16/10/2023
ఏలూరు జిల్లా: చింతలపూడి నియోజకవర్గం - 15.10.2023
ఈ రోజు చింతలపూడిలోని "న్యాయానికి సంకెళ్లు" కార్యక్రమంలో నారా చంద్రబాబునాయుడు గారికి మద్దతుగా చేతులకు సంకెళ్లు వేసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు"
ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ మాజీ కన్వీనర్ జగ్గవరపు ముత్తారెడ్డి, ఐటీడీపి చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనీష్ కుమార్, చింతలపూడి పట్టణ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు,జనసేన మండల అధ్యక్షులు చీదరాల మధుబాబు, నియోజకవర్గ మహిళా నాయకురాలు యాళ్ల లీలా ప్రశాంతి,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు పల్లి శ్రీను,నాయకులు కనుమతరెడ్డి రాజారెడ్డి,టౌన్ ఉపాధ్యక్షులు మన్యం సత్తిబాబు,టీడిపి నాయకులు తాటి అప్పారావు,వీరమహిళ గుమ్మిశెట్టి భారతి, ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షుడు కర్లపూడి రాజారత్నం,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు నందిపాము నాగేశ్వరరావు,గంటా నాగభూషణం,సూరిబాబు,సుబాని "న్యాయానికి సంకెళ్లు - నేను సైతం బాబు కోసం అంటూ నినాదాలు చేశారు'.