్నికలు వన్ సైడ్ గా ఉంటాయి. ప్రతిదీ నిష్టతో.. మనస్సుతో.. భవిష్యత్తు కోసం పని చేయాలి.

30/04/2026

జై తెలుగుదేశం.. జై లోకేష్ 🔥🔥

ప్రజా పక్షపాతిగా, ప్రజా సేవలో నిరంతరం శ్రమించే  గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాల...
29/04/2026

ప్రజా పక్షపాతిగా, ప్రజా సేవలో నిరంతరం శ్రమించే గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.


Address

Chilakalurupet

Website

Alerts

Be the first to know and let us send you an email when itdpRamavarappadu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share