iTDP Chittoor

iTDP Chittoor Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from iTDP Chittoor, Political Party, Chittoor.

04/05/2026

🤣🤣🤣🤣🤣

16/04/2026

anna @ 😍🔥

04/04/2026

కర్ణాటకలో మంత్రి నారా లోకేష్ మాస్ క్రేజ్ అదిరింది. యువగళం జెండాలతో, “జై లోకేష్” అంటూ నినాదాలతో ఘన స్వాగతం పలికిన సింధనూరులోని తెలుగు ప్రజానీకం.


02/04/2026

మర్చిపోతామా ఈ బాధలు?
మర్చిపోతామా ఈ వేధింపులు?
మరచిపోతామా ఈ అణిచివేతలు?

నీ దురహంకారాన్ని తట్టుకున్నారు.. నీ లాఠీ దెబ్బలు భరించారు...
నీ మీద పోరాడారు.. నీ మీద గెలిచారు...
ఆ పోరాటమే ఈ రోజు దేశం గుర్తించింది. అండగా నిలబడింది.

ఈ గెలుపు ఆంధ్రప్రదేశ్ ప్రజలది.. ఈ గెలుపు 5 కోట్ల ఆంధ్రులది..

ఇప్పటికీ నువ్వు మారలేదు జగన్.. మళ్లీ మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై విషం చిమ్ముతూనే ఉన్నావ్..





AndhraPradesh

02/04/2026

ఇది ఉద్విగ్న క్షణం… కలలు నిజమైన క్షణం…
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన క్షణం…

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు,
భారత ప్రజాస్వామ్య గొంతుకలు అన్నీ ఏకగ్రీవంగా అమరావతినే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ముక్తకంఠంతో నినదించాయి.

జై అమరావతి… జై ఆంధ్రప్రదేశ్… జై భారత్…






AndhraPradesh

01/04/2026

శ్రీరాముడి కళ్యాణమే,సీతమ్మదే వైభోగము🙏🙏ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దంపతులు మరియు మనవడు నారా దేవాన్ష్🥰🥰😍😍....

30/03/2026

తెలుగుదేశం పార్టీ అంటే
తెలుగు జాతి అస్తిత్వ పోరాటం.
భాషా, సంస్కృతుల పరిరక్షణ ఉద్యమం.
తెలుగుజాతి ఆత్మగౌరవ పతాకంగా సగర్వంగా ఎగురుతున్న తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రస్థానం ఇది..





NaraChandrababuNaidu
AndhraPradesh

 అధికార ప్రతినిధి రవి గారు రోడ్డు ప్రమాదంలో పరమపదించడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర...
20/03/2026

అధికార ప్రతినిధి రవి గారు రోడ్డు ప్రమాదంలో పరమపదించడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాము.

వారి అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం 1:00 గంటలకు వారి స్వగృహం నుండి నిర్వహించబడతాయి.

08/02/2026

తిరుమల లడ్డూని ప్రమాదకర రసాయనాలతో కల్తీ చేసిన మాట నిజం..!!

దేశంలో వంద కోట్ల మందికి పైగా హిందువుల మనోభావాలతో జగన్ ఆడుకున్నాడు..!!

- రిపబ్లిక్ టీవీ సీనియర్ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి




07/02/2026

సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని అబ్బాయ్ ఆడినవి పచ్చి అబద్ధాలు అని, కల్తీ జరిగింది వాస్తవం అని అంగీకరించిన బాబాయ్..!!




Address

Chittoor

Website

Alerts

Be the first to know and let us send you an email when iTDP Chittoor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share