Raghavapuram janasena wing

Raghavapuram janasena wing Jai janasena

12/03/2023

12-03-2022 :- మంగళగిరి పార్టీ కార్యాలయంలో
ఆదివారం ఉదయం 11 గం.కు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలోకి చేరికలు.

మధ్యాహ్నం 2 గం.కు శ్రీ చేగొండి హరిరామజోగయ్య గారి నేతృత్వంలో కాపు సంక్షేమ సేన ప్రతినిధుల సమావేశంలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటారు.

మనది జనసేన కుటుంబం అని గర్వంగా చెప్పుకుందాం.జనసేనాని శ్రీ  గారి ఆదేశాల మేరకు, ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రమాదవశాత్తు మరణిం...
04/03/2023

మనది జనసేన కుటుంబం అని గర్వంగా చెప్పుకుందాం.

జనసేనాని శ్రీ గారి ఆదేశాల మేరకు, ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రమాదవశాత్తు మరణించిన క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున 18 కుటుంబాలకు పవన్ కళ్యాణ్ గారు పంపిన 90 లక్షల రూపాయల బీమా చెక్కలు అందించిన పార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు.


సభ్యత్వ నమోదుకు ఇవాళే చివరి రోజు సంప్రదించండి - 8919109009

01/03/2023

*జన సైనికులకు విజ్ఞప్తి:-*

*పార్టీ శ్రేణుల విజ్ఞప్తి మేరకు సభ్యత్వ నమోదు గడువు రేపటి వరకు పొడిగించడం జరిగింది. కావున ఇంకా రెన్యువల్ చేయించుకోవాల్సిన వారు, కొత్తగా సభ్యత్వం నమోదు చేయించుకోవాలనుకునేవారు త్వరగా చేయించుకోండి.Call - 8919109009*
*ఇట్లు*
*మీ జనసైనికుడు*

27/02/2023
23/02/2023
21/02/2023

*పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే హడావిడి చేస్తాం...పవన్ అన్న కోసం ప్రాణం ఇస్తాం అని ఊదర గొడతాం...*
*జనసేనపార్టీలో కళ్యాణ్ గారు ఇస్తున్న క్రియాశీలక సభ్యత్వం మాత్రం చేయించుకోము అనే విధంగా ఉన్నారు మన వాళ్ళు🙄🙏*

*(మీ ప్రాణాలు పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేదు,పార్టీ సభ్యత్వం తీసుకుని కళ్యాణ్ గారి బాటలో నడిచే రాజకీయ కార్యకర్తలుగా మారండి చాలు. కళ్యాణ్ గారు మన నుండి కోరుకునేది అదే)*

ఇంకా సభ్యత్వల నమోదుకు 8 రోజులే సమయం ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు చేయించుకోండి.
*Contact :-8919109009*

Address

Chintalapudi

Website

Alerts

Be the first to know and let us send you an email when Raghavapuram janasena wing posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share