29/08/2026
తెలుగుదేశం ప్రభుత్వం 2018లో నిర్వహించిన డీఎస్సీలో 0.5 మార్కులతో మిస్ అయినా.. పట్టు వదలకుండా ప్రయత్నించి మెగా డీఎస్సీ 2025లో పోస్ట్ సాధించిన యువతి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో తన ఉద్యోగ విజయం గురించి వివరించారు.