25/07/2026
తల్లికి వందనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పథకం.ఈ పథకం విద్యార్థుల చదువుకు ఆర్థిక సహాయం అందిస్తుంది.సహాయం తల్లి బ్యాంకు ఖాతాలో నేరుగా జమ అవుతుంది.
దీనివల్ల పేద కుటుంబాల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది.విద్యను ప్రోత్సహించే మంచి పథకం.
ఇట్లు
గంగారపు గోపి