DURGA NAGAR COLONY

DURGA NAGAR COLONY IT'S A BEAUTIFUL AREA

⚠️ Accident at Chittoor APSRTC Bus StandAn unknown lady was injured after a bus tyre ran over her legs. She has been shi...
29/06/2026

⚠️ Accident at Chittoor APSRTC Bus Stand

An unknown lady was injured after a bus tyre ran over her legs. She has been shifted for treatment.

Praying for her speedy recovery 🙏

📢 ముఖ్య గమనిక: పల్స్ పోలియో కార్యక్రమం 📢​దుర్గానగర్ కాలనీలో, వినాయకుడి గుడి పక్కన ఉన్న బస్ స్టాప్‌లో ఈరోజు చిన్న పిల్లలక...
28/06/2026

📢 ముఖ్య గమనిక: పల్స్ పోలియో కార్యక్రమం 📢
​దుర్గానగర్ కాలనీలో, వినాయకుడి గుడి పక్కన ఉన్న బస్ స్టాప్‌లో ఈరోజు చిన్న పిల్లలకి పోలియో డ్రాప్స్ వేయడం జరుగుతున్నది.
​తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి, దయచేసి మీ చిన్న పిల్లలను అక్కడికి తీసుకెళ్లి పోలియో డ్రాప్స్ వేయించండి.
​"పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం అందరూ సహకరిద్దాం!"

📍 16వ వార్డు దుర్గానగర్ కాలనీలో చెరువు శుభ్రత పనులుచిత్తూరు నగరంలోని 16వ వార్డు దుర్గానగర్ కాలనీలో, అయ్యప్పస్వామి ఆలయం స...
30/05/2026

📍 16వ వార్డు దుర్గానగర్ కాలనీలో చెరువు శుభ్రత పనులు

చిత్తూరు నగరంలోని 16వ వార్డు దుర్గానగర్ కాలనీలో, అయ్యప్పస్వామి ఆలయం సమీపంలోని చెరువులో పేరుకుపోయిన నీటి కలుపు మొక్కలను తొలగించే కార్యక్రమం విజయవంతంగా చేపట్టబడింది.

స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, చెరువు పరిశుభ్రత మరియు పరిసరాల అభివృద్ధి కోసం ఈ పనులను 16వ వార్డు టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీ చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జ్ శ్రీ ఈశ్వర్ రావు, 16వ వార్డు టీడీపీ అధ్యక్షుడు శ్రీ నందగోపాల్, జనరల్ సెక్రటరీ శ్రీ రమేష్ తదితరులు పాల్గొని పనులను పర్యవేక్షించారు.

చిత్తూరు ఎమ్మెల్యే శ్రీ గురజాల జగన్మోహన్ గారి మార్గదర్శకత్వంలో చెరువులో విస్తరించిన నీటి కలుపు మొక్కలను తొలగించి, పరిశుభ్రమైన వాతావరణం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

ప్రజల సంక్షేమం – వార్డు అభివృద్ధే మా లక్ష్యం.

Address

Durga Nagar Colony/DNC
Chittoor
517002

Website

Alerts

Be the first to know and let us send you an email when DURGA NAGAR COLONY posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category