చీరాల రాజకీయం

చీరాల రాజకీయం chirala political Updates

31/10/2024
భారతదేశం మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి మనవడి నిశ్చితార్థ వేడుక గుంటూరులో జరిగిన కార్యక్రమానికి హాజరైన ...
23/10/2024

భారతదేశం మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి మనవడి నిశ్చితార్థ వేడుక గుంటూరులో జరిగిన కార్యక్రమానికి హాజరైన *రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు* గారు....
*చీరాల మాజీ శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి* గారు....
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు మరియు తదితరులు హాజరయ్యారు............

చీరాల మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం గారు బుధవారం టిడిపి అధినేత సీఎం చంద్రబాబుని  ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో మర్యాదపూర్వకంగా కలిశ...
23/10/2024

చీరాల మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం గారు బుధవారం టిడిపి అధినేత సీఎం చంద్రబాబుని ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.వారిద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు..ఈ నేపథ్యంలో చంద్రబాబుతో బలరాం భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

23/10/2024

చీరాల మున్సిపాలిటీలో అవినీతి కంపు ఎక్కువగా ఉన్నది????

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో పుష్ప గాడి రూల్ మొదలయ్యింది...❤️😎ఆపేవాడు ఎవడున్నా,ఎదురు పోటీలో నిలిచే వాడు ఎవడైనా ఉంటే సినిమా...
23/10/2024

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో పుష్ప గాడి రూల్ మొదలయ్యింది...❤️😎

ఆపేవాడు ఎవడున్నా,ఎదురు పోటీలో నిలిచే వాడు ఎవడైనా ఉంటే సినిమా రిలీజ్ చేసుకోవచ్చు...🔥🫰
Allu Arjun 💥💥

విజయవాడలోని పున్నమి ఘాట్‌లో ఏర్పాటు చేసిన అమరావతి డ్రోన్ షోను తిలకించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప...
23/10/2024

విజయవాడలోని పున్నమి ఘాట్‌లో ఏర్పాటు చేసిన అమరావతి డ్రోన్ షోను తిలకించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు.




శ్రీశైలం : శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను  చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు ధర్మ...
05/10/2024

శ్రీశైలం : శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు ధర్మపత్ని బాలకొండమ్మ గారు చీరాల నియోజకవర్గ తెలుగుదేశం అధికారి ప్రతినిధి శ్రీ మద్దులూరి మహేంద్ర నాథ్ గారు ధర్మపత్ని స్పందన గారు శుక్ర‌వారం దర్శించుకున్నారు. అర్చక వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం అనంతరం వేదమంత్రాలతో ఆశీర్వదించారు.

చీరాల మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన అబ్దుల్ రషీద్ గారు ఈరోజు చీరాల క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే శ్రీ మద్...
05/10/2024

చీరాల మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన అబ్దుల్ రషీద్ గారు ఈరోజు చీరాల క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.






Address

Chirala

Website

Alerts

Be the first to know and let us send you an email when చీరాల రాజకీయం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share