YSRCP Chipurupalli Constitution

YSRCP Chipurupalli Constitution Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from YSRCP Chipurupalli Constitution, Political organisation, Chipurupalle.

15/04/2024
25/03/2024

14/01/2024
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు నుతన సంవత్సర శుభాకాంక్షలు💐💐💐
01/01/2024

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు నుతన సంవత్సర శుభాకాంక్షలు💐💐💐

జగనన్న మా భవిష్యత్, జగనన్న మా నమ్మకం అనే కార్యక్రమంలో పాల్గొన్న చీపురుపల్లి మండల వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకు...
18/04/2023

జగనన్న మా భవిష్యత్, జగనన్న మా నమ్మకం అనే కార్యక్రమంలో పాల్గొన్న చీపురుపల్లి మండల వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు *శ్రీ గవిడి కల్కి జీవన్ గారు*.
ఈ రోజు చీపురుపల్లి పట్టణంలో లావేరు రోడ్డు వీధి లో నిర్వహించిన మా భవిష్యత్ నువ్వే జగన్-మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందిoచిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటి ఇంటికి వెళ్లి ప్రజలకి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు మల్లంపూడి శ్రీను,శివ, బోంతు తిరుపతి, పీతల మురళి, చిన్నా, కనకరాజు, లావేరు రోడ్ యువత, గోళ్ళ వీధి యువత, తదితరులు పాల్గొన్నారు.

*తేదీ:16.04.2023**లావేరు రోడ్డు వీధి**చీపురుపల్లి*౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼*జగనన్న మా భవిష్యత్, జగనన్న మా నమ్మక...
17/04/2023

*తేదీ:16.04.2023*
*లావేరు రోడ్డు వీధి*
*చీపురుపల్లి*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
*జగనన్న మా భవిష్యత్, జగనన్న మా నమ్మకం అనే కార్యక్రమంలో పాల్గొన్న విజయనగరం పార్లమెంట్ సభ్యులు గౌ!!శ్రీ!!బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు)గారు*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
*ఈ రోజు చీపురుపల్లి పట్టణంలో లావేరు రోడ్డు వీధి లో నిర్వహించిన మా భవిష్యత్ నువ్వే జగన్-మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందిoచిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటి ఇంటికి వెళ్లి ప్రజలకి వివరించిన విజయనగరం పార్లమెంట్ సభ్యులు గౌ!!శ్రీ!!బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు)గారు విజయనగరం జిల్లా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు గౌ!!శ్రీ!!బెల్లాన వంశీకృష్ణ గారు, మండల వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పిలి అనంతం గారు ,చీపురుపల్లి సర్పంచ్ గౌ!!శ్రీమతి!!మంగళగిరి సుధారాణి గారు, జిల్లా టెలికాం బోర్డు సభ్యులు ఇప్పిలి తిరుమల,ఎంపీటీసీ ముల్లు పైడిరాజు వార్డు మెంబర్లు గవిడి కల్కి,పార్టీ నాయకులు మల్లంపూడి శ్రీను,రఘుపత్రుని శివ,బొంతు తిరుపతి,గాజుల శ్రీను, రామకృష్ణ, చిన్ని, చిన్న తదితరులు పాల్గొన్నారు*

Address

Chipurupalle
535128

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP Chipurupalli Constitution posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share