ITDP Chittoor Parliament

ITDP Chittoor Parliament Official Handle of iTDP Chittoor Parliament

02/09/2026

తలకోన ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు. మహాశివరాత్రిలోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం అయినది



తిరుపతి రూరల్ మండలంలోని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్...
02/09/2026

తిరుపతి రూరల్ మండలంలోని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే పులివర్తి నాని గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.

పార్టీ కార్యాలయానికి విచ్చేసిన నియోజకవర్గంలోని కూటమి నాయకులు , ఎమ్మెల్యే గారు కలిసి భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

ఒకరికొకరు కేకు తినిపించుకొని పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.



చిత్తూరుకు చెందిన వ్యాపారవేత్త రావిళ్ల చిన్నస్వామి నాయుడు గారి  కుమార్తె వివాహ విందు మరియు సత్యనారాయణ స్వామి పూజా కార్యక...
02/09/2026

చిత్తూరుకు చెందిన వ్యాపారవేత్త రావిళ్ల చిన్నస్వామి నాయుడు గారి కుమార్తె వివాహ విందు మరియు సత్యనారాయణ స్వామి పూజా కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే పులివర్తి నాని గారు మరియు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గారు.

తిరుపతిలోని వారి స్వగృహానికి చేరుకుని నూతన వధూవరులు బిందు & భరత్ లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే గారు.

చిన్నస్వామి నాయుడు గారి గృహంలో జరిగిన సత్యనారాయణ పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించిన మురళీ మోహన్ గారు, పులివర్తి నాని గారు.


02/09/2026

యర్రావారిపాలెం మండలం కుమ్మరపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పులివర్తి నాని గారు





See less

తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటుడు, ప్రజా నాయకుడు, నందమూరి కుటుంబానికి ఆత్మీయ వారసుడు శ్రీ నందమూరి హరికృష్...
02/09/2026

తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటుడు, ప్రజా నాయకుడు, నందమూరి కుటుంబానికి ఆత్మీయ వారసుడు శ్రీ నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఘన నివాళులు. 🙏💐





See less

ప్రజల కోసం పోరాటమే ఊపిరిగా…ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖామా...
02/09/2026

ప్రజల కోసం పోరాటమే ఊపిరిగా…
ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖామాత్యులు
శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు,



తలకోన శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయాన్ని ఆధ్యాత్మికతతో పాటుగా.. పర్యాటక ప్రాంతంగా కూడా తీర్చి దిద్దుతాం : ఎమ్మెల్యే పులివర్త...
01/09/2026

తలకోన శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయాన్ని ఆధ్యాత్మికతతో పాటుగా.. పర్యాటక ప్రాంతంగా కూడా తీర్చి దిద్దుతాం : ఎమ్మెల్యే పులివర్తి నాని గారు.

తలకోన శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు ,ఆలయ ధర్మకర్తలతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే గారు.

ఆలయ నమూనా చిత్రాన్ని చూపిన అధికారులు ఇప్పటి వరకు జరిగిన నిర్మాణాన్ని వివరించారు.

గర్భగుడి , కోనేరు పనులను పరిశీలించిన ఆయన గుత్తేదారుకి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు.

వచ్చే శివరాత్రి లోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను, గుత్తేదారుని కోరిన ఎమ్మెల్యే గారు.

అత్యుత్తమ నాణ్యతతో దేవాలయ నిర్మాణం జరగాలని వారిని ఆదేశించిన ఎమ్మెల్యే గారు.

భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేవిధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను , ధర్మకర్తలి సభ్యులకు ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యేగారు.




31 ఏళ్ల నాయకత్వం.. అభివృద్ధి ప్రస్థానం. తెలుగు ప్రజల ఆశలకు అండగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దిశానిర్దేశకుడిగా.. ప్రజా సంక...
01/09/2026

31 ఏళ్ల నాయకత్వం.. అభివృద్ధి ప్రస్థానం. తెలుగు ప్రజల ఆశలకు అండగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దిశానిర్దేశకుడిగా.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి
31 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.


కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం మాత్రమే : ఎమ్మెల్యే పులివర్తి నాని గారు.రైతులకు ఖర్చు తగ్...
01/09/2026

కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం మాత్రమే : ఎమ్మెల్యే పులివర్తి నాని గారు.

రైతులకు ఖర్చు తగ్గించి.. ఉత్పాదక శక్తి పెంచేందుకు వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై కూటమి ప్రభుత్వం
అందిస్తుంది : ఎమ్మెల్యే గారు.

రైతులకు వ్యవసాయ సాగు యంత్రాలను ట్రాక్టర్లు, ట్రాలీలు, మిల్లర్లు, గడ్డి కటింగ్ మిషన్లు సబ్సిడీపై రైతులకు అందించి వారి ఆర్థిక ఎదుగుదలకు సహాయ సహకారాలను కూటమి ప్రభుత్వం అందిస్తుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో వ్యవసాయంతో పాటుగా చేపల పెంపకం ద్వారా కూడా రైతులు ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.

ఎర్రవారిపాలెం మండలం:
చిన్న సన్నకారు రైతులకు సబ్సిడీల ద్వారా ట్రాక్టర్లు, ట్రాలీలతో పాటుగా వ్యవసాయ ఆధారిత పనిముట్లు అందించి రైతు ఆర్థిక ఎదుగుదలకు దోహదపడుతుంది. రైతులు వ్యవసాయ రంగంతో పాటుగా చేపలను సాగు చేసి ఆదాయాన్ని పెంచుకునే విధంగా ప్రోత్సహిస్తుంది. ఆసక్తి కలిగిన, అరులైన ప్రతి ఒక్క రైతు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గారు కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, కూటమి నాయకులు , కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Address

Chittoor

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP Chittoor Parliament posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ITDP Chittoor Parliament:

Shortcuts

Share