iTDP Chirala mandal

iTDP Chirala mandal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from iTDP Chirala mandal, Political organisation, Chirala.

4,28,705 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలను అందించేందుకు కూటమి ప్రభుత్వం మొదటి 7 నెలల్లోనే ప్రఖ్యాత కంపెనీలతో అవగాహన ఒప్పంద...
08/02/2025

4,28,705 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలను అందించేందుకు కూటమి ప్రభుత్వం మొదటి 7 నెలల్లోనే ప్రఖ్యాత కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. యువతలో నైపుణ్యాలను గుర్తించి శిక్షణ ఇచ్చేందుకు దేశంలోనే తొలిసారిగా 'స్కిల్‌ సెన్సస్‌'‌ను కూడా ప్రారంభించింది. ఇటువంటి తరుణంలో ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల NDA కూటమి బలపరచిన గ్రాడ్యుయేట్ MLC అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

30/07/2024

అధికారం అడ్డం పెట్టుకుని కొట్టేసిన లక్షల ఎకరాల భూముల్లోంచి ఒక్క ఎకరా అయినా జనం కోసం ఇచ్చావా..? ఒక గుడికో, బడికో, కనీసం బస్ స్టాప్ కైనా పిసరంత భూమి ఇచ్చావా..? అలాంటిది మా భూమికి, అది కూడా మా డబ్బుతో నీ బొమ్మ పెడతావా..? ఏం తెలివితేటలు రా అబ్బీ..!!


10/06/2024

*iTDP దెబ్బ గట్టిగా తగిలనట్టుంది*🔥🔥..

iTDP వాళ్ళ దగ్గర ఉన్నంత టెక్నాలజీ దేశంలోనే ఎవరి దగ్గర లేదని చెప్పుకోవచ్చంటూ వైసిపి ఘోర పరాజయంపై స్పందించిన వైసీపీ కుల దేవత

😂😂😆


అంతా అయిపోయింది. ఇంకా కబ్జాలు కాని, ప్రజల వ్యక్తిగత ఆస్తులు మాత్రమే మిగిల్చాడు....
03/03/2024

అంతా అయిపోయింది. ఇంకా కబ్జాలు కాని, ప్రజల వ్యక్తిగత ఆస్తులు మాత్రమే మిగిల్చాడు....


03/03/2024

దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఇప్పటికే 9 ప్యాలెస్‌లు ఉన్నాయి. ఇప్పుడు రుషికొండకి గుండు కొట్టించి, ప్రజాధనం 500 కోట్లతో కట్టిన దేశంలోనే రిచెస్ట్ ప్యాలెస్ చూడండి..



03/03/2024

బాబాయ్‌ని చంపింది అబ్బాయే అని చెల్లెలు సునీత చెబుతోంది. వివేకానందరెడ్డి హత్యకి సూత్రధారి ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడుతుంది జగనే.
#రాకదలిరా

03/03/2024

జగన్ కి ఊరుకొక ప్యాలెస్ ఉంది. రుషికొండకి గుండు కొట్టి, విశాఖలో ప్రజాధనం 500 కోట్లతో మరో ప్యాలెస్ కట్టాడు. పేద ప్రజల టిడ్కో ఇళ్లు మాత్రం పూర్తి చేయడు.
#రాకదలిరా

31/12/2023

విచారణకి పిలిచిన రోజే కిలారు రాజేష్ కి ఏపీ సీఐడీ లుక్ అవుట్ నోటీసులు ఎలా ఇస్తుంది?


24/11/2023

76 మంది బీసీల్ని వైకాపా సైకోలు చంపేస్తే ఈ కృష్ణయ్య ప్రశ్నించడేం?




24/11/2023

Vijay Chintakayala అన్నకు జన్మదిన శుభాకాంక్షలు..

Address

Chirala

Website

Alerts

Be the first to know and let us send you an email when iTDP Chirala mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share