Nani TDP

Nani TDP Iam Nani katikarla from kamavarapukota

02/09/2025
‘ప్రజల వద్దకు పాలన’నిన్నకాక మొన్న "ప్యాలెస్ పాలన" చూసాం.. కానీ లేట్ 90's లోనే ‘ప్రజల వద్దకు పాలన’ అంటూ మొదటిసారి ముఖ్యమం...
01/09/2025

‘ప్రజల వద్దకు పాలన’

నిన్నకాక మొన్న "ప్యాలెస్ పాలన" చూసాం.. కానీ లేట్ 90's లోనే ‘ప్రజల వద్దకు పాలన’ అంటూ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు, ప్రజల వద్దకే పాలనను తీసుకుని వెళ్లారు.

అప్పటి వరకు కార్యాలయాలకే పరిమితమైన అధికారులను ప్రజల వద్దకు పంపి.. వారి సమస్యలను తెలుసుకోవడం, వివిధ పథకాల కింద లబ్ధిదారులను గుర్తించడం కోసం చేపట్టిన ‘ప్రజల వద్దకు పాలన’ జనాదరణ పొందింది.

01/09/2025

I got over 50 reactions on my posts last week! Thanks everyone for your support! 🎉

కీర్తిశేషులు నందమూరి హరికృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా, శాసనసభ్యునిగా, ర...
29/08/2025

కీర్తిశేషులు నందమూరి హరికృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా, శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు, పార్టీకి ఎంతో సేవ చేశారు. కార్యకర్తలను, ప్రజలను ఎంతో ఆత్మీయంగా పలకరించేవారు. హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘన నివాళులర్పిస్తోంది తెలుగుదేశం.

ఐఫోన్ తయారీలో ఉపయోగించే చాసిస్, భాగాలు, పీసీబీలు ఇండియాలోనే... అది కూడా ఏపీలోనే తయారైతే!? గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ తయారీ రం...
28/08/2025

ఐఫోన్ తయారీలో ఉపయోగించే చాసిస్, భాగాలు, పీసీబీలు ఇండియాలోనే... అది కూడా ఏపీలోనే తయారైతే!? గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ తయారీ రంగంలో రాష్ట్రం కీలకంగా మారుతుంది. హిందాల్కో సంస్థ దాదాపు రూ.586 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ ఫెసిలిటీని కుప్పంలో ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్‌లో తయారయ్యే అల్యూమినియం భాగాలు, ఐఫోన్ స్మార్ట్‌ఫోన్‌లకు ఛాసిస్, ఎన్‌క్లోజర్ తయారీలో ముడి పదార్థాలుగా ఉపయోగించనున్నారు.


28/08/2025

కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు 2014-19 మధ్య చంద్రబాబు గారు 87% పూర్తి చేశారు.
జగన్ ఐదేళ్ల పాలనలో 2 శాతం మాత్రమే పనులయ్యాయి. రూ.3890 కోట్లతో పనులన్నీ ఏడాదిలో పూర్తి చేసిన చంద్రబాబు గారు కాలువల ద్వారా నీరందించారు.



28/08/2025
బాబు వచ్చాడు.                                                                                                           ...
28/08/2025

బాబు వచ్చాడు. నీళ్లు వచ్చాయి❤️💛

28/08/2025

!!📢 ఫీజు రీయింబర్స్‌మెంట్ అప్డేట్!!

✅ రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

🎓 కాలేజీ విద్యార్థులందరూ:

1️⃣ ముందుగా మీ కాలేజీలో రిజిస్ట్రేషన్ & OTA పూర్తి చేయాలి

2️⃣ అనంతరం గ్రామ/వార్డు సచివాలయం లో తప్పనిసరిగా FIVE STEP VERIFICATION WEA/WEDS LOGIN లో పూర్తి చేసుకోండి

🛑 గమనిక:

👉 వెరిఫికేషన్ పూర్తి చేసిన విద్యార్థులకే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ లభిస్తుంది

👉 వెరిఫికేషన్ చేయనట్లయితే, విద్యార్థులు స్వయంగా కాలేజీకి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

28/08/2025

తెలుగుదేశం పార్టీని ఎవరు స్థాపించారు?
A.
వై. ఎస్. రాజశేఖర రెడ్డి
B.
నందమూరి తారక రామారావు
C.
ఎన్. చంద్రబాబు నాయుడు
D.
పి. వి. నరసింహారావు

*ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్(28.08.2025)** ఉదయం 11.30 గంటలకు సచివాలయానికి వెళ్తారు.* 12.00...
28/08/2025

*ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్(28.08.2025)*
* ఉదయం 11.30 గంటలకు సచివాలయానికి వెళ్తారు.
* 12.00 గంటలకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ పై సమీక్ష చేస్తారు.
* మధ్యాహ్నం 03.00 గంటలకు SIPB సమావేశంలో పాల్గొంటారు.
* 06.30 గంటలకు నివాసానికి చేరుకుంటారు.

*🔰 కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన*• ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే కొత్త రేషన్ కార్డుల పంపిణీపై మంత్రి నాదెండ్ల మనోహర్ క...
28/08/2025

*🔰 కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన*

• ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే కొత్త రేషన్ కార్డుల పంపిణీపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు.

• తొలుత విజయనగరం, ఎన్టీఆర్, తిరుపతి, విశాఖ, నెల్లూరు, శ్రీకాకుళం, ప.గో, తూ.గో, కృష్ణా జిల్లాల్లో, 30వ తేదీ నుంచి చిత్తూరు, KKD, GNT, ఏలూరు, SEP 6 నుంచి ATP, అల్లూరి, మన్యం, కోనసీమ, అనకాపల్లి, SEP 15 నుంచి మిగతా జిల్లాల్లో QR కోడ్తో కూడిన కొత్త కార్డులు అందిస్తాం' అని మంత్రి వెల్లడించారు.

Address

Kanavarapukota
Chintalapudi
534449

Website

Alerts

Be the first to know and let us send you an email when Nani TDP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share