24/11/2022
మాకు నమ్మకం లేదు దొరా. అయినా ఓపికతో మిమ్మల్ని గౌరవిస్తాం..చూద్దాం..చిత్తూరు ప్రజలు కి ఈయన గారి సేవలు అందుబాటులోకి అవసరమైతే 80085 53640 కి ఫోన్ చెయ్యండి.....
తప్పుఒప్పుకున్నారు సరే .
ఈ ఆరేళ్లుగా మీ నిర్లక్ష్యం. తో ప్రాణాలు పొగుట్టుకున్న వాళ్ళకీ, రెఫరల్ తో లక్షలు ఖర్చు పెట్టిన పేద వాళ్ళకి ఎవరు బాధ్యత,,ఎవరి బాబు సొమ్ము తో reimburse చేస్తారు.. అది చెప్పండీ...అప్పణంగా కోట్లు రూపాయలు పోగేసుకునే అపొలో వారా మీ ప్రభుత్వ ఉద్యోగులా..