22/06/2026
దళపతి !
ఈ పేరు అభిమానుల హృదయంలో ఎల్లకాలం నిలిచిపోయే పేరు.
ఇది కేవలం పేరు మాత్రమే కాదు తమిళనాడు జీవననాడి.
ఈ పేరును అసహించుకున్న వారే నేడు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఆనాడు సాధారణ నటుడుగా అరంగేట్రం చేసి, అభిమానుల హృదయాలను కొల్లగొట్టి, TVK పార్టీని స్థాపించి కేవలం రెండు సంవత్సరాల నాలుగు నెలల కాల వ్యవధిలో ప్రజల గుండల్లో చోటు దకించుకొని, వారి మనసులో చెరగని ముద్ర వేసి వారి అన్నగా, తమ్ముడిగా, మనవుడిగా,కన్నా బిడ్డగా, అక్కచెల్లమ్మలకు మరియు చిన్న పిల్లకకు మేనమమగా, మరెన్నో పేర్లతో ప్రేమానురాగాలను పొంది, తమిళనాడు రాష్ట్రాన్నే కాదు ప్రపంచాన్నే తనవైపు తెప్పుకొని, భారతదేశ నలుమూలల కీర్తి ప్రతిష్టలు పొంది, తన పేరును ప్రతిఒక్క మేధావులు చర్చించే విధంగా మలచి, నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లడంలో చాకచక్రంగా అడుగులు వేస్తూ...సినిమా రంగంలో విజయవంతమైన అగ్ర స్థానాన్ని వీడి, రాజకీయంలో తనకంటూ ప్రత్యేక శైలిని తెస్తూ, ప్రశంసలు కురిపిస్తూ....అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ముందుకు దూసుకుపోతున్న యంగ్ & డైనమిక్ CM C.JOSEPH VIJAY గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
ఇట్లు
చిత్తూర్ విజయ్ అభిమానులు
Wishing a monumental birthday to our beloved Thalapathy, the dynamic CM of Tamil Nadu and TVK Party President, Mr. Joseph Vijay! 🎂❤️
You disrupted history to lead the people, and your vision continues to inspire millions. Massive love and support from Chittoor Vijay Fans! 🤝🔥
Long live our leader! Keep inspiring, Anna! 👑✨
🦁💥