Katari Abhimanulu

Katari Abhimanulu Welcome to all Katari Followers

చిత్తూరు మాజీ మేయర్ శ్రీమతి కఠారి హేమలత గారు రేపు అనగా 25-11-2024 సోమవారం చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (CHUDA) చై...
24/11/2024

చిత్తూరు మాజీ మేయర్ శ్రీమతి కఠారి హేమలత గారు రేపు అనగా 25-11-2024 సోమవారం చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (CHUDA) చైర్ పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఉదయం 9.30 కు CHUDA కార్యాలయానికి(ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్) చేరుకొని కఠారి హేమలత గారి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము.

చిత్తూరు నగరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  శ్రీమతి  కటారి హేమలత ప్రవీణ్ గారు పదవి బాధ్యతలు స్వీకరించారు వారికి అభినందనల...
15/08/2021

చిత్తూరు నగరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీమతి కటారి హేమలత ప్రవీణ్ గారు పదవి బాధ్యతలు స్వీకరించారు వారికి అభినందనలు తెలియచేస్తునము .
ఇట్లు
తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు.
కఠారి అభిమానులు.

NAIDU

28/04/2021

అన్న అంతలోనే అలసినావ...
మా పై అలిగినావ...
చిరునవ్వు చిందే నీ రూపం కనబడక కన్నీటి సముద్రమైనాయి మా కళ్ళు....
మీ అడుగుల్లో అడుగులు వేస్తూ
మీ వెంటే ఉంటామన్న మా ఆశను నిరాశ పరిచి అందనంత దూరానికి చేరుకున్నావు....
మాకు అంత అంధకారంగా ఉంది
ఎక్కడ ఉన్నా మా పై మీ చల్లని చూపుతో మాకు తోడుగా , మా నీడగా ,వెన్నంటే ఉండాలి...
మీరు లేరని మూగ బోయింది హృదయం😭
జై కఠారి జై జై కఠారి

ఇట్లు కఠారి అభిమానులు

ఎగిరింది ఎగిరింది ..మన పసుపు జెండా ✌️✌️✌️వంచిన తల మళ్ళీ గర్వంగా ఎత్తుకునేలావాగిన ప్రతి నోరు మూసుకునేదాకా Congratulations...
14/03/2021

ఎగిరింది ఎగిరింది ..మన పసుపు జెండా ✌️✌️✌️
వంచిన తల మళ్ళీ గర్వంగా ఎత్తుకునేలా
వాగిన ప్రతి నోరు మూసుకునేదాకా
Congratulations to ex mayor Katari Hemalatha Garu
Katari Praveen
Katari Mohan Yuva Sena
Katari Abhimanulu

కఠారి కుషాల్ మోహన్ జన్మదిన శుభాకాంక్షలు, ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖసంతోషాలు ప్రసాదించాలి           ...
28/11/2020

కఠారి కుషాల్ మోహన్ జన్మదిన శుభాకాంక్షలు, ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖసంతోషాలు ప్రసాదించాలి
ఇట్లు
కఠారి అభిమానులు

Today ex - Mayor distributed  vegetables and eggs  in 33rd division
28/04/2020

Today ex - Mayor distributed vegetables and eggs in 33rd division



మాన ప్రియతమ నేతా మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు  గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
19/04/2020

మాన ప్రియతమ నేతా మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

యువతరానికి ఆదర్శం,రేపటి తరాలకు ఆశాకిరణం,యువకెరటం  శ్రీ కఠారి ప్రవీణ్ అన్న  గారికి జన్మదిన శుభాకాంక్షలు..!!
14/04/2020

యువతరానికి ఆదర్శం,రేపటి తరాలకు ఆశాకిరణం,యువకెరటం శ్రీ కఠారి ప్రవీణ్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు..!!

ప్రజా చైతన్య యాత్రలో భాగంగా 11వ డివిజన్ నందు పాల్గొనడం జరిగింది
07/03/2020

ప్రజా చైతన్య యాత్రలో భాగంగా 11వ డివిజన్ నందు పాల్గొనడం జరిగింది

today (04/03/020) Partcipated in Praja Chaithanya Yatra With Our MLC Dora Babu garu & Party Team at 10th Division Kongar...
04/03/2020

today (04/03/020) Partcipated in Praja Chaithanya Yatra With Our MLC Dora Babu garu & Party Team at 10th Division Kongareddypalli, chittoor Town

చిత్తూరు గంగమ్మ జాతర  శుభాకాంక్షలు 🙏🙏🙏🙏
14/05/2019

చిత్తూరు గంగమ్మ జాతర శుభాకాంక్షలు 🙏🙏🙏🙏

Chittoor mayor in pracharam 10th ward today
23/03/2019

Chittoor mayor in pracharam 10th ward today

Address

Chittoor

Telephone

9449776666

Website

Alerts

Be the first to know and let us send you an email when Katari Abhimanulu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share